NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

Nuvvu Nenu Prema Today Episode  2024 Episode 608 highlights

Nuvvu Nenu Prema 2024 Episode 608:  పద్మావతి గురించి విక్కి ఆలోచిస్తూ ఉంటాడు. అటుగా వచ్చిన ఆర్య రేపు మన పెళ్లి రోజు కదా నీకు గుర్తుందా విక్కీ అని అడుగుతాడు. విక్కీ పద్మావతికి నేను జీవితాంతం గుర్తుండిపోయేటట్టు ఈ పెళ్లి రోజులు చేస్తాను అని అంటాడు ఇక ఆర్య అసలు భార్య గొప్పతనం గురించి పద్మావతి బికినీ ఎప్పుడూ కాపాడుతూ ఉంటుందన్న విషయాన్ని గురించి వికీతో చెప్తూ ఉంటాడు. విక్కీ కూడా పద్మావతి నా కోసం చాలా చేసింది తనకి ఇప్పటివరకు నేను ఏమి ఇవ్వలేదు తనని కష్టపెట్టాను తనని బలవంతంగా పెళ్లి చేసుకున్నాను అలాగే తనతో పాటు ఇంతకాలం ముందు కూడా తనని అర్థం చేసుకోలేకపోయాను తన నన్ను ఎంతగా ప్రేమించిన నేను మాత్రం ద్వేషించాను అదంతా నా మనసులో అలానే ఉంది ఇవాటన్నిటికీ త్వరలోనే పులిస్టాప్ పెట్టా లీ పద్మావతికి జీవితాంతం గుర్తుండిపోయేటట్టు ఈ పెళ్లి రోజు చేయాలి అని అంటాడు విక్కీ వెంటనే ఆర్యా చాలా బాగుంది అలానే చేయి విక్కీ అని అంటాడు.

Nuvvu Nenu Prema Today Episode  2024 Episode 608 highlights
Nuvvu Nenu Prema Today Episode  2024 Episode 608 highlights

ఇక అను పెళ్లిరోజు కోసం షాపింగ్ కి వెళుతున్నట్టు పద్మావతి తో చెప్తుంది పద్మావతిని కూడా రమ్మని అడుగుతుంది కానీ పద్మావతి మాత్రం విక్కీ పెళ్లిరోజు గుర్తుందో లేదో అందుకని తనకి గుర్తుంటే తనే వచ్చిన షాపింగ్ కి తీసుకెళ్తాడు అని అంటుంది దాంతో అని సరే అయితే నేను రేపటికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను అని అంటుంది నువ్వు విక్కి ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి అని అంటుంది. ఇప్పటివరకు మేమంతా దెబ్బలు ఆడుకున్నా గాని ఇకమీదట బాగుంటాం అక్క ఎందుకంటే వీక్లీలో చాలా మార్పు వచ్చింది తను నన్ను ప్రేమిస్తున్నాడు తనకి నేను ప్రాణంతో సమానం అని అంటుంది అయితే కచ్చితంగా నీ పెళ్లి రోజు విక్కీకి గుర్తు ఉండి ఉంటుంది లేకపోతే బాధపడాలి కానీ ఖచ్చితంగా విక్కీకి నీ మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు ఈ పెళ్లి రోజులు మీకు చూపిస్తాను అని అంటుంది. పద్మావతి ఆ మాటలకు సంతోషిస్తుంది. ఇక ఈ మాటలు అన్నీ గుర్తు చేసుకుంటూ ఇంకా ఫోన్ చేయలేదు ఏంటి? ఎక్కడున్నారు ఇంకా ఇంటికి రాలేదేంటి అప్పటికే చాలా చీకటి పడి ఉంటుంది ఈపాటికి రోజు వచ్చేస్తారు కదా ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ విక్కీ కి ఫోన్ చేస్తుంది పద్మావతి.

Nuvvu Nenu Prema Today Episode  2024 Episode 608 highlights
Nuvvu Nenu Prema Today Episode  2024 Episode 608 highlights

ఇక ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్కి,పద్మావతి నాకు రావడం చాలా లేట్ అవుతుంది అని అంటాడు దాంతో మీరు ఎక్కడున్నారు సారు అని అంటే ఒక ఇంపార్టెంట్ పని గుర్తుకు వచ్చింది అందుకనే అది చూసుకోవడానికి బయటకు వచ్చాను అని అంటాడు.అంత ఇంపార్టెంట్ పని ఏమున్నాయి అనుకుంటుంది.విక్కీ ఏంటి పద్మావతి మాట్లాడట్లేదు అని అంటాడు. అదే సారు ఎప్పుడు వస్తారు అని మీరు అని అంటుంది నాకు రావడం టైం పడుతుంది అని చెప్పాను కదా నువ్వు తినేసి పడుకో అని అంటాడు ఎప్పుడు ఇంతే అని మనసులో అనుకుంటుంది విక్కీకి పద్మావతి కోప్పడుతున్న విషయం కూడా అర్థమవుతుంది పద్మావతి నీ కోపం పోయి సంతోషంగా ఉండే సప్రైజ్ నీకు ఇస్తాను అని అనుకుంటాడు. మీకు ఇంకేం గుర్తులేదా సారు ఈరోజు ఇంపార్టెంట్ విషయం అని అంటుంది నాకేం గుర్తులేదు పద్మావతి ఇంపార్టెంట్ అయితే నేను గుర్తు పెట్టుకుంటాను కదా నువ్వు ఫోన్ పెట్టేసి పడుకో అని అంటాడు సరే అంటుంది పద్మావతిగా ఫోన్ పెట్టేసి చాలాసార్లు విక్కి పెళ్లిరోజు ఎందుకు గుర్తులేదు రానీ ఇంటికి అప్పుడు అడుగుతాను అని అంటుంది. ఇక పద్మావతి విక్కీ కోసం ఎదురుచూసి పడుకుని నిద్రపోతుంది అప్పుడే విక్కీ ఫోన్ చేస్తాడు ఒకసారి బయటికి రా పద్మావతి గడివేసి ఉంది వచ్చి తలుపు తియ్యి అని అంటాడు సరే అంటుంది పద్మావతి. తలుపు తీసి విక్కీ నీ పిలుస్తుంది కానీ అక్కడ కనిపించడు దాంతో బయటకు వస్తుంది అప్పుడే ఒకసారి గా లైట్లు అన్ని ఆన్ అవుతాయి. వాటన్నిటినీ చూసి పద్మావతి ఆశ్చర్యపోతూ ఉంటుంది.

Nuvvu Nenu Prema Today Episode  2024 Episode 608 highlights
Nuvvu Nenu Prema Today Episode  2024 Episode 608 highlights

ఇక పద్మావతి బయటికి వచ్చి ఇదంతా ఎవరు చేశారు అని అనుకుంటూ ఉండగా ఎదురుగా విక్కీ కనిపిస్తాడు. పద్మావతి దగ్గరికి వచ్చి, ఒక ఫ్లవర్ తీసుకొని తనకి హ్యాపీ యానివర్స్ డే అని చెప్తాడు. దాంతో పద్మావతి సంతోషిస్తుంది. పద్మావతికి విక్కీ థాంక్స్ చెప్తాడు. నా జీవితంలోకి నువ్వు వచ్చినందుకు చాలా థాంక్స్ పద్మావతి నన్ను ఇంతకాలం భరిచ్చినందుకు ఇంకా థాంక్స్ అని అంటాడు. నా కుటుంబాన్ని నీ కుటుంబం గా అనుకుని, అందరినీ అర్థం చేసుకున్నందుకు థాంక్యూ పద్మావతి అని అంటాడు. ఎప్పుడూ నాకు సపోర్ట్ గా ఉంటే నా జీవితానికి ఒక అర్థం వచ్చేలా చేసినందుకు థాంక్యూ పద్మావతి, ఇలాంటి సిచువేషన్ లోన నాకు తోడుగా ఉంటానని ధైర్యాన్ని నాకు ఇచ్చినందుకు మీకు చాలా థాంక్స్ పద్మావతి అని అంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే నేను నీకు చాలాసార్లు థాంక్స్ చెప్పాలి అని అంటాడు. ఆ మాటలకి పద్మావతి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. పద్మావతి మీరు కాదు సార్ నేనే మీకు థాంక్స్ చెప్పాలి అని అంటుంది. ఇప్పుడు అసలు నువ్వు ఏం చెప్పదు పద్మావతి నేను మాట్లాడను నా మనసులో ఉన్న మాటలు తో నీకు చెప్పుకో నువ్వు అని అంటాడు విక్కి. ఈరోజు నా మనసులో ఉన్నదంతా చెప్పి నేను బరువు దించేసుకుని ఫ్రీ అయిపోవాలి పద్మావతి నువ్వేం మాట్లాడద్దు నేను చెప్పేది విను అని అంటాడు. పద్మావతి మాత్రం ఆనందంతో అలానే విక్కి ని చూస్తూ ఉండిపోతుంది.

Nuvvu Nenu Prema Today Episode  2024 Episode 608 highlights
Nuvvu Nenu Prema Today Episode  2024 Episode 608 highlights

ఒక వ్యక్తి పద్మావతి తో మాట్లాడుతూ నేను నీకు థాంక్స్ తో పాటు సారీ కూడా చెప్పాలి. నా జీవితంతో నీ జీవితాన్ని ముడివేసి నీ జీవితాన్ని చెప్పుముడి చేసినందుకు నేను నీకు సారీ చెప్పాలి అని అంటాడు. నీ ప్రేమ విలువ తెలిసిన తర్వాత అమ్మానాన్నలవే దూరమైన నాకు, వాళ్ల ప్రేమను మరిపించడానికి ఆ బ్రహ్మ మనతో బ్రహ్మ ముడి వేయించాడు అనే విషయం నాకు అర్థమైంది. నా లైఫ్ లోకి నువ్వు రావడం ఒక వరం, నీ ప్రేమ నాకు దొరకడం నా అదృష్టం. నీ పరిచయం నీతో ఈ ప్రేమ గత జన్మ లో పుణ్యమా ఈ జన్మలో వరమా మరి తదుపరి జన్మలో జ్ఞాపకం నాకు తెలియదు కానీ, నేను రాముని అయితే కాదు కానీ నువ్వు మాత్రం సీతవే అని అంటాడు. కోపంలో నీ మెడలో తాళి కట్టాను. అదే నీ జీవితం గా ఉండిపోయావు ఎన్నోసార్లు తిట్టాను, అందరిలో చాలాసార్లు అవమానించాను. ఇప్పటివరకు నేను నిన్ను దూరం పెట్టి ఎంత ప్రేమని నేను మిస్ అయిపోయాను తలుచుకుంటేనే నాకు బాధేస్తుంది అని అంటాడు. ఈ పంచభూతాల సాక్షిగా నీకు మాటిస్తున్నాను పద్మావతి. నా ప్రాణం పోయే సిచువేషన్ లో ఉన్నా సరే, నీ చేయని మాత్రం లేనప్పటికీ వదిలిపెట్టను అని అంటాడు. పద్మావతి ఐ లవ్ యు అని గట్టిగా చెప్తాడు. పద్మావతి కూడా అంతే సంతోషంగా వెళ్లి విక్కీని హాగ్ చేసుకుంటుంది. బ్యాక్ గ్రౌండ్ లో ఒక లవ్ సాంగ్ ప్లే అవుతుంది.

Nuvvu Nenu Prema Today Episode  2024 Episode 608 highlights
Nuvvu Nenu Prema Today Episode  2024 Episode 608 highlights

ఇక పద్మావతి నేను కూడా మీకు థాంక్స్ చెప్పాలి సారు, అలాగే సారీ కూడా చెప్పాలి అని అంటుంది. మీరు మన పెళ్లిరోజుని మర్చిపోయారు అనుకోని నేను చాలా బాధపడ్డాను అని అంటుంది. కానీ మీరు జీవితంలో నాకు మర్చిపోలేని విధంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. నీ ప్రేమకి ఇలాంటి మధుర క్షణాల్ని ఎన్ని గిఫ్టుగా ఇచ్చిన తక్కువే పద్మావతి అని అంటాడు. ఇక తెల్లవారగానే అను స్నానం చేసి, అద్దం ముందు నిలబడి తల తుడుచుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన ఆర్యా, నడుముని చూస్తూ ఉంటాడు. అను బాగుందా అని అడుగుతుంది చాలా బాగుంది అని అంటాడు. అంత నచ్చిందా అని అంటుంది ఒక దిష్టి చుక్క సరిపోదు పది అయినా పెట్టాలి అని అంటాడు. మరి ఓవర్గా లేదు అని అంటే రోజు చూసేదే అయినా కానీ ఈరోజు ఎందుకు భలే స్పెషల్గా కనిపిస్తుంది అని అంటాడు ఆర్య. రాత్రి బాగా లేట్ అయింది కదా నిద్రపోవడానికి కళ్ళతోపాటు, మీ బ్రెయిన్ కూడా పనిచేయట్లేదు అనుకుంటా ఏదో మాట్లాడుతున్నారు అని అంటుంది. మీరు మాట్లాడే దాంట్లో ఏమన్నా అర్థం ఉందా అని వెనక్కి తిరుగుతుంది అప్పుడే అను నడుమను చూస్తున్న విషయం అర్థం అవుతుంది నేను మాట్లాడుతుంది ఇంతసేపు చీర గురించి అని అంటుంది. నడుమును చూసిన తర్వాత కళ్ళు చీర మీదకి వెళ్లలేదు. అని ఆర్య అను నీ దగ్గరకు తీసుకుపోతాడు, కాసేపు ఆగండి మనం గుడికి వెళ్లి రావాలి అని అంటుంది.

భార్య అవును కదా మర్చిపోయాను ఈరోజు మనం గుడికి వెళ్ళాలి దేవుడికి థాంక్స్ చెప్పాలి అని అంటాడు దేనికి థాంక్స్ అని అంటుంది అను. నీలాంటి భార్యని నాకు ఇచ్చినందుకు నేను దేవుడికి థాంక్స్ చెప్పాలి కదా అని అంటాడు . ఆ మాటకొస్తే మీ కన్నా ఎక్కువసార్లు నేనే దేవుడికి థాంక్స్ చెప్పాలి అని అంటుంది అను. మీరు కోరుకుంటే కోటీశ్వరులైన అమ్మాయిలు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి క్యూ కడతారు.. కానీ మీరు నన్ను ప్రేమించే పెళ్లి చేసుకున్నారు నన్ను అర్థం చేసుకున్నారు. జీవితంలో కలలో కూడా ఊహించింది నాకు మీరు ఇచ్చారు. అందుకోసం మీరు ఇంత చేస్తున్న కూడా దేవుడికి నేను థాంక్స్ చెప్పకపోతే ఎలాగు అని అంటుంది. మీరు నేను రావడం మీ అదృష్టమంటున్నారు. నేను మీ జీవితంలోకి వచ్చి మీ ఫేస్ సంతోషాన్ని ఇవ్వలేకపోయా మిమ్మల్ని పిలిపించలేకపోయాను ఒక పాపనో బాబుని ఇవ్వలేకపోయాను అని అంటుంది. ఇప్పుడు పిల్లలు లేకపోతే ఏమైంది ఎప్పుడూ మిద్దడానికి చంటి పిల్లలా నువ్వు ఉన్నావు కదా అని అంటాడు. ఇదంతా దేవుడు నాకు ఇచ్చిన వరం అయ్యి ఉంటుంది. ఆడపిల్లలు పెళ్లయిన తర్వాత మొదట అమ్మానాన్నలని ఆ తర్వాత అక్క చెల్లెలు ఆ తర్వాత ఆ తర్వాత పిల్లలకి తమ ప్రేమను పంచుకుంటూ పోతారు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్లను ప్రపంచంలో చూసుకుంటూ మొగుళ్లను పట్టించుకోరు. అందుకే నీ ప్రేమంటే నాకే దక్కాలని ఆ దేవుడిని మనకి పిల్లలు లేకుండా చేశాడు అని అంటాడు. మనసులో బాధను పోగొట్టడానికి ఇలాంటివి ఏమైనా చెప్తారు. నిజం చెప్పండి మనకంటూ ఒక బాబు, పాప ఉండాలని మీకు లేదా అని అడుగుతుంది దానికి ఆర్య ఒకప్పుడు ఉండేది అని కానీ ఎప్పుడైతే డాక్టర్ నీకు పిల్లలు పుట్టారు అని చెప్పారు ఇక అప్పటి నుంచి నాకు ఆ కోరిక లేదు అని అంటాడు. మీరంటే నా మీద ప్రేమ ఉంది కాబట్టి సైలెంట్ గా ఉన్నారు కానీ అత్తయ్య వాళ్లకు ఏదో ఒక రోజు మనవడిని ఎత్తుకోవాలని అనిపిస్తుంది. నిలదీస్తే మనం నిజం బయటపెట్టాల్సింది ఏదో ఒక రోజు నిజం తెలియాల్సిందే కదా అని అంటుంది. అలాంటి రోజు వచ్చినప్పుడు ఆలోచిద్దాం ఇప్పుడు నువ్వు సంతోషంగా అని అంటాడు ఆర్య. ఇక ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో విక్కీ పద్మావతి పెళ్లిరోజుకి బ్రహ్మముడి కావ్య ఇద్దరు గెస్ట్ గా వస్తారు. ఇంకా రాజ్ వాళ్ళు రాలేదేంటి అని అడిగితే రాజ్ అంటేనే అప్పుడే వాళ్ళిద్దరూ వస్తారు డాన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరితో కలిసి విక్కీ పద్మావతి వాళ్లు కూడా డాన్స్ చేస్తారు పద్మావతి కావ్య కలిసి డాన్స్ చేస్తారు. పెళ్లిరోజు శుభాకాంక్షలు అక్క అని అంటుంది కావ్య. ఇక ఆలస్యం దేనికి చింపేద్దాం,, చిందులు వేద్దాం అని అంటుంది కావ్య అందరూ నవ్వుతూ ఉంటారు.

Related posts

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N