NewsOrbit
Entertainment News OTT Telugu Cinema న్యూస్ సినిమా

Top 10 OTT Movies: ఓటీటీలో బెస్ట్ మూవీస్ గా కొనసాగుతున్న తెలుగు సినిమాలు ఇవే..!

Top 10 OTT Movies: కొన్ని సినిమాలు థియేటర్లో పెద్దగా ఆడకపోయినా ఓటీటీలో మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంటాయి. అలా ఓటీటీలో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్న మూవీస్ లిస్ట్ ఇప్పుడు మనం చూద్దాం.

1. ఓటీటీలో బెస్ట్ మూవీస్ ఫిబ్రవరి 27 2024 –  Param Porul 

Best Telugu Movies Today on OTT platforms February 27 2024
Best Telugu Movies Today on OTT platforms February 27 2024

ఇది ఒక థ్రిల్లర్ మూవీ. ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమాను కనుక చూస్తే గత కొంతకాలంగా రిలీజ్ అయ్యే త్రిల్లెర్స్ మూవీస్ లో ఇది బెస్ట్ అని అనిపిస్తుంది. ఈ మూవీ మొత్తం ఒక విగ్రహం చుట్టూ అల్లిన కథ. ప్రస్తుతం ఈ మూవీ ఈటీవీ లో అవైలబుల్ లో ఉంది.

2. ఓటీటీలో బెస్ట్ మూవీస్ ఫిబ్రవరి 27 2024 – సప్త సాగరాలు దాటి సైడ్ బి

Best Telugu Movies Today on OTT platforms February 27 2024
Best Telugu Movies Today on OTT platforms February 27 2024

ఈ సినిమా తెలుగులో అవైలబుల్ లో ఉంది. సైడ్ ఎ కి కంటిన్యూ స్టోరీ ఇది. ఫస్ట్ పార్ట్ లో లాగానే సెకండ్ పార్ట్ లో కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ఈ మూవీ. ఈ మూవీ ప్రైమ్ వీడియో లో అవైలబుల్ లో ఉంది.

3. సైంధవ్:

Best Telugu Movies Today on OTT platforms February 27 2024
Best Telugu Movies Today on OTT platforms February 27 2024

వెంకటేష్ హీరోగా నటించిన ఈ మూవీ థియేటర్లో మిక్స్డ్ టాక్ రావడంతో అదేవిధంగా ఈ సినిమాకి కాంపిటేషన్ గా హనుమాన్ మూవీ గుంటూరు కారం నిలబడడంతో ఈ సినిమా థియేటర్ లో చాలామంది చూడలేదు. ప్రస్తుతం ఈ మూవీ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతుంది.

4. యానిమల్:

Best Telugu Movies Today on OTT platforms February 27 2024
Best Telugu Movies Today on OTT platforms February 27 2024

సందీప్ వంగా దర్శకత్వంలో రణబీర్ మరియు రష్మిక మందన హీరో హీరోయిన్గా నటించిన ఈ మూవీ థియేటర్ వద్ద మంచి విజయాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటిటిలో దుమ్ము రేపుతుంది.

5. Best Telugu Movies Today on OTT platforms February 27 2024 –  పిండం

the best movies in OTT list
the best movies in OTT list

ఈమధ్య కాలంలో ఫుల్ హర్రర్ మూవీ చూసి చాలాకాలం అయింది. అటువంటి వాటిలో ఈ మూవీ కూడా ఒకటి. ప్రస్తుతం ఈ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది.

OTT: ఈవారం ఓటీటీ అండ్ థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలు మరియు సిరీస్ల లిస్ట్ ఇదే..!

6. ఓరియన్ అండ్ ది డార్క్:

the best movies in OTT list
the best movies in OTT list

ఈ సినిమా తెలుగులో కూడా అవైలబుల్ లో ఉంది. ఈ మూవీ చిన్న పిల్లలకి బాగా నచ్చుతుంది.

7. Best Telugu Movies Today on OTT platforms February 27 2024 – గ్రిసెల్డా బ్లాంకో

the best movies in OTT list
the best movies in OTT list

ఇది ఒక వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ తెలుగులో కూడా అవైలబుల్ లో ఉంది.

8. బ్యాడ్ ల్యాండ్ హంటర్స్:

Best Telugu Movies Today on OTT platforms February 27 2024
Best Telugu Movies Today on OTT platforms February 27 2024

ఈ సినిమా తెలుగులో కూడా అవైలబుల్ లో ఉంది. ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అవైలబుల్ లో ఉంది.

9. మిస్సెస్ పర్ఫెక్ట్:

the best movies in OTT list
the best movies in OTT list

లావణ్య త్రిపాఠి నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తుంది. ఇది డిస్నీ + హాట్ స్టార్ లో అవైలబుల్ లో ఉంది.

10. నీరు:

Best Telugu Movies Today on OTT platforms February 27 2024
Best Telugu Movies Today on OTT platforms February 27 2024

మోహన్లాల్ మరియు ప్రియమణి వంటి వారు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా డిస్నీ + హాట్ స్టార్ లో అవైలబుల్ లో ఉంది.

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N