NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam October 10th Episode: రాథోడ్ కి కనిపిస్తున్న చిత్రగుప్తుడు, అదెలా సాధ్యం? రివెంజ్ వొద్దు, కావాలంటే కేర్ టేకర్ గా నన్ను చెక్ చేసుకో అని భాగి!

Nindu Noorella Saavasam Today October 10 2023 Episode 50 Highlights

Nindu Noorella Saavasam October 10th Episode: మిస్సమ్మ గారు మీరు ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారండి అని అరుంధతి అంటుంది. ఇంట్లో అందరికీ నచ్చాను కానీ అమరేంద్ర గారికి నేను నచ్చలేదు నచ్చను కూడా నేనెవరో మీకు తెలియకపోయినా నాకు చేయవలసిన సహాయం చేశారు అందుకు థాంక్స్ పక్కనే ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు పిల్లల్ని చూస్తూ ఉండండి అని భాగమతి అంటుంది. వాళ్లు వెళ్లిపొమ్మని అన్నా వాళ్ళ మీద ప్రేమ చూపిస్తున్నావు నువ్వు ఎక్కడున్నా నీకు మంచి జరగాలి అమ్మ అని రాథోడ్ అంటాడు. ఈ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్లకుండా నేను తనతో మాట్లాడాలి భగవంతుడా ఏదో ఒకటి చేసి రాథోడ్ని ఇక్కడ నుంచి పంపించేయవా అని అరుంధతి అంటుంది. ఎవరయ్యా నువ్వు గేట్ లోపలికి వచ్చావు అని రాథోడ్ అంటాడు.

Nindu Noorella Saavasam Today October 10 2023 Episode 50 Highlights
Nindu Noorella Saavasam Today October 10 2023 Episode 50 Highlights

ఎవరో మీకు తెలియదా అని భాగమతి అంటుంది. దసరా వేషగాళ్లంతా నాకెలా తెలుస్తారమ్మ గేటు తెరిచింది కాబట్టి లోపలికి వచ్చి ఉంటాడు అతన్ని పంపించేసి వస్తాను ఉండు అని రాథోడ్ వెళ్ళిపోతాడు. అయ్యయ్యో గుప్తా గారు రాథోడ్ కి ఎలా కనిపిస్తున్నారు అని అరుంధతి అనుకుంటుంది.ఎవడ్రా నువ్వు ఇక్కడ వచ్చి కూర్చున్నావ్ నేను నీతోనే మాట్లాడుతున్నాను పైకి చూస్తున్నావ్ ఏంటి అని రాథోడ్ అంటాడు. పైన మా లోకము కనిపించుచున్నది నీకు కనిపించుట లేదా అని రాథోడ్ని గుప్తా చూసి అరుస్తాడు. చెవులు పగిలిపోయేలా ఎందుకయ్యా అలా అరుస్తున్నావు అని రాథోడ్ అంటాడు.

Nindu Noorella Saavasam Today October 10 2023 Episode 50 Highlights
Nindu Noorella Saavasam Today October 10 2023 Episode 50 Highlights

నిండుకుండ రత్తయ్య నువ్వు మరణించావా అని గుప్తా అంటాడు. నేను మరణించడం ఏంటి నీ సంగతి చెప్తా ఉండు అని రాథోడ్ అంటాడు. నీవు మరణించినచో నీకు ఎటుల కనిపించితిని అని గుప్తా అంటాడు. నువ్వు చిత్రగుప్తుని వేశంలో వచ్చినంత మాత్రాన నిన్ను భగవంతుడు అని అనుకుంటామా దసరా వేషం ఒకటి తగిలించుకొని వచ్చావు అని రాథోడ్ అంటాడు. నేను నిజముగానే చిత్రగుప్తుడి మనవడిని చిత్ర చిత్ర గుప్తుడిని అని అంటాడు. నీవు చిత్రగుప్తుడు అయితే నేను ఎండ అని రాథోడ్ అంటాడు. ప్రభు మీరు నిండుకుండ రత్తయ్య వేషంలో వచ్చినారని నేను గుర్తు పట్టలేదు నన్ను క్షమించండి అని గుప్తా అంటాడు.ఏరా నీకు మరీ అంత కమీడియన్లా కనిపిస్తున్నానా ఉండు నీ సంగతి చెప్తా అని కర్ర పట్టుకొచ్చి రాథోడ్ చిత్రగుప్తుని వెంబడి పడతాడు.

Nindu Noorella Saavasam Today October 10 2023 Episode 50 Highlights
Nindu Noorella Saavasam Today October 10 2023 Episode 50 Highlights

నిజముగానే మాది యమపురి నేను చిత్రగుప్తుడను అని గుప్తా అంటాడు. నీది యమపురి నాది ధర్మపురి మన తలరాతలు రాసేది శివపురి చెప్పింది చాలు కానీ పద అని రాథోడ్ గుప్తా ని బయటికి గెంటేస్తాడు. కట్ చేస్తే సరే అండి నేను వెళ్లి వస్తాను అని భాగమతి అంటుంది. ఎక్కడికి వెళ్తావు ఎందుకు వెళ్తావు ఏం తప్పు చేసావ్ అని వెళ్తావు అని అరుంధతి అంటుంది. ఆయన కనిపించినప్పుడు ఎలా గొడవ పడ్డాను అలాంటి మనిషితో నేను ఎలా ఇక్కడ జాబ్ చేయగలను అని భాగమతి అంటుంది. నేను చెప్పినట్టు చేయి శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతావు మీ నాన్నగారి ఆరోగ్యం ముఖ్యం కదా నీకు సంతకం కావాలా వద్దా అని అరుంధతి అంటుంది. అలాగేనండి మీరు చెప్పినట్టే చేస్తాను అని భాగమతి లోపలికి వెళ్తుంది.కట్ చేస్తే నీలు ఏంటే ఆ అమ్మాయి మళ్ళీ లోపలికి వస్తుంది అని మనోహరి అంటుంది. ఆ అమ్మాయి రాకడ చూస్తుంటే మీ మీద యుద్ధం ప్రకటించేలా ఉంది అని నీలు అంటుంది.

Nindu Noorella Saavasam Today October 10 2023 Episode 50 Highlights
Nindu Noorella Saavasam Today October 10 2023 Episode 50 Highlights

అంత లేదు కానీ ఏదో మర్చిపోయినట్టుంది పద తేల్చుకుందాం ఏ అమ్మాయి ఆగు ఎక్కడికి వెళ్తున్నావ్ ఏం మర్చిపోయావు చెప్పు నీలు తెచ్చిస్తుంది మళ్ళి నువ్వు ఎందుకు కష్టపడడం అని మనోహరి అంటుంది. ఏమి మర్చిపోలేదు తేల్చుకోడానికి వచ్చాను అని భాగమతి అంటుంది. ఏం తేల్చుకుందాం అని వచ్చావు అని మనోహరి అంటుంది. భాగమతి ఏమీ మాట్లాడకుండా కోపంగా వాళ్ళని పక్కకి నెట్టేసి లోపలికి వెళ్ళిపోతుంది.నేనేదో సరదాగా అంటే ఈ అమ్మాయి నిజంగానే మేడం మీదికి యుద్ధానికి వచ్చేలా ఉంది ఏంటి అని నీలు తన మనసులో అనుకుంటుంది.రాథోడ్ గారు బయటికి రండి అని భాగమతి గట్టిగా అరుస్తుంది. ఇది మిస్సమ్మ వాయిస్ లా ఉంది ఏంటి అప్పుడు బాధతో వెళ్లిపోయి ఇప్పుడు వాయిస్ రేస్ చేసి అరుస్తుంది అస్సలు మిస్ అవ్వకూడదు వెళ్దాం పదండి అని పిల్లలు నలుగురు కిందికి వస్తారు. ఏంటమ్మా ఆయనని అంత గట్టిగా పిలుస్తున్నావు ఊరుకో వెళ్తాను అన్నావు కదా అని రాథోడ్ అంటాడు.

Nindu Noorella Saavasam Today October 10 2023 Episode 50 Highlights
Nindu Noorella Saavasam Today October 10 2023 Episode 50 Highlights

ఇంతలో అమరేంద్ర కిందికి వస్తాడు. భయపడకు భాగమతి ప్లాన్ వర్క్ అవుతుంది నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది భయపడకు అని భాగమతి తన మనసులో అనుకుంటుంది.ఈ అమ్మాయి రచ్చ చేసి ఇంట్లో తిష్ట వేసే లోపు నేనే ఏదో ఒకటి చేసి పంపించేయాలి అని మనోహరి ఏయ్ ఏంటి పిచ్చి పట్టిందా అని అంటుంది. నువ్వు అగు మనోహరి నిన్ను వెళ్ళమని చెప్పాను కదా ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అని అమరేంద్ర అంటాడు. సార్ నేను మిమ్మల్ని నాలుగు క్వశ్చన్లు అడుగుతాను వాటికి సమాధానం చెప్పండి అని భాగమతి అంటుంది. సరే అడుగు అని అమరేంద్ర అంటాడు.

Nindu Noorella Saavasam Today October 10 2023 Episode 50 Highlights
Nindu Noorella Saavasam Today October 10 2023 Episode 50 Highlights

సార్ మీరు ఇంటి పెద్దగా నన్ను వద్దన్నారా లేదంటే మీ పిల్లలకు తండ్రిగా, నేను పనికిరానని నన్ను వద్దన్నారా బయట జరిగినా గొడవలు మనసులో పెట్టుకొని నన్ను వద్దన్నారా అయినా మీరు ఆఫీసులో ఉన్నట్టు ఇంట్లో ఉండరు కదా మీ అమ్మ దగ్గర ఉన్నట్టు పిల్లల దగ్గర ఉండరు కదా అలాగే నేను కూడా బయట ఉన్నట్టు కేర్ టేకర్ గా జాబ్ చేస్తున్నప్పుడు ఎందుకు అలా ఉంటాను బయట మనకు జరిగిన గొడవలు గుర్తుకు పెట్టుకొని ఇలా రివెంజ్ తీర్చుకోవడం కరెక్ట్ కాదు సార్ కావాలంటే కొన్ని టెస్టులు పెట్టండి క్వశ్చన్స్ అడగండి వాటిల్లో సెలెక్ట్ కాకపోతే అప్పుడు చూద్దాం అని భాగమతి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

Nuvvu Nenu Prema May 08 Episode 618:విక్కీ ఇంటికి వచ్చి అరవింద ముందు కృష్ణ నటన.. కుచల అలక.. కృష్ణ ని కొట్టిన విక్కీ.. అరవింద భాద..

bharani jella

Krishna Mukunda Murari May 08 Episode 465: అమృతకి ఫేక్ రిపోర్ట్స్ చూపించిన కృష్ణ.. ముకుంద బిడ్డకి కృష్ణ పూజలు.. హాస్పిటల్లో నిజం బయటపడనుందా?

bharani jella

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar