NewsOrbit
National News India OTT ట్రెండింగ్ న్యూస్

Breaking: కొద్దిసేపటిగా నిలిపి వెయ్యబడ్డ ఇంస్టాగ్రామ్ – ఫేస్బుక్… క్లారిటీ ఇచ్చిన జూకర్బర్గ్..!

Breaking: ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఇంస్టాగ్రామ్ మరియు ఫేస్బుక్లను ఏ విధంగా వాడుతున్నారో మనందరికీ తెలిసిందే. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు దీనిని వినియోగిస్తున్నారు. ఇక రాత్రి 8 గంటల నుంచి ఫేస్బుక్ మరియు ఇంస్టాగ్రామ్ ఓపెన్ కాకపోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

Zuckerberg tweeted that Instagram and Facebook have been suspended since 8 pm.. Don't be afraid
Zuckerberg tweeted that Instagram and Facebook have been suspended since 8 pm.. Don’t be afraid

తీవ్ర ఇబ్బందులు సైతం పడ్డారు. తమ ఫోన్ తేడానో లేదా ఇతర ఇష్యూస్ ఏమైనా వచ్చాయో ఏమో తెలియక కంగారుపడ్డారు. ఇక ఇది ఆగిపోవడంతో ట్విట్టర్లో పోస్ట్లు సైతం చేశారు. instagram మరియు facebook లపై కొద్ది క్షణాలలోనే వేలాది మీన్స్ క్రియేట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్ మరియు instagram సేవలు ఆగిపోయాయి. ఉన్నట్లుండి తమ ఎకౌంట్లో నుంచి లాగౌట్ అయిపోవడంతో ప్రతి ఒక్కరూ ఎవరైనా హ్యాక్ చేశారేమోనని భయపడ్డారు.

దీంతో ట్విట్టర్లో మీన్స్ పై మీమ్స్ పెట్టడం మొదలుపెట్టారు. తమ పాస్వర్డ్ లను మళ్లీ లాగిన్ చేసి ఓపెన్ చేద్దాం అనుకున్నప్పటికీ అవి ఓపెన్ కాకపోవడంతో తమ ఎకౌంట్లు హ్యాక్ అయ్యాయని ప్రతి ఒక్కరు అనుకున్నారు. ఇక ఇన్స్టా ఫేస్బుక్ ఏ కాకుండా ప్లే స్టోర్ కూడా పని చేయడం లేనట్లు తెలుస్తుంది. google తో అటాచ్మెంట్ ఉన్నటువంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫారం లు మొత్తం బ్యాన్‌ అయిపోయాయి. దీంతో ఏం జరుగుతుందో తెలియక సోషల్ మీడియా వినియోగదారులు అయోమయానికి గురయ్యారు.

Zuckerberg tweeted that Instagram and Facebook have been suspended since 8 pm.. Don't be afraid
Zuckerberg tweeted that Instagram and Facebook have been suspended since 8 pm.. Don’t be afraid

పదేపదే లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించారు. కానీ అవి లాగిన్ అవ్వకపోవడంతో టెన్షన్ కి గురయ్యారు. ఇక ఈ విషయాలపై వెంటనే ఫేస్బుక్ మరియు ఇంస్టాగ్రామ్ అధికారులు కూడా స్పందించకపోవడంతో ప్రతి ఒక్కరు షాప్ కి గురయ్యారు. ఇక అనంతరం దీనికి సంబంధించి జుకర్ బర్గ్ స్పందించేటప్పటికీ ప్రతి ఒక్కరూ కుదిటపడ్డారు. ” కొంతసేపు వేచి ఉండండి. మరి కొంతసేపట్లో అంతా సర్ అవుతుంది ” అంటూ వారి ఎక్స్ వేదికగా స్పందించారు జూకర్బర్క్. ఇక దీనిని ప్రస్తుతం వీరు సరి చేసినట్లు తెలుస్తుంది.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N