NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Chandrababu: హనుమ విహారి వివాదంపై స్పందించిన చంద్రబాబు

Chandrababu: ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఆడబోనని హనుమ విహారి పెట్టిన సోషల్ మీడియా పోస్టు ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. వైసీపీ రాజకీయ కక్షలకు, ప్రతీకార రాజకీయాలకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లొంగిపోవడం సిగ్గుచేటని చంద్రబాబు ఖండించారు.

ప్రతిభావంతుడైన క్రికెటర్ హనుమ విహారి .. ఆంధ్రప్రదేశ్ తరపున ఎప్పటికీ ఆడబోనని ప్రకటించేలా వేధించారని చంద్రబాబు ఆరోపించారు అతడికి తాము అండగా ఉండి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. విహారి ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఆట పట్ల అతడికి ఉన్న చిత్తశుద్ది వైసీపీ కుట్ర రాజకీయాలు నీరుగార్చలేవు, అన్యాయమైన చర్యలను ఏపీ ప్రజలు ప్రోత్సహించరు అని పేర్కొన్నారు.

హనుమ విహారి ఉదంతంపై ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్పందించింది. ఆంధ్రా క్రికెట్ సంఘం ఆటగాళ్లందరినీ సమానంగా చూస్తుందని, సీనియారిటీ ఆధారంగా ఆటగాళ్లకు అనుకూలంగా వ్యవహరించడం గానీ లేకపోతే వారికి ప్రాధాన్యత ఇవ్వడం గానీ జరగదని వివరణ ఇచ్చింది. బెంగాల్ తో రంజీ మ్యాచ్ సందర్భంగా ఓ ఆటగాడిని హనుమ విహారి అందరి ముందు వ్యక్తిగతంగా దూషించాడన్న విషయం మా దృష్టికి వచ్చిందని తెలిపింది.

జాతీయ బాధ్యతల నేపథ్యంలో సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండేనంటూ విహారి తెలుపడంతో అతడి స్థానంలో కొత్త కెప్టెన్ ను నియమించామని, సీనియర్ బ్యాట్స్ మన్ రికీ భుయ్ ని కొత్త కెప్టెన్ గా  నియమిస్తున్నట్లు అప్పట్లో సెలక్షన్ కమిటీ తెలిపింది. ఈ నిర్ణయం పట్ల హనుమ విహారి కాడ హర్షం వ్యక్తం చేశాడని తెలిపింది.

Fire Accident: గాజువాకలోని ఆకాశ్ బైజూస్ విద్యా సంస్థలో అగ్ని ప్రమాదం .. భారీగా ఆస్తి నష్టం

author avatar
sharma somaraju Content Editor

Related posts

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

AP SSC Results: ఏపీలో టెన్త్ ఫలితాలు వచ్చేశాయోచ్ .. పార్వతీపురం మన్యం ఫస్ట్ .. కర్నూల్ లాస్ట్.. రిజల్ట్స్ ఇలా తెలుసుకోండి

sharma somaraju

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Maldives Parliamentary Elections: మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో ముయిజ్జు పార్టీ హవా

sharma somaraju

Lok Sabha Elections 2024: భారీ భద్రత నడుమ మణిపూర్ లో కొనసాగుతున్న రీపోలింగ్

sharma somaraju

కిష‌న్‌రెడ్డిని ద‌గ్గ‌రుండి మ‌రీ గెలిపిస్తోన్న కేసీఆర్, రేవంత్‌..!

2019కు రివ‌ర్స్‌లో… గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఆ నాలుగు ఎంపీ సీట్ల ఫ‌లితాలు…!

రాజమండ్రి సిటీలో వైసీపీ భ‌ర‌త్ Vs టీడీపీ వాసు… హీరో ఎవరో తేలిపోయిన‌ట్టే…?

రాజమండ్రి రూరల్ రిపోర్ట్‌: ‘ టీడీపీ బుచ్చయ్య ‘ గెలుస్తాడా…?

Congress: ఏపీలో మరో 9మందితో కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్ధుల ప్రకటన

sharma somaraju

AP Elections 2024: అనపర్తి నుండి పోటీ చేసేది బీజేపీ అభ్యర్ధే .. కానీ ..సమస్య పరిష్కారం అయ్యింది ఇలా..!

sharma somaraju

YS Sharmila: జగన్ ఇచ్చిన అప్పుపై షర్మిల ఇచ్చిన క్లారిటీ ఇది

sharma somaraju