NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nindu Noorella Saavasam February 12 2024 Episode 156: కిడ్నాప్ అవుతున్న బాగమతిని కాపాడిన అమరేంద్ర..

Nindu Noorella Saavasam Today Episode February 12 2024 Episode 156 Highlights

Nindu Noorella Saavasam February 12 2024 Episode 156: అయ్యో మిస్సమ్మ ఇక్కడే ఉందండి అని అరుంధతి అంటుంది. రాథోడ్ కార్ డ్రైవింగ్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతాడు. మిస్సమ్మ మూతికి కర్చిప్ పెట్టి రౌడీ గట్టిగా పట్టుకుంటాడు. భాగమతి తన చేతుల్లో నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కట్ చేస్తే, అమరేంద్ర వాళ్లు అవార్డు ఫంక్షన్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఒక పోలీస్ కనపడి సెల్యూట్ చేస్తాడు అమరేంద్ర కి. కొడైకెనాల్లో మీరు నాకు ఒక కేసును సాల్వ్ చేశారు సార్ ఆ రోజు మీరు సహాయం చేయకపోతే నా జాబ్ పోయేది అని అతను అంటాడు. ఓకే నువ్వేంటి ఇక్కడ అని అమరేంద్ర అంటాడు. మినిస్టర్ గారు వచ్చారు కదా సార్ బందా బస్తి కోసం వచ్చాం అని అతను చెబుతాడు. మల్లేష్ సార్ ని విఐపి సీట్లు కూర్చోబెట్టు అని అతను చెబుతాడు. అమరేంద్ర వెళ్లి సీట్లు కూర్చుంటాడు. హమ్మయ్య మిస్సమ్మ ని వదిలించుకున్నాము ఇక ఆ రౌడీ కిడ్నాప్ చేస్తాడు అని మనోహరి సంతోషిస్తుంది.

Nindu Noorella Saavasam Today Episode February 12 2024 Episode 156 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 12 2024 Episode 156 Highlights

నీ జీవితంలో నేను వచ్చేదాకా మిమ్మల్ని ఇద్దరిని ఎదురుపడనివ్వను అమర్ నిజానికి భాగికి మధ్యలో అడ్డుగోడగా నేనుంటాను అని మనోహరి అనుకుంటుంది. కట్ చేస్తే, భగవంతుడా నువ్వు రోగుల దగ్గరికి వైద్యుని రూపంలో వెళ్లే టాబ్లెట్లు ఇస్తా వంట కదా అలాగే మా తాతయ్యను కూడా కాపాడు అని అంజలి అంటుంది. ఆంజనేయస్వామి మా నాన్న మిస్సమని అపార్థం చేసుకొని పంపించేస్తున్నాడు మా కోసం ఎంతో చేసిన మిస్సమని మా నాన్న అర్థం చేసుకునేలా చేయి స్వామి అని ఆనంద్ అంటాడు. మా తాతయ్య అంటే మాకు చాలా ఇష్టం మా తాతని ఎలాగైనా బ్రతికించు స్వామి అని అమృత అంటుంది.పిల్లలు నలుగురు కలిసి ఆంజనేయ స్వామికి పూజ చేసి మిస్సమ్మని కాపాడమని వాళ్ళ తాతయ్యని రక్షించమని వేడుకుంటారు. కట్ చేస్తే, భాగమతి రౌడీలని తప్పించుకొని పారిపోయి బయటికి వస్తుంది. పారిపోతున్న భాగమతిని చుట్టూ ముడతారు రౌడీలు.

Nindu Noorella Saavasam Today Episode February 12 2024 Episode 156 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 12 2024 Episode 156 Highlights

ఏ పోరి మర్యాదగా లొంగిపో లేదంటే నీ చావు ని చేతులతో నువ్వే తెచ్చుకుంటావు అని అతను అంటాడు. ఒకతను  భాగమతిని తలమీద కర్రతో కొట్టబోతు ఉండగా ఇంతలో అమరేంద్ర వచ్చి అతని తల మీద సీసా పలగొడతాడు. ఎవరు అని చూసేసరికి ఎదురుగా అమరేంద్ర కనపడతాడు. భాగమతి ప్రాణం లేచి వచ్చినంత పని అవుతుంది. భాగమతి దగ్గరికి వచ్చి నిలబడి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు అమరేంద్ర. కట్ చేస్తే,అవార్డు ఫంక్షన్ లో కూర్చున్న అమరేంద్రని ఏవండీ మిస్సమ్మ బ్రతుకు అన్యాయమైపోతుంది ఆ రౌడీలు ఏమైనా చేస్తారు వెళ్లి కాపాడండి అని అరుంధతి అంటుంది. తనకేమీ వినపడట్లేదు అని అరుంధతి గట్టిగా అరుస్తుంది. ఏమండీ మిస్సమ్మ కష్టంలో ఉందని మీ మనసుకు అనిపించడం లేదా అని అరుంధతి అంటుంది. ఒక్కసారి ఉలిక్కిపడి లేచి ఆ బండి పడిన ప్రదేశాన్ని గుర్తుకు తెచ్చుకొని అమరేంద్ర రాథోడ్ దగ్గర తాళం చేయి తీసుకుని అక్కడికి వస్తాడు. మిస్సమ్మ నీకేమీ కాలేదు కదా అని అమరేంద్ర అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode February 12 2024 Episode 156 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 12 2024 Episode 156 Highlights

ఏమీ కాలేదు సార్ అని భాగమతి అంటూ ఉండగా ఒక అతను ఇటుక పెళ్ళ తీసి బాగమతి తల మీద కొడతాడు. ఆ దెబ్బకి భాగమతి స్పృహ తప్పి అమరేంద్ర మీద పడిపోతుంది. ఇంకొక అతను వచ్చి అమరేంద్ర నీ కర్రతో కొట్టబొతాడు. అప్పుడు మిస్సమ్మని పట్టుకునే తప్పించుకున్న అమరేంద్ర కిందపడి మిస్సమ్మ అమరేంద్ర దొర్లుతూ ముందుకు వెళ్తారు. పైకి లేచి బాగమతిని పట్టుకుంటాడు అమరేంద్ర.ఇంకో కథను వచ్చి అమరేంద్ర తలమీద కొట్టేసరికి బాగమతి  వెళ్లి అమరేంద్ర బుగ్గ మీద ముద్దు పెడుతుంది. ఇంకొక అతను వచ్చి కొట్టబోయే సరికి బాగమతిని కొంచెం దూరంగా అని మళ్లీ దగ్గరికి లాక్కుంటాడు అమరేంద్ర. తనని ముందుకు తిప్పి చేత పట్టుకొని తీసుకువెళ్లి ఒక చెట్టు దగ్గర కూర్చోబెట్టి రౌడీలని చిత్తుచిత్తుగా కొట్టి పారదోలుతాడు. వాళ్లందరూ ఆ దెబ్బలు తట్టుకోలేక పారిపోతారు. మిస్సమ్మ నీకేమీ కాలేదు కదా వాళ్ళు ఎవరు అసలు నిన్ను ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారు అని అమరేంద్ర అడుగుతాడు.

Nindu Noorella Saavasam Today Episode February 12 2024 Episode 156 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 12 2024 Episode 156 Highlights

ఎవరో నాకు తెలియదండి నేను మా మామయ్య బండి మీద వస్తుంటే మమ్మల్ని అడ్డగించి బండి ఆపారు మా మామయ్య పారిపోయాడు వాళ్లు నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నారు అని భాగమతి అంటుంది. ఒక్క నిమిషం లేట్ అయిన ఏం జరిగేదో నీకు తెలుసా సరేలే  ఎక్కడికి వెళ్తున్నావ్ అని అమరేంద్ర అంటాడు. అవార్డు ఫంక్షన్ కి అని చెబితే ఏమనుకుంటాడో అని భాగమతి ఆలోచిస్తుంది. పక్కనే అవార్డు ఫంక్షన్ ఉంది కదండీ అక్కడికి వెళ్లాలి అని భాగమతి అంటుంది. క్కడికి వెళ్తే నాకెందుకులే తెలుసుకునే ఉద్దేశం కూడా నాకు లేదు రా నిన్ను డ్రాప్ చేస్తాను అని అమరేంద్ర తీసుకువెళ్తాడు. కట్ చేస్తే. మినిస్టర్ గారు మీకు ఏమైనా ప్రమాదం తలపెడతారేమో తొందరగా వెళ్ళిపోదాం పదండి అని పి ఐ వచ్చి అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode February 12 2024 Episode 156 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 12 2024 Episode 156 Highlights

సెక్యూరిటీని బందాబస్తు చేయవయ్యా ఇక్కడిదాకా వచ్చి అవార్డు ఇవ్వకుండా వెళ్తే ఏం బాగుంటుంది అని మినిస్టర్ గారు అంటారు. మిస్సమ్మ ని కిడ్నాప్ చేశాడా లేదా మనోహరి టెన్షన్ పడుతూ అతనికి ఫోన్ చేయాలని ప్రయత్నిస్తుంది కానీ అక్కడ సిగ్నల్ ఉండదు. బయటికి వెళ్దామని వస్తూ ఉండగా అక్కడ సెక్యూరిటీ గాడు తనని ఆపుతాడు. ఇప్పుడు ఎలా మేడమ్ పని జరగలేదని కోప్పడుతుంది నా పని చేసి పెట్టదు అని ఆ రౌడీ టెన్షన్ పడుతూ ఉంటాడు. సార్ లైఫ్ మ్యటర్ సార్  లోపల సిగ్నల్ లేదు మాట్లాడుకొని వెంటనే వచ్చేస్తాను అని మనోహరి అంటుంది. సరే మేడం తొందరగా వచ్చేసేయండి అని సెక్యూరిటీ గాడ్ మనోహర్ని బయటికి పంపిస్తాడు. మనోహరి బయటికి వచ్చి అతనికి ఫోన్ చేస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella