NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri April 9 2024 Episode 200: డాక్యుమెంట్ ని కొట్టేస్తున్న యువరాజ్ ను పట్టుకొని చితక్కొట్టిన జగదాత్రి కేదార్.

Jagadhatri Today Episode April 9 2024 Episode 200 highlights

Jagadhatri April 9 2024 Episode 200:  ఒక ఆడపిల్లకి కష్టం వస్తే ఆదుకునే గొప్ప మనసు ఉండాలి జగదాత్రి అది నీలో ఉంది అని సుధాకర్ అంటాడు.మా మాదిరికి ఇంత మంచి సంబంధం నీవల్లే దక్కింది జగదాత్రి అని వైజయంతి అంటుంది.వదిన ఇదంతాచూస్తుంటే నాకు నిన్ను పక్కన పెట్టేస్తున్నట్టు అనిపిస్తుంది అని కాచి అంటుంది.చెప్తా దాని సంగతి అని నిషిక అసలు ఈ అన్నం ఎలా తింటున్నారు ఇది అసలు చారేనా ఇవంట ఎవరు చేసారు అని నిషిక అంటుంది.నేనే చేశాను నిషి ఏమైంది బాగోలేదా అని జగదాత్రి అంటుంది.చేసేది అసలు తినాలా వద్దా అని నిషిక అంటుంది. పచ్చకామెర్లు ఉన్న  వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు నీకు ఎప్పుడు జగదాత్రి మంచిగా కనిపించదు నిషిక అని కౌశికి అంటుంది. ఈ ఫుడ్డు నాకేమీ నచ్చలేదు నేను బయట ఆర్డర్ చేసుకుంటాను అని నిషిక అంటుంది.నీకు ఆ వంట నచ్చకపోతే పక్కన పెట్టు పది నిమిషాల్లో వంట చేస్తాను అని జగదాత్రి అంటుంది. ఇప్పుడు  వంట చేస్తావా జరగాత్రి నిషిక ఈ పూటకి సర్దుకో రేపు నీకు ఇష్టమైనవి వండి పెడదాంలే అని వైజయంతి అంటుంది.

Jagadhatri Today Episode April 9 2024 Episode 200 highlights
Jagadhatri Today Episode April 9 2024 Episode 200 highlights

ఇంతలో కౌశికి ఫోన్ రావడంతో జగదాత్రి ఈ డాక్యుమెంట్ ల్యాండి వి తీసుకువెళ్లి నా రూమ్ లో పెట్టు అని కౌశికి వెళ్లిపోతుంది. అలాగే వదిన అని జగదాత్రి అంటుంది. ఈ పెళ్లి జరగకూడదు జరగనివ్వను అని నిషిక ఉంటుందిఈ పెళ్లి జరిగితే వాడు ఇంటికి కొడుకు అయిపోతాడు నేను రెండో కొడుకుని అవుతాను ఎప్పటికి అలా జరగకూడదు ఈ ఇంటికి ఒకే ఒక వారసుడు యువరాజ్ అయి ఉండాలి అని మనసులో అనుకుంటాడు. ఎలాగైనా సరే డాక్యుమెంట్ కొట్టేసి జగదాత్రి వాళ్ళ మీద నెట్టేయాలి అని యువరాజ్ అనుకుంటాడు.కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 9 2024 Episode 200 highlights
Jagadhatri Today Episode April 9 2024 Episode 200 highlights

జనతాత్రి డాక్యుమెంట్ ఫైల్ తీసుకువెళ్లే కౌశికి రూంలో పెడుతుంది. అందరూ నిద్రపోతారు. యువరాజ్ మెల్లగా లేచి నిషిక పండుకోగానే డోర్ వేసి తనకు ఏ అనుమానం రాకుండా బయటికి వస్తాడు యువరాజు. ఏలాగేనా సరే కౌశికి అక్క రూమ్ లోకి వెళ్లి ఆ డాక్యుమెంట్ ని కొట్టేయాలి ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఇటు పెళ్లి అగిపోతుంది జగదాత్రి వాళ్ళు బుక్ అయిపోతారు అని యువరాజ్ అనుకుంటాడు. యువరాజ్ వెళ్లి డాక్యుమెంట్ ని తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్తూ ఉండగా ఫ్లవర్ బొకే కింద పడినట్టు సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ విన్న జగదత్రి లేచి కేదార్ ఎవరు దొంగలు వచ్చినట్టున్నారు అని అంటుంది. దాత్రి నీ పోలీసు బుద్ధి నిద్ర పోయేటప్పుడు పక్కన పెట్టి పడుకో అని కేదార్ అంటాడు. కేదార్ నిజంగానే ఎవరో దొంగ వచ్చాడు ఫ్లవర్ బొకే కింద పడిపోయింది అని జగదాత్రి చెప్పడంతో వాళ్ళిద్దరూ చూద్దామని బయటికి వస్తారు.

Jagadhatri Today Episode April 9 2024 Episode 200 highlights
Jagadhatri Today Episode April 9 2024 Episode 200 highlights

ఎవరో డాక్యుమెంట్ ఫైల్ ని కొట్టేస్తున్నారు జగదాత్రి అని కేదార్ అంటాడు. ఇంకెవరై ఉంటారు యువరాజే అని జగదాత్రి అంటుంది. అయితే వెళ్లి పట్టుకుందాం పద అని కేదార్ అంటాడు. మొహానికి మూసుకు పట్టుకొని ఈ డాక్యుమెంట్ దొరికింది పెళ్లా అగిపోతుంది దొంగతనం వాళ్ళ మీద పడిపోతుంది అని యువరాజు అనుకుంటూ ఉండగా చిటికి వేసి పిలుస్తుంది జగదాత్రి. ఎవరో వచ్చి ఉన్నట్టున్నారు అని చూసేసరికి అక్కడ ఎవరు కనిపించరు చీకట్లో. కేదార్ జగదాత్రి యువరాజుని చెరు పక్క పట్టుకొని టేబుల్ మీద పడుకోబెట్టి సైలెంట్ గా డాక్యుమెంట్ పేపర్ ని కొట్టేసి పారిపోదామనుకున్నావా జగదాత్రి అంటుంది. యువరాజ్ వాళ్ళిద్దర్నీ వదిలించుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కేదార్ యువరాజ్ని  కొడతాడు. యువరాజ్ తిరగబడి కేదార్నే కొడతాడు. జగదాత్రి వచ్చి ఒక్కటే తన్ను తన్నుతుంది. ఈ వజ్రపాటి ఇంట్లోకి వచ్చి దొంగతనం చేసి పారిపోదామనుకుంటావా అంటూ జగదాత్రి కొడుతుంది. ఈ వాయిస్ ఎక్కడోవిన్నట్టుంది వీళ్లిద్దరూ జగదాత్రి కేదార్ నేను ఈ డాక్యుమెంట్ కొట్టేస్తున్నానని కనిపెట్టారా అని యువరాజ్ అనుకుంటాడు. డాక్యుమెంటల్ తీసుకుని జగదాత్రి అతని కొట్టబోతు ఉండగా యువరాజ్ పారిపోతాడు. వెళ్తూ బూచి చేయి తొక్కి వెళ్ళిపోతాడు. దానితో బూచి అరవడం మొదలు పెడతాడు.కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 9 2024 Episode 200 highlights
Jagadhatri Today Episode April 9 2024 Episode 200 highlights

అందరూ అక్కడికి పరిగెత్తుకొచ్చి ఏమైంది అల్లుడుగారు అని అంటారు. మన ఇంట్లో దొంగలు పడ్డారు అని బూచి చెబుతాడు. వేసిన గేట్లు వేసినట్టే ఉన్నాయి ఇంట్లోకి ఎవరు వస్తారు అసలు తలుపులు కూడా ఓపెన్ చేయలేదు కదా అని కౌశికి అంటుంది. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడు అని నిషిక అంటుంది. అంటే ఏంటి నీ ఉద్దేశం ఇంట్లో వాళ్లే దొంగతనం చేశార అని కౌశికి అంటుంది. నీకు ఎప్పుడు ఇంట్లో వాళ్ళతో గొడవ పడడం మీకు అలవాటు బయటి వాళ్ళని మాత్రం నెత్తిన పెట్టుకుంటారు అని నిషిక అంటుంది. జగదాత్రి గురించి మాకు అన్న నీకు ఎక్కువ తెలుసు ఎందుకంటే తను నీకు తోడబుట్టిన అక్క తను ఎలాంటిదో నీకు ఆ మాత్రం తెలియదా అని కౌశికి అంటుంది. అనడానికి ఏముంది బుద్దులు అలాంటివే కదా అని నిషిక అంటుంది. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు అని సుధాకర్ అంటాడు. ఇక ఆపుతారా మి మాటల యుద్ధం దొంగ ఎలా వచ్చాడో కనిపెట్టండి అని వైజయంతి అంటుంది.

Jagadhatri Today Episode April 9 2024 Episode 200 highlights
Jagadhatri Today Episode April 9 2024 Episode 200 highlights

దొంగ ఎవరో యువరాజుకు తెలుసు అత్తయ్య అని జగదాత్రి అంటుంది. నాకు తెలుసు అంటుంది ఏంటి నేనే డాక్యుమెంట్ ని కొట్టేసానని జయదాత్రి వాళ్ళు కనిపెట్టారా వచ్చిన వాళ్ళు వీళ్లిద్దరేనా వీల్లే గనక ఆ ఫైల్ నా దగ్గర నుంచి తీసుకున్నట్లయితే వీళ్ళే పోలీసులని తెలిసిపోతుంది అని యువరాజ్ అనుకుంటాడు. చెప్పు తమ్మి నీకంటే ఎక్కువ ఎవరికి తెలియదు కదా అని కేదార్ అంటాడు. యువరాజు ఆ దొంగ ఎవరో నీకు తెలుసా అని వైజయంతి అంటుంది. ఆయనకు ఎలా తెలుస్తుంది జగదాత్రి అని నిషిక అంటుంది.అంటే నేను మంచినీళ్ల కోసం లేచి వెళ్ళినప్పుడు ఆ దొంగలు కనపడ్డారు ఒక్కరు కాదమ్మా వచ్చింది ఇద్దరూ అందులో ఒక ఆడ అమ్మాయి ఉంది మొగబ్బాయి అని యువరాజ్ అంటాడు. అమ్మ తమ్మి డాక్యుమెంట్ తీసుకువెళ్తుండగా మేము పట్టుకున్నామని మామూలే దొంగలను చేస్తావా నీ తప్పులను ఒప్పుకునే రోజు వస్తుంది అని కేదార్ మనసులో అనుకుంటాడు..

Related posts

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Pushpa 2 lyrical Video Response: 24 గంటల్లోనే యూట్యూబ్ ను మోత మోగిస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్..!

Saranya Koduri

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 4th 2024 Episode: కొడుకును ఈడ్చి కొట్టిన అనసూయ.. కార్తీక్‌, దీపకి అక్రమ సంబంధం అంటూ నీచంగా మాట్లాడిన నరసింహ..!

Saranya Koduri

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Brahmamudi May 4 2024 Episode 401:రుద్రాణి నే బురిడీ కొట్టించి కోటి కాజేసిన స్వప్న.. రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ అని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu