NewsOrbit
Entertainment News OTT Telugu Cinema

Premalu OTT Release: వాయిదా పడ్డ ప్రేమలు ఓటీటీ రిలీజ్… కారణం ఇదే..!

Premalu OTT Release: 2024 లో చిన్న సినిమాలు గా రిలీజ్ అయి భారీ విజయాలు సాధించుకున్న మూవీస్ లో ప్రేమలు మూవీ కూడా ఒకటి. మలయాళం లో మొదటగా రూపొందిన ఈ మూవీ అనంతరం తెలుగులో సైతం రిలీజ్ అయి మంచి ప్రేక్షకు ఆదరణ దక్కించుకుంది. ఇక ప్రస్తుతం ప్రేమలు ఓటిటి రిలీజ్ డేట్ పై ఎంతో ఆసక్తి నెలకొంది. మార్చి 29న అనగా నేడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లు గత కొంతకాలం నుంచి గట్టిగా ప్రచారమే జరిగింది. తెలుగు మరియు మలయాళం తో పాటు మిగిలిన భాషల్లో కూడా ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు వార్తలు వినిపించాయి.

Premalu OTT Release updates
Premalu OTT Release updates

కానీ ఈ మూవీ మాత్రం పోటీలో రిలీజ్ కాకపోవడంతో ఆడియన్స్ నిరాశకు గురయ్యారు. దీంతో ఈ మూవీ యొక్క ఓటిటి రిలీజ్ డేట్ ఎప్పుడు అంటూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ను టాక్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ మొదలుపెట్టారు. ఈ మూవీ తమిళ్ వెర్షన్ మార్చి 15న థియేటర్లో విడుదలైంది. తెలుగు వర్షన్ మార్చ్ 8న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక తెలుగు మరియు తమిళ్ వర్షన్స్ థియేటర్లో ఆడుతుండటమే ఓటిటి రిలీజ్ ఆసక్తికి కారణం కావచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళం లో రిలీజ్ అయి 40 రోజులు దాటిన ఇంకా థియేటర్లలో భారీగా వసూళ్లను సాధిస్తుంది ఈ మూవీ.

 

నిర్మాతల రిక్వెస్ట్ తో మార్చ్ 29న కాకుండా మరో రెండు వారాలు ఆలస్యంగా ఓటీటీలో ఈ మూవీని రిలీజ్ చేయాలని డిసిని ప్లస్ హాట్ స్టార్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఏప్రియల్ సెకండ్ వీక్ లో ప్రేమలు మూవీ ఓటిటి లోకి వచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఏప్రియల్ 12న ఈ లవ్ స్టోరీ ఓటీటిలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది. ఇక ఏప్రియల్ ఫస్ట్ వీక్ లోనే ప్రేమలు ఓటిటి రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుంది. ఈ మూవీ తెలుగు వర్షన్ థియేటర్లలో 15 కోట్లకు పైగా కలెక్షన్స్ను రాబట్టింది. తెలుగులో రిలీజ్ ఐ మలయాళం డబ్బింగ్ సినిమాస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డ్ సైతం క్రియేట్ చేసింది.

Premalu OTT Release updates
Premalu OTT Release updates

ప్రేమలు మూవీను తెలుగులో దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేశారు. ఈ సినిమాతోనే డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు కార్తికేయ. ఇక మొట్టమొదటి సినిమానే సూపర్ హిట్ అవ్వడంతో ప్రతి ఒక్కరి ధ్యాస ఈయనపై మళ్ళింది. ప్రేమలు మూవీను మలయాళం లో స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ తన స్నేహితులతో కలిసి నిర్మించాడు. కేవలం మూడు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ 130 కోట్లకు పైగా వసూళ్లను సాధించడం విశేషం. మంజుమ్యెల్ బాయ్స్ అనంతరం ఈ ఏడాది మలయాళం లో అత్యధిక వసూళ్లను రాబట్టిన రెండవ మూవీగా ఈ మూవీ నిలిచింది. ఇక ఎంత బ్లాక్ బస్టర్ అయిన సినిమా ఓటిటి రిలీజ్ ఆలస్యం అవ్వడంతో ప్రతి ఒక్కరూ నిరాశకు గురవుతున్నారు..!

Related posts

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri