NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu February 12 2024 Episode 2102: అంజలిని బయటికి రప్పించడానికి అమృత చావు బతుకుల్లో ఉందని పేపరు లో వేయించిన యుగంధర్..

Kumkuma Puvvu Today Episode February 12 2024 Episode 2102 Highlights

Kumkuma Puvvu February 12 2024 Episode 2102: మీ నాన్న జై చంద్ర వాళ్ల ఊరికి వెళ్దామా అని అమృత వాళ్ళ ఆయన అంటాడు. కనీసం ఆయన  తెలుసా నీకు అని వాళ్ళ ఆడపడుచు అంటుంది. నన్ను కన్న తండ్రి పుట్టినరోజు రేపు అని అమృత అంటుంది. అయితే అక్కడికి వెళ్లి దాక్కుందామా అని అమృత  వాళ్ళ ఆయన అంటాడు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే ఎవరు మీరు ఎందుకు వచ్చారు అని అనుమాన పడతారు అసలు ఆ కుటుంబంలో ఎవరైనా ఉన్నారో లేదో అని అమృత అంటుంది. మనం ఇక నుంచి పారిపోకపోతే ఆ యుగంధర్ ఏదో ఒక ప్లాన్ వేసి బంటిని అంజలిని పట్టుకోడానికి ప్లాన్ వేస్తాడు అని అమృత వాళ్ళ ఆయన అంటాడు. కట్ చేస్తే,

Kumkuma Puvvu Today Episode February 12 2024 Episode 2102 Highlights
Kumkuma Puvvu Today Episode February 12 2024 Episode 2102 Highlights

మామయ్య గారి పుట్టినరోజు రేపు ఘనంగా వేడుకలు జరగాలి అని పని వాళ్లకు చెబుతుంది శాంభవి. చూసావా అంజలి మా అమ్మ మా తాతయ్య కోసం ఎంత చేస్తుందో అని శాంబవి వాళ్ళ కూతురు అంటుంది. అంజలి నీకు ఏదైనా కోరుకో అని శాంభవి అంటుంది. ఇంతమందిని ఆదరించే ఈ కుటుంబాన్ని పోషించిన ఈయన ఆత్మ ఎక్కడ ఉన్నా శాంతించాలని అంజలి అంటుంది. మీరు చాలా గొప్పవారు తాతయ్య గారు నా బంటి ఎక్కడ ఉన్నా సరే నాకు కనపడేలా చేయి అని అంజలి మనుసులో కోరుకుంటుంది. కట్ చేస్తే,

Kumkuma Puvvu Today Episode February 12 2024 Episode 2102 Highlights
Kumkuma Puvvu Today Episode February 12 2024 Episode 2102 Highlights

ఈ రౌడీలు రాకముందే ఈ ఆటో దిగి పారిపోవాలి ఈ ఊరేంటో  కూడా నాకు తెలియదు అని బంటి ట్రాలీ ఆటో దిగి ఆ రౌడీల కంట పడకుండా పారిపోతాడు. కట్ చేస్తే, దేవుడా సర్వం నీకు తెలుసు నా అంజలి బంటి ఎక్కడ ఉన్నారు మాకు దొరికేలా చేయి అని అమృత మొక్కుకుంటుంది. రాత్రి పగలు లేక ఆయన నీ మొక్కుకొని విసిగిస్తే ఏ కోరికను తీరుస్తాడు అని అమృత వాళ్ళ ఆడపడుచు అంటుంది. ఇంతలో అక్కడ పేపర్ చూసి షాక్ అవుతుంది అమృత వాళ్ళ ఆడపడుచు. అమృత అన్నయ్య ఏమండీ అందరూ రండి ఒకసారి అని పిలుస్తుంది అమృత వాళ్ళ ఆడపడుచు. ఏమైంది ఎందుకలా అరుస్తున్నావ్ అని అమృత వాళ్ళ ఆయన అంటాడు. ఈ పేపర్ ను చూస్తే మీరు కూడా షాక్ అవుతారు ఎవడో అమృత చావు బతుకులో ఉంది అని పేపర్లో వేశాడు అని అమృత వాళ్ళ ఆడపడుచు అంటుంది. ఎవరి చేసుంటారు ఈ పని అని అమృత అంటుంది. ఇంకెవరు ఆ యుగంధరే చేసుంటాడు అంజలీని బంటి ని బయటికి రప్పించడానికి ప్లాన్ వేసి ఉంటాడు అని అమృత వాళ్ళ ఆయన అంటాడు.

Kumkuma Puvvu Today Episode February 12 2024 Episode 2102 Highlights
Kumkuma Puvvu Today Episode February 12 2024 Episode 2102 Highlights

ఇంతలో యుగంధర్ వస్తాడు. ఏంటి షాక్ అయ్యారా అందరూ ఈ ప్రకటన చూసి మీ అమ్మాయి కచ్చితంగా వస్తుంది తనను పట్టుకోవడానికి ఈ ప్లాన్ వేసాం అని యుగంధర్ అంటాడు. ఇలాంటివి నమ్మదు మా అంజలి అంత తెలివితక్కదేం కాదు నీ ప్లాన్ కనిపెడుతుంది అని అమృత వల్ల ఆడపడుచు అంటుంది. సిఐ గారు మీ పంతాల కోసం మా కుటుంబంతో ఆడుకోవద్దు అని అమృత వాళ్ళ ఆయన అంటాడు. ఆశా చావుకి కారణమైన మీ అమ్మాయి తప్పించుకోలేదు అందుకే అమ్మ సెంటిమెంట్తో కొట్టాను నీ కూతురు ఎక్కడ దాక్కున్నా సరే వచ్చి తీరుతుంది అని యుగంధర్ అంటాడు. కానిస్టేబుల్ ఏ చిన్న చీమ చుట్టుకు మన నాకు వెంటనే ఇన్ఫామ్ చేయండి అని కానిస్టేబుల్ ని ఇంటి చుట్టూ కాపలాగా పెట్టి వెళ్లిపోతాడు యుగంధర్. నా మీద ఉన్న ప్రేమతో అంజలి ఎలాగైనా వస్తుంది యుగంధర్ కి దొరికిపోతుంది ఆశ అని హత్య చేసింది అంజలి అని ఎస్సై అరెస్టు చేస్తాడు ఇప్పుడు ఎలా వాళ్ళు బయటికి రాకూడదు అని అమృత టెన్షన్ పడుతుంది. కట్ చేస్తే,

Kumkuma Puvvu Today Episode February 12 2024 Episode 2102 Highlights
Kumkuma Puvvu Today Episode February 12 2024 Episode 2102 Highlights

ఒక ఆవిడ తన భర్తను కడుపు నొప్పి అనే శాంభవి వాళ్ళ ఇంటికి తీసుకువచ్చి వైద్యం చేయమంటుంది. రాజయ్య ముందు నా బ్లౌజులు టైలర్ షాప్ లో ఉన్నాయి వెళ్లి తీసుకురా అని శాంభవి వాళ్ళ కోడలు చెబుతుంది. ఏం మాట్లాడుతున్నారండి అతను చావు బతుకుల్లో ఉంటే టైలర్ షాప్ కి పంపిస్తారా ముందు మంది ఇచ్చి వెళ్ళండి అతనికి అని అంజలి అంటుంది. ఇలా ఫ్రీ మందు వస్తుందని ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటారు వాళ్లకి తర్వాత మందు ఇవచ్చులే వెళ్లి బ్లౌజులు తీసుకురా రాజయ్య అని శాంభవి వాళ్ళ కోడలు అంటుంది. అసలేం మనుషులు అండి మీరు మీకు మానవత్వం లేదా అని అంజలి అంటుంది. ఏం కూసావే అని శాంభవి వాళ్ళ కోడలు అంజలి మీదికి చేయలేపుతుంది. ఇంతలో శాంభవి అక్కడికి వస్తుంది ఏం జరిగింది అని అడుగుతుంది. చూడండి శాంభవి గారు ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న మీ కుటుంబానికి మీ కోడలు ఇలా ప్రవర్తించడం ఏమైనా మర్యాదగా ఉందా కడుపు నొప్పి అని ఒక రోగి వస్తే అతనికి మందు ఇవ్వకుండా బ్లౌజులు తీసుకు రమ్మంటుంది అని అంజలి చెబుతుంది. అది కాదు అత్తయ్య అని వాళ్ళ కోడలు అంటుంది. ఇక్కడ ఏం జరిగిందో నాకు అంత అర్థం అవుతుంది నువ్వు లోపలికి వెళ్ళు అని శాంభవి రాజయ్య అతనికి మందు ఇచ్చి ఆ తరువాత టైలర్ షాప్ కి వెళ్లి బ్లౌజులు తీసుకు రమ్మని చెబుతుంది.నా భర్తని కాపాడినందుకు కృతజ్ఞతలు అమ్మ అని ఆవిడ చెబుతుంది. అలాంటి పొగడతలు నాకు నచ్చవు అనాధలని కాపాడాలని స్థాపించిన జై చంద్ర గారి ఆశయం ఈ వైద్యశాల ఎలా ఆంటీ కృతజ్ఞతలకు చోటు ఉండదు ఇక మీరు వెళ్లి రండి అని శాంభవి అంటుంది. వెళ్ళొస్తానమ్మ గారు అంటూ ఆవిడ తన భర్తని తీసుకొని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Kumkuma Puvvu Today Episode February 12 2024 Episode 2102 Highlights
Kumkuma Puvvu Today Episode February 12 2024 Episode 2102 Highlights

అంజలి గారు మీరు సూపర్ అండి బాగా చెప్పారు అని శాంభవి వాళ్ళ అబ్బాయి అంటాడు. నేనేం చేశాను అని అంజలి అంటుంది.ఏం చేశానంటారెంటండి మీ మనసు చాలా గొప్పది మీలాంటి అమ్మాయి అరుదుగా ఉంటుంది అని అతను అంటాడు. థాంక్స్ అంటూ అంజలి వెళ్ళిపోతుంది. ఏంటన్నయ్య అంజలి మీద నీకున్న ప్రేమ మల్లెపూల గుమాయిస్తుంది అని వాళ్ళ చెల్లెలు అంటుంది. అదేమీ లేదు తను చేసిన పనికి పొగిడాను అంతే అని అతను అంటాడు. చూస్తుంటే అలా లేదు అని వాళ్ళ చెల్లెలు అంటుంది. నీ రీల్స్ బుద్ధితో మాట్లాడకు అలాంటిదేమీ లేదు అంటూ అతను వెళ్ళిపోతాడు.మొదట్లో ఇలాగే అంటారు బ్రో ఆ తరువాత కుదిరితే  కప్పు కాఫీ అంటారు అని అఖిల అంటుంది..

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri