NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Pushpa Teaser Response: మరోసారి తన మాస్ హవా ను ప్రూవ్ చేసిన అల్లు అర్జున్.. యూట్యూబ్లో టాప్ 1 లో ట్రెండ్ అవుతున్న టీజర్..!

Pushpa Teaser Response: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎంతోమంది పేరు సంపాదించుకుంటారు. కానీ వారికంటూ ప్రత్యేకమైన బిరుదు సంపాదించుకున్న వారు మాత్రమే పాన్ ఇండియా హీరోలు అవుతారు. అలా స్టైలిష్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకునే ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయిన బన్నీ ప్రస్తుతం పుష్పాకి సీక్వెల్ గా పుష్ప 2 షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే బన్నీ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. చీర కట్టులో టీజర్ ను మొదలుపెట్టి ఊచకోతతో ఆపాడు బన్నీ.

Pushpa movie Teaser Response updates
Pushpa movie Teaser Response updates

అలా మొదలైన ఈ మూవీ కేవలం 24 గంటల్లోనే యూట్యూబ్ లో టాప్ వన్ లో ట్రెండ్ అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన ఈ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తుంది. కేవలం విడుదలైన కొద్దిసేపట్లోనే యూట్యూబ్లో టాప్ లో ట్రెండ్ అవడం అంటే మామూలు విషయం కాదని చెప్పుకోవచ్చు. ఇక నిన్న అనగా ఏప్రిల్ 9 విడుదల చేసిన టీజర్ ని చూస్తుంటే పుష్ప మొదటి భాగాన్నే తలదన్నే విధంగా కనిపిస్తుంది. మొదటి భాగంలో గంజాయి చుట్టూ తిరిగే కథాంశం అయితే రెండవ భాగం మాత్రం సరికొత్తగా ఉండనున్నట్లు అనిపిస్తుంది. బన్నీ గెటప్ అండ్ సెటప్ వేరే లెవల్ అని చెప్పుకోవచ్చు. ఇక దీనికి తోడు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కి ఎంతోమంది ఫాన్స్ ఉన్నారు.

నిజానికి దేవిశ్రీప్రసాద్ అందరి హీరోలకి తగిన న్యాయం చేస్తూ మ్యూజిక్ ఇస్తాడు. అదే బన్నీ కి అయితే గూస్బంస్ వచ్చే మ్యూజిక్ ఇస్తాడని చెప్పొచ్చు. చిన్ననాటి నుంచి వీరిద్దరూ ఫ్రెండ్స్ కావడంతో బన్నీ నటించిన ఎక్కువ శాతం సినిమాలకి దేవిశ్రీ ప్రసాద్ ని సంగీతం అందిస్తాడు. ఇప్పుడంటే తమన్ పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కానీ ఒకానొక సమయంలో దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని తలదన్నే మ్యూజిక్ డైరెక్టరే లేరు. ఇప్పటికైనా దేవిశ్రీప్రసాద్ ఇచ్చే ఆల్బమ్లను మ్యాచ్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. ఈ విషయాన్ని నిన్న పుష్ప 2 టీజర్ బిజిఎంతో మరోసారి నిరూపించాడు. అల్లు అర్జున్ చీరకట్టులో ఊచకోత కోయడం ఒక ఎత్తు అయితే దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ మాత్రం మరొక ఎత్తు.

Pushpa movie Teaser Response updates
Pushpa movie Teaser Response updates

ఆ కటౌట్ కి మరియు సీన్స్ కి మ్యూజిక్ అదుర్స్ అని చెప్పుకోవచ్చు. దీంతో విడుదల చేసిన 24 గంటల సమయంలోనే టాప్ వన్ లో ట్రెండ్ అవుతుంది పుష్ప 2 టీజర్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఇటీవల రష్మిక మందన పుట్టినరోజు సందర్భంగా కూడా పుష్ప 2 నుంచి తన లుక్ ను రిలీజ్ చేశారు. మొదటి భాగంలో శ్రీవల్లి చాలా డీసెంట్ లుక్ లో కనిపించిన ఈమె సెకండ్ పార్ట్ లో మాత్రం రెబల్ లుక్ లో కనిపించింది. దీంతో సినిమాపై మరిన్ని హైప్స్ పెరిగాయి. మొత్తానికి అయితే ఈ సినిమా మొదటి భాగాన్ని తలదన్ని ఈసారి నేషనల్ అవార్డు కాదు దాని బాబు లాంటి అవార్డు తెచ్చి పెడుతుందని బన్నీ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.

Related posts

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu