NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Kanchana: అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ కి బామ్మ గా నటించిన బామ గుర్తుందా? ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు మంచి చెబుతూ తన యాక్టింగ్ తో ప్రతి ఒక్కరిని మైమరిపించింది. ఈమె పేరు కాంచన. ఎన్నో సినిమాల్లో నటించిన ఈమె.. తన గొప్ప మనసును చాటుకుంది. తన యావదాస్తిని గుళ్ళు మరియు గోపురాలకు రాసి ఇచ్చేసింది. బ్రహ్మచారినిగా మిగిలిన ఈమె ఈ గొప్ప పని చేశారు. ఎన్నో సినిమాల్లో తన అంద చందాలతో కుర్రాళ్లను మంత్ర ముద్దులు చేసింది కాంచన. కాలేజీ నుంచి నాటకాల్లోకి అడుగుపెట్టిన ఈ తార.. ఆ తరువాత కుటుంబ పరిస్థితులు వల్ల.. ఎయిర్ హోస్ట్ గా చేరారు. ఇక సినీ నిర్మాత పరిచయంతో.. సినిమాల్లోకి వచ్చి అగ్రతారగా ఎదిగింది. ప్రకాశం జిల్లాలో పుట్టిన కాంచన.. ఆ తరువాత విజయవాడ వెళ్లిపోయారు.

Arjun Reddy movie fame Kanchana real life updates
Arjun Reddy movie fame Kanchana real life updates

తన తండ్రి రామకృష్ణ శాస్త్రి.. ప్రముఖ ఇంజనీర్. దీంతో వారంతా మద్రాస్ లోనే సెటిల్ అయ్యారు. ఇక చిన్నప్పటి నుంచే కాంచనకు సాంఘీతం అంటే ఇష్టం. రేడియోలో వచ్చే పాటలను వింటూ తాను కూడా పాడేది. పాటకు తగినట్లు నాట్యం కూడా చేసేది. ఇక అదే సమయంలో నాటకాలు వేసి మంచి నటన కనబరిచింది. ఇక ఇంటర్ అయ్యాక చదువు మానేసింది. ఇక అనంతరం ఈమె ఎన్నో సినిమాల్లో నటించి కాంచనగా ప్రతి ఒక్కరికి పరిచయం అయ్యారు. అంతేకాకుండా భారీగా ఆస్తులు సైతం కూడబెట్టారు. అయితే ఈమె తన ఆస్తి మొత్తం దేవాలయాలకు రాసిచ్చేసి తన మంచి మనసు చాటింది.

తల్లిదండ్రులు తనని ఆస్తి కోసం ఇబ్బంది పెట్టారని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చింది కాంచన. ఇక ఇంత మంచి మనిషి అయినా కాంచన బ్రహ్మచారిగా మిగిలిపోయింది. ప్రస్తుతం ఈమెకి 84 సంవత్సరాలు. అలా పెళ్లి పై నమ్మకం లేకపోవడంతో బ్రహ్మచారిగా ఉండిపోయిన ఈమె తన ఆస్తిని మొత్తం తాను ఎక్కువగా నమ్మే దేవాలయాలకు రాసి ఇచ్చింది కాంచన. నిజానికి కాంచన కి మొదట్లో పెళ్లిపై గొప్ప ఒపీనియన్ ఉండేదట. కానీ కొన్ని చేదు అనుభవాలను చవి చూడడంతో తనకి పెళ్లి పై వ్యామోహం పోయింది. అదేవిధంగా తన తల్లిదండ్రులు మరియు తనని పెట్టే కష్టాలను ఎదుర్కోలేక తనకంటూ సొంత లైఫ్ని లీడ్ చేద్దామని ఫ్యామిలీని వదిలేసింది.

Arjun Reddy movie fame Kanchana real life updates
Arjun Reddy movie fame Kanchana real life updates

తమ తల్లిదండ్రులు తమ ఆస్తులు ఇవ్వమని చాలా ఫోర్స్ చేసేవారట. కానీ ఈమె వాటికి ఏమాత్రం లొంగకుండా తాను సంపాదించుకున్న ఆస్తి మొత్తం దేవాలయాలకు రాసేసింది. ఇక ఈ వార్త తెలుసుకున్న పలువురు..” ఈరోజుల్లో ఒక రూపా సాయం చేయాలంటేనే వందసార్లు ఆలోచిస్తున్నారు. అలాంటిది మీరు కోట్లాది ఆస్తిని దేవాలయాలకు రాయడం అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుత కాలంలో చర్చలు మరియు ఇతర మతాల హడావిడి ఎక్కువగా కనిపిస్తుంది. హిందూ సాంప్రదాయాన్ని తొక్కేస్తున్నారు. అందువల్లే మీలాంటివారు ఉన్నంతవరకు హిందూ సాంప్రదాయం ఎటు పోదు. ఏదేమైనా మీ మంచి మనసును చాటుకున్నారు. మీలాగా అందరూ ఆలోచిస్తే చాలా బాగుంటుంది ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N