NewsOrbit
Entertainment News సినిమా

SSMB 29: రాజమౌళితో చేయబోయే సినిమాలో మహేష్ క్యారెక్టర్ కి ఆ పాత్రే ఆధారమట..?

SSMB 29: ప్రపంచంలోనే దిగ్గజ దర్శకుడిగా ఎస్ఎస్ రాజమౌళి పేరు వినపడుతూ ఉంది. RRR కి ఆస్కార్ రావటంతో.. జక్కన్నతో సినిమా చేయడానికి దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో చాలా నిర్మాణ సంస్థలు క్యూ కడుతున్నాయి. రాజమౌళి పై డిమాండ్ ఈ విధంగా ఉండటంతో… మహేష్ సినిమా కాన్సెప్ట్ ఏంటి అన్నది చాలా చర్చనీయాంసంగా మారింది. ఈ క్రమంలో యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో “ఇండియానా జోన్స్” సినిమా కాన్సెప్ట్ మాదిరిగా… ఉండబోతుందని అమెరికాలో ఇంటర్వ్యూలలో రాజమౌళి తెలియజేయడం జరిగింది.

Mahesh's character in the upcoming film with Rajamouli is based on that character

అయితే తాజాగా మహేష్ క్యారెక్టర్ హనుమంతుడు నుంచి ప్రేరణ పొందుతుందని… ఈ సినిమా ఎపిక్ జంగిల్ అడ్వెంచర్ గా రాబోతుందని సరికొత్త వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ సినిమాలో ఎక్కువగా షూటింగ్ ఆఫ్రికా అడవుల్లో జరగనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రస్తుతం లొకేషన్ వేట స్టార్ట్ అయినట్లు… త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. “SSMB 29” వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. అంతే కాదు మూడు భాగాలుగా ఈ సినిమా రిలీజ్ చేసే విధంగా రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ విడుదల కానుంది.

Mahesh's character in the upcoming film with Rajamouli is based on that character

త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ అయిన వెంటనే జక్కన్న సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి మహేష్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. యాక్షన్ సన్నివేశాలు… చేజింగ్ సీన్స్ ఓ రేంజ్ లో ఉండే విధంగా జక్కన్న.. స్క్రిప్ట్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీ హీరోయిన్స్ పేర్లు వినబడుతున్నాయి. దీపికా పదుకొనే లేదా జాహ్నవి కపూర్ నీ తీసుకునే ఆలోచనలో జక్కన్న ఉన్నట్లు సమాచారం. మరి ముఖ్యంగా విజువల్ విఎఫ్ఎక్స్ మరియు గ్రాఫిక్స్ వర్క్ ఓ ప్రముఖ విదేశీ సంస్థ చేతికి అప్పగించబోతున్నట్లు టాక్ నడుస్తోంది.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella