NewsOrbit
Entertainment News OTT Telugu Cinema

Manjummel boys box office collection: మలయాళం లో మొట్టమొదటిసారి అటువంటి రికార్డును క్రియేట్ చేసిన ” మంజుమ్మెల్ బాయ్స్ “..!

Manjummel boys box office collection: మలయాళం లో రూపొందినటువంటి సర్వైవల్ థ్రిల్లర్ మంజుమ్మెల్ బాయ్స్ లాంగ్ రన్ లో కూడా భారీ వసూళ్లను రాబడుతుంది. ఈ మూవీ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తొలుత ఈ ఘనత సాధించిన రికార్డ్ సైతం ఈ మూవీకి దక్కింది. ఫిబ్రవరి 22వ తారీకున రిలీజ్ అయిన ఈ మూవీ 25 రోజుల్లోనే ఈ రికార్డును సొంతం చేసుకోవడం విశేషం.

Manjummel boys box office collections
Manjummel boys box office collections

చిదంబరం డైరెక్ట్ చేసిన ఈ మూవీ రిలీజ్ అయిన తొలి రోజు నుంచే బాక్స్ ఆఫీస్ ను ఊచ కోత కోయడం మొదలుపెట్టింది. ఇప్పటికే అత్యధిక వసూళ్లను సాధించిన మలయాళ మూవీగా నిలిచిన మంజుమ్మెల్ బాయ్స్ తాజాగా రూ. 200 కోట్ల క్లబ్ లో చేరి ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చింది. గతంలో ఏ మలయాళ మూవీకి కూడా ఈ ఘనత దక్కలేదు. 2003లో వచ్చిన 2018 మూవీ రూ. 177 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇక మూవీ నే ఇప్పటివరకు బిగ్గెస్ట్ రికార్డ్ గా నిలిచింది.

Manjummel boys box office collections
Manjummel boys box office collections

ఇక తాజాగా మంజుమ్మెల్ బాయ్స్ ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా రూపొందిన మంజుమ్మెల్ బాయ్స్ కేరళలోని కాదు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 2006లో కేరళకు చెందిన కొందరు యువకులు తమిళనాడులోని కొడైకెనాల్లో ఉన్న గుణ గుహలకు వెళ్తారు. అందులో ఒక యువకుడు ప్రమాదవశాత్తు ఓ లోయలో పడిపోతాడు. మిగిలిన స్నేహితులు అతన్ని ఎలా కాపాడాలి అనే ఆలోచనతో రూపొందినదే ఈ మూవీ.

Manjummel boys box office collections
Manjummel boys box office collections

ఈ మూవీ నీ ఎంతో చక్కగా రూపొందించాడు డైరెక్టర్. దీంతో ఈ మూవీ చూసిన వారంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చరిత్రలో అత్యధిక వసూళ్లను సాధించిన మలయాళ మూవీగా మంజుమ్మెల్ బాయ్స్ గొప్ప రికార్డుని సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ లాంగ్ రన్ లో కూడా భారీ వసూళ్లను రాబట్టే లాగా కనిపిస్తుంది. ఇక ఇదే కనుక నిజం అయితే ఇతర ఇండస్ట్రీలు లాగా మలయాళం ఇండస్ట్రీ కూడా బాగా స్థిరపడుతుందని చెప్పొచ్చు. ఇటువంటి సినిమాలు కనుక ఇంకో రెండు మూడు వస్తే మలయాల్సిని ఇండస్ట్రీ ఫామ్ లోకి వస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ మూవీ టాప్ లో ట్రెండ్ అవుతుంది.

Related posts

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri