NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu nenu prema : మాయ నిర్ణయం తో షాక్ అవుతున్న ఫ్యామిలీ.. విక్కీ ప్రేమను అందరికి చెప్తాడా?

Nuvvu Nenu Prema 14 april 2023 Today 284 episode highlights

Nuvvu nenu prema : అరవింద పద్మావతిని అడుగుతుంది.. మాయ ప్రతి విషయాన్ని నీకు చెబుతుంది కదా.. ఏదన్నా చెప్పిందా అని.. అలాంటిది ఏమి లేదండి అంటుంది.. విక్కీ గారు నా గురించి ఎం చెబుతున్నారో.. లోపల ఎం జరుగుతుందోనని టెన్షన్ పడుతుంది..ఎంత ఆలోచించిన అర్థం కావడం లేదు.. కానీ విక్కీ మాయల ఎంగేజ్మెంట్ జరిగి తీరాలి అంటూ కృష్ణ అనుకుంటారు..ఇక మాయ నీలదీస్తుంది..నేను నీ మనసులో లేను.. నాకన్నా ఎక్కువగా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావు.. మరి ఎందుకు విక్కీ నాతో ఎంగేజ్మెంట్, పెళ్లి అని మోసం చేస్తున్నావ్ అంటూ మాయ ఎమోషనల్ అవుతుంది..మాయ అలా అనకు నేను నిన్ను మోసం చెయ్యలేదు.. మరి ఎందుకు విక్కీ చెప్పాలేదు.. నీ మనసులో నేను లేను అన్నప్పుడే నాకు చెప్పాలి.. అంటుంది మాయ..

Nuvvu Nenu Prema 13 april 2023 Today 283 episode highlights
Nuvvu Nenu Prema 13 april 2023 Today 283 episode highlights

మాయ నేను చెప్పాలనే అనుకున్న కానీ కొన్ని కారణాల వల్ల చెప్పలేక పోయాను..ఎందుకు.. ఏదైనా స్ట్రైట్ గా చెబుతావు కదా మరి ఇది ఎందుకు చెప్పలేదు విక్కీ.. నీకు దాచడం నచ్చదు.. ప్రాబ్లం ను తీసుకురావు.. ఇప్పుడు ఇలా ఎందుకు చేసావు అంటుంది మాయ..నీకు ఎలా కనిపిస్తున్న విక్కీ.. ఆట బొమ్మను అనుకున్నావా.. నేను మనిషిని నాకు మనసు ఒకటి ఉంది.. ఇంత జరిగిన ఇప్పటికి నిన్నే కోరుకుంటుంది.. నువ్వు నన్ను మోసం చేసావు.. ఇంత మంది నువ్వు ఏంటో అందరికి చెబుతాను అని భాధపడుతూ కిందకు వెళ్తుంది మాయ.

Nuvvu Nenu Prema: విక్కీ – మాయల ఎంగేజ్మెంట్ ఆగిపోతుందా? మాయ విక్కీ ప్రేమ గురించి నిజం చెబుతుందా?

Nuvvu Nenu Prema 13 april 2023 Today 283 episode highlights
Nuvvu Nenu Prema 13 april 2023 Today 283 episode highlights

మాయ వాళ్ల నాన్న ఏమైంది మాట్లాడారా ఇక రింగ్స్ తీసుకోండి.. పంతులుగారు మంత్రాలు చదవండి అంటారు.. మాయ నో డాడీ ఈ ఎంగేజ్మెంట్ జరగదు అంటే అందరూ షాక్ అవుతారు.. దాంతో అందరూ షాక్ అవుతారు.. దానికి మాయ వాళ్ల అమ్మ ఏం మాట్లాడు తున్నావ్.. అవును ఈ ఎంగేజ్మెంట్ జరగదు.. అనగానే మాయను కొడుతుంది..పిల్లలాట అనుకుంటున్నావా.. ఒకసారి ఫిక్స్ అయ్యి క్యాన్సల్ అయితే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా.. అని వాళ్ల అమ్మా నాన్నలు విక్కీని మాటలు అంటారు.. మా అమ్మాయిని మోసం చేసావు అంటూ నీలాదీస్తారు..

Krishna Mukunda Murari: సుభద్ర పరిణయం చేస్తానని మాట ఇచ్చిన మురారి.. వాళ్ళిద్దర్నీఅలా చూసి తట్టుకోలేకపోతున్నముకుందా..

Nuvvu Nenu Prema 13 april 2023 Today 283 episode highlights
Nuvvu Nenu Prema 13 april 2023 Today 283 episode highlights

ఇక అరవింద అడుగుతుంది.. విక్కీ ఏంట్రా ఇది ఒక ఆడపిల్ల జీవితం రా.. ఏం జరిగింది అంటుంది.. ఇష్టం లేదనేది విక్కీకి కాదు నాకే అంటూ షాక్ ఇస్తుంది మాయ..మాయ ఏంటి నువ్వు అనేది అంటూ అరవింద అడుగుతుంది..అవును నాకు విక్కీ అంటే ఇష్టం లేదు..ఇద్దరు మనుసులు కలిసింది ప్రేమగా మారాలంటే మనసులు కూడా కలవాలి.. ఇంకా నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నా.. అంటే కృష్ణ ఏంటి ఇలా జరిగింది ఏమైంది అంటూ కంగారు పడతారు. అప్పుడే పద్మావతి లేదు అలా అనకండి మేడం.. మీకు కష్టమైన అందరికి నచ్చేలా మారారు మీకు ప్రేమ ఉంది అంటుంది.. దానికి మాయ లేదు పద్మావతి నేను ఆలోచించే చెప్తున్నా అంటుంది.. ఇక వెళ్లిపోవడానికి రెడీ అయ్యారు మాయ ఫామిలీ.. దానికి విక్కీ నానమ్మ మొదట నీకు ఏం తెలియదని అనుకున్న మనుషుల గురించి ఇంత అర్థం చేసుకున్నావు.. అంటుంది.. అందరిని చివరిగా పలకరించి వెళ్తుంది మాయ..చివరగా పద్మావతి వెళ్లొద్దు మాయా మేడం అంటుంది.. లేదు పద్మావతి వెళ్ళాలి.. నీకోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను.. విక్కీ ప్రేమించింది ఎవరినో కాదు నిన్నే అంటుంది.. మరి రేపు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Brahmamudi: రాజ్ ను అడ్డంగా ఇరికించిన కావ్య..మళ్ళీ రోడ్డున పడ్డ స్వప్న…

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N