Malli Nindu Jabili Today సెప్టెంబర్ 14: ప్రస్తుత కాలంలో గ్లామర్ షో చేయడమే పనిగా పెట్టుకున్న చాలామంది సీరియల్ హీరోయిన్స్ ఒక్కొక్కరిగా తమ అందాలతో యువతను కట్టిపడేస్తున్నారు. ఈ క్రమంలోనే మల్లి సీరియల్ తో ప్రేక్షకులను బాగా అలరిస్తున్న భావన లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీరియల్ లో అడవి పిల్లలా గ్లామరస్ పాత్ర పోషిస్తూ అందరిని అలరిస్తున్నాయి. బయట మాత్రం గ్లామర్ షో చేస్తూ తన అందచందాలతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

రోజుకు ఒక గ్లామర్ షో తో ఇంస్టాగ్రామ్ లో ఫోటోషూట్ షేర్ చేస్తూ మరింతగా పాపులారిటీ దక్కించుకుంటున్న భావన ఈరోజు మరొక ఫోటోషూట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెడ్ కలర్ శారీలో గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి మంచి కలర్ కాంబినేషన్ సారీ తో అందరినీ అలరించింది.

అంతేకాదు చీర పక్కకు జరిపి మరీ నడుము అందాలతో గిలిగింతలు పెడుతోంది. ఎరుపు రంగు చీరలో ఘాటు మిర్చీ లా తన అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏది ఏమైనా భావన లాస్య షేర్ చేసిన ఈ ఫోటోషూట్ మరింత చాలా వైరల్ గా మారుతోంది.

భావన విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జన్మించిన ఈ తెలుగు చిన్నది.. 2002 సెప్టెంబర్ 15వ తేదీన జన్మించింది.. ఈమె తండ్రి రైల్వే ఉద్యోగి కాగా తల్లి గృహిణి.. ఒక తమ్ముడు కూడా ఉన్నారు. వైజాగ్ లో బీబీఏ పూర్తి చేసిన ఈమె కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా వెలుగులోకి వచ్చింది.

2021లో “నీ వాలు వాలు చూపే “అనే కవర్ సాంగులో నటించిన ఈమెకు 2022 లో మల్లి సీరియల్ లో హీరోయిన్ క్యారెక్టర్ గా అవకాశం లభించింది. అలా అప్పటినుంచి తన నటనతో అందరిని ఆకట్టుకుంటుంది. ఏది ఏమైనా భావన లాస్య షేర్ చేసిన ఈ ఫోటోషూట్ ఇప్పుడు మరింతగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు