NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: హోయలోలికించే అందాలతో మంత్రముగ్ధుల్ని చేస్తున్న పవిత్ర బి నాయక్ (పద్మావతి )

nuvvu nenu prema latest pics 02 september 2023

Nuvvu Nenu Prema:  పవిత్ర బి నాయక్, అదేనండి మన పద్దు నువ్వు నేను ప్రేమలో మెయిన్ క్యారెక్టర్ హీరోయిన్ లీడ్ చేస్తున్న పద్మావతి. బుల్లితెర నటీనటుల్లో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అలానే పవిత్ర బి నాయక్, కన్నడలో మంచి గుర్తింపు కలిగిన స్టార్. తన అందంతో అభినయంతో కన్నడ ప్రేక్షకులు మనసును మంచి స్థానం సంపాదించుకుంది.

 

nuvvu nenu prema latest pics 02 september 2023
nuvvu nenu prema latest pics 02 september 2023

సీరియల్స్ రియాల్టీ షో లతో కన్నడంలో ఆడియన్స్ను సంపాదించుకున్న, పవిత్ర మన తెలుగులో కూడా ఒక మంచి సీరియల్ తో తెలుగు ఆడియోస్ని కూడాసంపాదించుకుంది.అదేనండి మననువ్వు నేను ప్రేమ స్టార్ మా లో మంచి రేటింగ్ తో ముందుకు దూసుకుపోతున్న సీరియల్, ఇందులో మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్ లో పద్మావతి అన్న పేరుతో పవిత్ర నాయక్ నటిస్తుంది.

nuvvu nenu prema latest pics 02 september 2023
nuvvu nenu prema latest pics 02 september 2023

నాచురల్ స్టార్ గా, తెలుగింటి ఆడపడుచుల, లంగా ఓణీలతో నువ్వు నేను ప్రేమ సీరియల్ లోఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది.ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో, యాక్టివ్ గా ఉండే పవిత్ర. తన సోషల్ మీడియాలోఇంస్టాగ్రామ్ లో సిల్క్ చీరలో తల తల మెరుస్తూ ఉండే ఫోటోలను పెట్టింది.

nuvvu nenu prema latest pics 02 september 2023
nuvvu nenu prema latest pics 02 september 2023

సోషల్ మీడియా పుణ్యమా అని చిన్న నటులు దగ్గర నుండి పెద్ద నటులు దాకా అందరూ పాపులారిటీ సంపాదించుకుంటున్నారు ఫేస్బుక్ ద్వారా ఇంస్టాగ్రామ్ ద్వారా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటున్నారు. అలానే పద్మావతి కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో సిల్క్ చీరలోహాయ్ లలికించే అందాలతో,ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది.తన అభిమానులు ఈ ఫోటోలని, షేర్లు లైకులు చేసి వైరల్ చేస్తున్నారు. ఆ ఫోటోలను మీరు ఒక లుక్ వేయండి.

 

View this post on Instagram

 

A post shared by Pavithra B Naik💫 (@pavithrabnaik)

Related posts

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri