ఈ వారం కొన్ని అద్భుతమైన సినిమాలు మరియు సిరీస్ లు ఓటీటీలో విడుదల అయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఓటీటీ ఫ్లాట్ ఫారం పై కొన్ని సినిమాలు విధ్వంసం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని మూవీస్ థియేటర్లో హిట్ కాకపోయినా ఓటీటీలో మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంటున్నాయి. ఇక ఈ వారం ఓటీటీల మరియు థియేటర్లో విడుదలయ్యే సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
థియేటర్:
1. కన్యాకుమారి.. ఈ మూవీ రేపు అనగా ఫిబ్రవరి 28న రిలీజ్ కానున్నాయి.
2. డూన్, పార్ట్ II
ఓటీటీ:
1. మిరే సీజన్ 3
2. హనుమాన్
ఈ మూవీస్ అండ్ సిరీస్ మాత్రమే ఈ వారం రిలీజ్ కానున్నాయి.