NewsOrbit
Entertainment News OTT Telugu Cinema

Tillu Square OTT: టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Tillu Square OTT: టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డీజే టిల్లు సినిమాతో సూపర్ హిట్ విజయం అందుకున్న సిద్దు ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్ ని చేసిన సంగతి తెలిసిందే. ఇక 2024లో స్టార్ హీరోలు అందరూ కూడా తమ సత్తా నిరూపించుకుంటున్నారు. మంచి మంచి కాన్సెప్ట్లతో ప్రేక్షకుల ముందుకి వస్తూ సూపర్ హిట్ విజయాలను అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సిద్ధూ సైతం మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోవాలనే మైండ్ సెట్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చేసాడు.

Tillu Square OTT release updates
Tillu Square OTT release updates

2022లో డీజే టిల్లు తో వచ్చి మంచి సక్సెస్ దక్కించుకున్న సిద్దు తాజాగా టిల్లు స్క్వేర్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ మూవీ నేడు అనగా మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయింది. అంతేకాకుండా మొట్టమొదటి షోకే పాజిటివ్ టాక్ సైతం దక్కించుకుంది. సిద్దు హీరోగా నటించిన ఈ మూవీలో అనుపమ హీరోయిన్గా నటించింది. ఇక మల్లిక్ రామ్ ఈ మూవీ ని తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్లో మొదట పార్ట్ లో నటించిన నేహా శెట్టి సైతం కనిపించడం విశేషం. ఈ మూవీలో నేహా శెట్టి కూడా కనిపించడంతో ప్రతి ఒక్కరి ధ్యాస ఈ మూవీ పై మల్లింది. మొదట పాట్లో రాధిక అనే అమ్మాయి వల్ల మోసపోయిన టిల్లు.. ఇప్పుడు మళ్లీ అనే లేడీ వాళ్ళ మోసపోతాడు.

Tillu Square OTT release updates
Tillu Square OTT release updates

ఎలా మోసపోతాడు? దీనికి కారణం ఏంటి? అనే దాని చుట్టూ ఈ మూవీ కథాంశం తిరుగుతుంది. ఇక ఈ సినిమాలో గాఢమైన రొమాన్స్ ఉంటుందని ట్రైలర్ మరియు పోస్టర్ల ద్వారానే చెప్పేశారు. ఇక ఎంత పెద్ద సినిమా అయినప్పటికీ థియేటర్లలో కొన్ని రోజులు మాత్రమే ఆడుతుంది. అనంతరం ఓటిటిను సంప్రదించాల్సిందే. ఆ సినిమా థియేటర్లో ఎంత వసూళ్లను రాబట్టిన ఓటీటీలో సరైన రెస్పాన్స్ దక్కించుకోకపోతే ఆ మూవీ ని ఫ్లాప్ అని అంటారు. అంత గా ఆదరిస్తున్నారు మరి ఓటీటీలను. ఇక తాజాగా టిల్లు స్క్వేర్ కూడా ఓటిటి రిలీజ్ డేట్ అండ్ ఫ్లాట్ ఫారం ను ఫిక్స్ చేసుకుంది.

Tillu Square OTT release updates
Tillu Square OTT release updates

ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు తాజాగా రివిల్ అయ్యాయి. ఈ మూవీను తీవ్ర పోటీ నడుమ నెట్ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సినిమా టైటిల్ కార్డు లో రివిల్ చేశారు. ఈ మూవీను ఈ సంస్థ దాదాపు 35 కోట్లు చెల్లించి కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. అదేవిధంగా నెల తరువాత ఓటీటీలో విడుదల కానుంది ఈ మూవీ. ఇక ఈ భారీ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమాస్ మరియు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నాగ వంశీ మరియు సాయి సౌజన్య నిర్మించారు. అదేవిధంగా మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ మూవీకి స్వరాలు సమకూర్చాడు. ఇక ఈ మూవీ యొక్క ఓటిటి రిలీజ్ డేట్ అప్డేట్ కూడా త్వరలోనే రానుంది.

Related posts

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu