NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Maidaan OTT Release: ఓటీటీ పార్ట్‌నర్ ను ఖరారు చేసుకున్న అజయ్ దేవగన్ ” మైదాన్ ” మూవీ.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Maidaan OTT Release: భారత దిగ్గజ ఫుట్బాల్ కోచ్ అండ్ హైదరాబాదీ లెజెండ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా బాలీవుడ్ మూవీ ” మైదాన్ ” వచ్చేస్తుంది. ఈ మూవీలో హీరో అజయ్ దేవగన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రియమణి కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ స్పోర్ట్స్ బయోపిక్ మూవీకి అమిత్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. మైదాన్ మూవీ ఏప్రిల్ 11వ తేదీన ఈద్ సందర్భంగా థియేటర్లో రిలీజ్ కానుంది. కాగా ఈ తరుణంలో మూవీ ఓటిటి డీల్ కుదిరినట్లు సమాచారం. మైదాన్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ మూవీ రైట్స్ కోసం ప్రైమ్ వీడియో భారీగా చెల్లించినట్లు తెలుస్తుంది.

Maidaan OTT Release updates
Maidaan OTT Release updates

థియేట్రికల్ రన్ అనంతరం ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ప్రధానంగా బాలీవుడ్ సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన 8 వారాల తరువాత ఓటిటిలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వస్తాయి. దీని ప్రకారం మైదాన్ మూవీ జూన్ లో ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ కి రానుంది. ఈ మూవీ ఏప్రిల్ 11వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే ప్రీమియర్ల ద్వారా కొందరు క్రిటిక్స్, సెలబ్రిటీలకు ప్రీమియర్ షోలు వేశారు మేకర్స్. ఈ మూవీ చూసిన వారి దగ్గర నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కూడా. మైదాన్ అద్భుతంగా ఉందంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కూడా.

ఈ స్పోర్ట్స్ డ్రామా ఎమోషనల్ గా మరియు ఎగ్జైటింగ్ గా ఉంటుందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీపై ప్రేక్షకుల్లోనూ చాలా ఆసక్తి నెలకొంది. దీంతో మైదాన్ భారీ వసూళ్లు సాధించడం పక్కా అంటున్నారు మేకర్స్. ఈ మూవీలో దిగ్గజ ఫుట్బాల్ కోచ్ మరియు మేనేజర్ సయ్యద్ అబ్దుల్ రహీం పాత్రను అజయ్ దేవగన్ పోషించారు. ప్రియమణి, గజ్ రాజ్ రావ్, నితాన్షి గోయల్, ఆయేశా వింధారా , రుద్రాణి గోష్ కీలక పాత్రలు పోషించారు. డైరెక్టర్ అమిత్ రవీంద్రనాథ్ శర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1951 నుంచి 1963 మధ్య భారత్ ఫుట్బాల్ జట్టుకు సయ్యద్ అబ్దుల్ రహీం కోచ్గా మరియు మేనేజర్ గా వ్యవహరించారు.

ఆయన కోచింగ్ లో భారత్ జట్టు చాలా అద్భుతమైన విజయాలను సాధించింది. భారత ఫుట్బాల్ చరిత్రలో దీన్ని స్వర్ణ యుగంగా భావించారు. కోచ్ రహీమ్ మార్స్కత్వంలో 1951, 1962 ఆసియా గేమ్స్ టోర్నీ లలో భారత ఫుట్బాల్ జట్టు స్వర్ణ పథకాలు సాధించింది. ఇక కథలన్నీ ఒక షార్ట్ ఫిలిం కింద రూపొందించారు. మరి ఈ షార్ట్ ఫిలిం ప్రేక్షకుల్లో ఏ విధమైన ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి. ఒకవేళ ఈ షార్ట్ ఫిలిం కనుక సూపర్ హిట్ విజయం అందుకుంటే మరిన్ని భాషలో రూపొందే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ మూవీలో అజయ్ దేవగన్ పాత్ర ప్రేక్షకులని ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.

Related posts

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu