NewsOrbit
Entertainment News Telugu Cinema న్యూస్ రాజ‌కీయాలు సినిమా

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Nara Brahmani: నారా బ్రాహ్మణి.. పరిచయం అవసరం లేని పేరు. తాత ఎన్టీఆర్.. లెజెండరీ నటుడు బాలకృష్ణ ముద్దుల కూతురు. తండ్రి సినిమా స్టార్.. మామయ్య పాలిటిక్స్టార్. ఆస్తిపాస్తులు మరియు పేరు ప్రఖ్యాతలకు కొదవేలేదు. అయినా తాను అనుకున్నది సాధించాలి అనే తపనతో ముందుకు సాగుతుంది నారా బ్రాహ్మణి. రాజకీయం మరియు సినిమా వారసత్వం అటువైపు వెళ్ళకుండా.. పారిశ్రామిక వ్యక్తగా రాణిస్తుంది. ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా.. ఎన్టీఆర్ ట్రస్ట్ నెంబర్ గా ఉంది నారా బ్రాహ్మణి. నందమూరి బాలకృష్ణ..వసుంధర దంపతుల పెద్ద కూతురు బ్రాహ్మణి. ఆగస్టు 27న జన్మించింది బ్రాహ్మణి. ఇక బ్రాహ్మణి సినిమా మరియు రాజకీయానికి చాలా దూరంగా ఉంది. చదువుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.

Nara Brahmani real life updates
Nara Brahmani real life updates

ఇక బ్రాహ్మణికి ఒక చెల్లి తేజస్విని మరియు తమ్ముడు మోక్షజ్ఞ కూడా ఉన్నారు. తన విద్య మొత్తం ముంబై మరియు చెన్నైలో కంప్లీట్ చేసింది బ్రాహ్మణి. ఇంటర్ చైతన్య కళాశాలలోనూ.. ఇంజనీరింగ్ సిబిఐటి లోను పూర్తి చేసింది. అనంతరం అమెరికాలోని శాంటాక్ క్లోరో యూనివర్సిటీలో ఎంఎస్ చేసింది. ఇక బ్రాహ్మణికి చదువుతున్న సమయంలోనే చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తో వివాహమైంది. ఇక దాదాపు ఏడేళ్ల పాటు అమెరికాలోనే ఉండాల్సి వచ్చింది. ఇక 2017లో ఇండియాకి తిరిగి వచ్చింది నారా బ్రాహ్మణి. ప్రస్తుతం హెరిటేజ్ ఈడిగా.. బసవతారం హాస్పిటల్ బోన్ సభ్యురాలుగా.. ఎన్టీఆర్ ట్రస్ట్ సభ్యురాలుగా ఉంది బ్రాహ్మణి.

ఇక బ్రాహ్మణి చదువుకుంటున్న సమయంలోనే అనాధ పిల్లలకు తనకి తోచిన సాయం మరియు ఇతర సాయాలను చేసేవారు. అలా తన తండ్రి మరియు తన కుటుంబ వారసత్వాన్ని నిలబెడుతూ తనకి ఉన్న గొప్ప మనస్తత్వాన్ని చాటుకుంది బ్రాహ్మణి. ఇక ఇప్పటికి కూడా బ్రాహ్మణి తనకి తోచిన సహాయం చేస్తున్నట్లు తెలుస్తుంది. కొందరు పిల్లలను ఎన్టీఆర్ స్కూల్లో ఉచిత విద్యను కూడా అందిస్తుంది. ఇక ఇదే సమయంలో హెరిటేజ్ సంస్థను టెక్నాలజీ మరియు ఇన్వాల్టి భాగాల వైపు నడిపించారు. అశ్వధామ, తులసి, పసుపు, అల్లం ఫ్లేవర్లతో రోగ నిరోధక శక్తిని పెంచే పాలను మార్కెట్లోకి తీసుకువచ్చారు. హెరిటేజ్ టచ్ యాప్ ద్వారా వినియోగదారులకు చేరువ చేశారు.

Nara Brahmani real life updates
Nara Brahmani real life updates

ఇక కంపెనీ విషయంలో ఫైనాన్స్, డీల్సోర్సింగ్ లో నైపుణ్యం ఉన్న నారా బ్రాహ్మణి..అంతర్జాతీయ బిజినెస్ సమీట్లలో ఇచ్చే ప్రజెంటేషన్ అత్యుత్పంగా ఉంటుందని మ్యాగజైన్లు కథనాలు రాసాయి. హెరిటేజ్ కంపెనీ ఈడి గా బాధ్యతలు తీసుకున్నాక.. ఆ కంపెనీకి గోల్డెన్ పీకాక్ అవార్డు దక్కింది. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ మరొక విషయం ఉంది. నారా బ్రాహ్మణి స్పీచ్ లు విని చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇక నారా బ్రాహ్మణి ఒక పక్క తన ప్రొఫెషనల్ లైఫ్ ని ఏ విధంగా కొనసాగిస్తుందో పర్సనల్ లైఫ్ ని కూడా అదే విధంగా లీడ్ చేస్తుంది. ప్రతి పండగను తన ఫ్యామిలీతో ఎంతో అంగరంగ వైభోగంగా జరుపుకుంటుందని నారా బ్రాహ్మణి గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఇక బాలికలకు విద్యా మరియు అవగాహనతోనే స్వతంత్రత మరియు ధైర్యం వస్తుందని ఆమె ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. ఇక ప్రస్తుతం ఎన్నికలలో చంద్రబాబు పార్టీని సపోర్ట్ చేస్తూ నారా బ్రాహ్మణి సైతం ప్రచారానికి దిగిన సంగతి తెలిసిందే.

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N