NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Article 370 OTT release: ఓటీటీలోకి వచ్చేస్తున్న యామి గౌతమ్ కాంట్రవర్సీ ” ఆర్టికల్ 370 ” మూవీ.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Article 370 OTT release: బాలీవుడ్ క్యూట్ అండ్ స్వీట్ యాక్టర్ యామి గౌతమ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలతో బాలీవుడ్ నే కాదు టాలీవుడ్ ని కూడా షేక్ చేసింది. బంగారు రాజు వంటి సినిమాలలో ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తాజాగా లీడ్ రోల్ లో నటించిన చిత్రం ” ఆర్టికల్ 370 “. జమ్మూ కాశ్మీర్ లో కేంద్రం రద్దు చేసిన ఆర్టికల్ 370 అనంతరం జరిగిన పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

Article 370 OTT release updates
Article 370 OTT release updates

ఆదిత్య సుహాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో దక్షిణాది ప్రముఖ నటి ప్రియమణి ఓ కీలక రోల్ లో కనిపించింది. ఫిబ్రవరి 23న థియేటర్లో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ రెస్పాన్స్ దక్కించుకుంది. అంతేకాకుండా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సైతం రాబట్టింది. ఈ ఏడాది అనగా 2024లో హిందీ పరిశ్రమలో 100 కోట్లు రాబట్టిన సినిమాలలో ఆర్టికల్ 370 కూడా ఒకటిగా నిలిచింది. ఇక థియేటర్లో ఊచకోత కోసిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమయింది.

Article 370 OTT release updates
Article 370 OTT release updates

ప్రముఖ ఓటీటీ సమస్త జియో సినిమా వారు ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను దక్కించుకున్నారు. ఇక ఈ క్రమంలోనే ఓటిటి రిలీజ్ కి సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. ఫిబ్రవరి 19 నుంచి జియో సినిమాలో ఆర్టికల్ 370 సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. థియేటర్లో కేవలం హిందీ వర్షన్ మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్. కానీ ఓటిటి లో మాత్రం హిందీ తో పాటు తెలుగు భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. బీ 62 స్టూడియోస్ మరియు జియో స్టూడియోస్ పై లోకేష్ ధర్, ఆదిత్య ధర్, జ్యోతి దేవ్ పాండే నిర్మించిన ఈ మూవీలో రాజ్ అరుణ్, శివమ్ ఖజూరియా, అర్జున్ గోపాల్ తదితరులు కీలకపాత్రలు వహించారు.

Article 370 OTT release updates
Article 370 OTT release updates

ఇక ప్రస్తుతం ఈ మూవీ కి ఓ చిక్కు నెలకుంది. గల్ప్ దేశాలన్నీ ఆర్టికల్ 370 సినిమాపై నిషేధం విధించాయి. ఇందులో అభ్యంతరకర సన్నివేశాలతో పాటు అసభ్యకర వ్యాఖ్యలు ఉన్నాయని నిషేధం విధించినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాని చూసిన మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. మరి ఈ మూవీ ఓటిటిలో ఏ విధమైన రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.

Related posts

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri