NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami: పంచమిని మర్చిపో మోక్ష అంటున్న వైదేహి..

Naga Panchami Today Episode December 30 2023 Episode 239 Highlights

Naga Panchami: ఇప్పుడు మనం వెళ్లొద్దు వైదేహి అని రఘు అంటాడు. మీరు వెళ్ళండి నేను వస్తాను అని వైదేహి అంటుంది. ఇంతలో మేఘన మోక్ష దగ్గరికి వచ్చి ఈ విషయంలో జోక్యం చేసుకుంటున్నాను అనుకోకపోతే మీరు పంచమి చాలా మంచిదండి తనని ఓదార్చండి అని మేఘన అంటుంది. నాకు తెలుసు మా మధ్య ఉన్నది మంచితనం అనేది కాదు సమస్య కాదు అని మోక్ష అంటాడు. నేను చెప్పినట్టు వినండి మీరు గదిలోకి వెళ్లి కొంచెం పంచమిని ఓదార్చండి అని మేఘన అంటుంది. ప్లీజ్ దయచేసి వెళ్ళండి అని మోక్ష కోపంగా అంటాడు. మేఘన ఇక చేసేది ఏమీ లేక వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode December 30 2023 Episode 239 Highlights
Naga Panchami Today Episode December 30 2023 Episode 239 Highlights

నీ ప్రయత్నం ఎంత వరకు వచ్చింది యువరాజా అని నాగదేవత అడుగుతుంది. మన యువరాణి త్వరలోనే నా వెంట నాగులోపనికి వస్తుంది మాత అని ఫణీంద్ర అంటాడు. మోక్ష ఈరోజు పంచమి మీద చేయి చేసుకున్నాడు వాళ్ళిద్దరికీ మనస్పర్ధలు వచ్చాయి అవి అలుసుగా తీసుకొని పంచమి నా వెంట తీసుకు వస్తాను మాత అని ఫణీంద్ర అంటాడు. భూలోకంలో మనుషులు చంచలత్వం మనసుతో ఉంటారు యువరాజా ఇప్పుడు ఉన్న కోపం కొద్దిసేపటి తర్వాత ఉండదు అన్నీ మర్చిపోయి మళ్ళీ ఒకటి కాకముందే మన యువరాణిని నాగలోకనికి తీసుకువచ్చే ప్రయత్నం చేయి సింహాసనాన్ని యువరాణి తప్ప వేరే ఎవరు అధిష్టించడానికి వీల్లేదు కాబట్టి ఇంతగా ప్రాధేయపడుతున్నాము అని నాగదేవత అంటుంది. పంచమి నేను పెళ్లి చేసుకోవడానికి అయినా సరే తీసుకు వస్తాను నాగదేవత నా వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాను అని ఫణీంద్ర అంటాడు.  నువ్వు మోక్షనీ కాటు వేసి చంపడం కోసం ఇచ్చిన మాట మాత్రమే మరి యువరాణి ఎలా తీసుకువస్తావు రాకపోతే ఏం చేస్తావు అని నాగదేవత అంటుంది. పంచమి రాకపోతే  మోక్షని కాటు వేసి నా వాగ్దానాన్ని నేను నెరవేర్చుకుంటాను నాగ దేవత ఎలాగైనా సరే పంచమిని ఒప్పించి నాగులోకానికి తీసుకువస్తాను అక్కడ నేను పెళ్లి చేసుకుంటాను అని ఫణీంద్ర అంటాడు. ఎలాగైనా సరే మన యువరాణి ఒప్పించు యువరాజా ఇష్టకామ్యా సిద్ధిరస్తు అని నాగదేవత వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode December 30 2023 Episode 239 Highlights
Naga Panchami Today Episode December 30 2023 Episode 239 Highlights

పంచమి తన గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఒకరి చేతిలో డబ్బులు తినవలసిన అవసరం నీకు లేదు నా వెంట నువ్వు రా ఇప్పుడే మోక్షని కాటు వేసి చంపాలని అంత కోపం వస్తుంది అని ఫణీంద్ర అంటాడు. యువరాజా మోక్ష బాబు నా భర్త తనకు కోపం తెప్పించేలా ప్రవర్తించింది నేను నన్ను కొడతాడు తిడతాడు తనకు ఆకు ఉన్నది అది కాకుండా భూలోకానికి నాగమణి ఎలా తీసుకురావాలో అది చెప్పు అని పంచమి అంటుంది. మోక్ష ఒప్పుకోకుండా మనం ఒకటి చేయొచ్చు యువరాణి మోక్షనీ కాటు వేసి నువ్వు నా వెంట రావాలి మనిద్దరం వెళ్లి నావలోకంలో నాగమణిని తీసుకు వద్దాము అప్పటిదాకా మోక్ష ప్రాణాలు మేఘన కాపాడుతుంది అని ఫణీంద్ర అంటాడు. నేను అలా చేయను మోక్ష ఒప్పుకుంటేనే వస్తాను యువరాజా నా భర్త ప్రమేయం లేకుండా ఏది చేయను అని పంచమి అంటుంది. అయితే నా నిర్ణయం కూడా విను యువరాణి ముక్కోటి ఏకాదశి నాడు మోక్షనీ కాటు వేసి నా పాటికి నేను నాగలోకానికి వెళ్తాను అని ఫణీంద్ర కోపంగా వెళ్ళిపోతాడు. నువ్వేమీ అధైర్య పడకు యువరాణి నువ్వు నీ మాట మీదనే ఉండు ఫణేంద్ర తనే నీదానికి వస్తాడు అని మేఘన అంటుంది. ఏమో మేఘన నాకు ఏమీ అర్థం కావట్లేదు అని పంచమి అంటుంది. నువ్వు బాధలో ఉన్నావు పంచమి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రా అని మేఘన వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode December 30 2023 Episode 239 Highlights
Naga Panchami Today Episode December 30 2023 Episode 239 Highlights

మేఘన పూజ చేసి హారతి ఇస్తూ ఉండగా శబరి మీనాక్షి అక్కడికి వస్తారు. వాళ్లు హారతి తీసుకొని హాల్లో కూర్చుని ఈ అమ్మాయి ఎవరికన్నా బిడొ కానీ ఇల్లును బాగా చక్కగా ఉంచుతుంది అని శబరి అంటుంది. మేఘన కిచెన్ లో కాఫీ పెడుతూ ఉంటుంది. ఇంతలో చిత్రా జ్వాలా వచ్చి మాకు కాఫీ పెట్టే పని తగ్గించావు అని అంటారు. ఈ కాఫీ తాగి ఎలా ఉందో చెప్పండి అని మేఘన వాళ్లకు కాఫీ ఇస్తుంది. ఆ కాఫీ తాగి ఏంటి కప్పు వేడిగా ఉంది కాఫీ ఏమో చల్లగా ఉంది ఇది కాఫీ అంటారా అని జ్వాలా అంటుంది. నేను మంచిగానే పెట్టాను మీరేదో తేడాగా ఉన్నారు అంటూ మేఘన వెళ్లి శబరి కి మీనాక్షికి కాఫీ ఇస్తుంది. ఈ పనులన్నీ నీకెందుకమ్మా అని మీనాక్షి అంటుంది.  నన్ను మీరు సొంత మనిషిలా చూసుకుంటున్నప్పుడు కాఫీ ఇవ్వడంలో తప్పేముంది అని మేఘన అంటుంది. అక్క వాళ్ళేమో కాఫీ అమృతంలా తాగుతున్నారు మనకేంటి అక్క అలా అనిపించింది అని చిత్ర అంటుంది. నాకు  ఏదో తేడా కొడుతుంది చిత్ర కనిపెడతాను వద ముందు చెప్తాను అని జ్వాలా అంటుంది. కట్ చేస్తే,

 

Naga Panchami Today Episode December 30 2023 Episode 239 Highlights
Naga Panchami Today Episode December 30 2023 Episode 239 Highlights

మేఘన కాఫీ తరుణ్ కి భార్గవ్ కి ఇస్తుంది అక్కడికి వైదేహి వచ్చి మోక్ష అని లేపుతుంది. కాఫీ తీసుకోండి అని మేఘన అంటుంది. నో థాంక్స్ అని మోక్ష వెళ్లిపోతూ ఉండగా మోక్ష ఇంత పెద్ద ఇల్లు ఉండగా నువ్వు సోఫాలో పడుకోవడమేంటి అని వైదేహి అడుగుతుంది. నాకు రూమ్ లో నిద్ర పట్టలేదమ్మా అందుకే హాల్లో పడుకున్నాను అని మోక్ష అంటాడు. ఇన్ని రోజులు నాలుగు గోడల మధ్య రగిలిపోయిన మీ సమస్య రాత్రి బట్టబయలు అయిపోయింది రాత్రి మీరు ఘర్షణ పడడం పంచమి ని నువ్వు కొట్టడం నేను కళ్ళారా చూశాను మీరు ఇంతకాలం సంతోషంగా లేరు కానీ నేను సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను రాత్రి మీరే బయటపడ్డారు అని వైదేహి అడుగుతుంది. ఏంట్రా మనవడా మీ అమ్మ చెప్పేది నిజమేనానువ్వు పంచమిని కొట్టావా అని శబరి అంటుంది. నువ్వు ఎంత విసిగిపోయి ఉంటే పంచమిని కొట్టుంటావో నేను అర్థం చేసుకోగలను మోక్ష ఓ రకంగా రాత్రి అలా జరగడం మంచిదే అయ్యింది ఇకనుంచైనా నేను చెప్పినట్టు విని కొత్త జీవితాన్ని ప్రారంభించు పంచమిని మర్చిపో అని వైదేహి అంటుంది.

Naga Panchami Today Episode December 30 2023 Episode 239 Highlights
Naga Panchami Today Episode December 30 2023 Episode 239 Highlights

వదిన భార్యాభర్తలు అన్న తర్వాత గొడవలు రాకుండా ఉండు ఆ మాత్రం దానికి ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడంతో మంచిది కాదు అని మీనాక్షి అంటుంది. మీనాక్షి ఇది నా కొడుకు జీవితానికి సంబంధించిన విషయం వాడు సుఖం సంతోషం లేకుండా పిచ్చోడిలా తిరుగుతుంటే నేను చూస్తూ ఉండలేను అని వైదేహి అంటుంది. సమస్యకు పరిష్కారం వేత్తకుండా మన ఇష్టం వచ్చినట్టు నిర్ణయం తీసుకోకూడదు అని శబరి అంటుంది. ఈ విషయంలో నాదే తోది నిర్ణయం మోక్ష నువ్వు ఇక పంచమని మర్చిపో అని వైదేహి అంటుంది. అమ్మ మా జీవితంలో ఏదైనా సమస్యలు ఉంటే మేము సరిదిద్దుకోగలం మమ్మల్ని వదిలేయండి అని మోక్ష అంటాడు..

Related posts

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N