NewsOrbit
Entertainment News సినిమా

జ‌పాన్‌లో `ఆర్ఆర్ఆర్‌` క‌లెక్ష‌న్స్‌.. నిరాశ‌లో ఎన్టీఆర్‌-చ‌ర‌ణ్ ఫ్యాన్స్!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బిగ్గెస్ట్ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య నిర్మించిన ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించారు.

అజయ్ దేవ్‌గణ్, శ్రియా సరన్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. హై బ‌డ్జెట్‌తో ఎంతో ప్ర‌తిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న ఈ పాన్ ఇండియా చిత్రం మార్చి 25న ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. క‌లెక్ష‌న్ల ప‌రంగా ఎన్నో రికార్డుల‌ను నెల‌కొల్పింది.

RRR Collections in Japan
RRR Collections in Japan

ఇక రీసెంట్‌గా ఈ చిత్రాన్ని జ‌పాన్‌లో రిలీజ్ చేశారు. అక్క‌డ ఈ సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ ద‌క్కింది. ఇండియాలో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై దాదాపు ఏడు నెలలు అవుతోంది. అయినప్పటికీ ఈ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గడంలేదు. జ‌పాన్ లో తొలి వారం ఈ సినిమా కలెక్షన్స్ బాగానే అందుకుంది.

కానీ గత పాత రికార్డులను మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. ఒక వారంలో ఈ సినిమా 73 మిలియన్ జపనీస్ యెన్ లను సాధించింది. జపనీస్ లో రజనీకాంత్ ముత్తు సినిమా 400మిలియ‌న్‌ జపనీస్ యెన్ లను రాబట్టి అత్యధిక కలెక్షన్స్ అందుకున్న మొదటి ఇండియన్ సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది. ఈ రికార్డ్ ను `ఆర్ఆర్ఆర్‌` బ్రేక్ చేస్తుంద‌ని ఎన్టీఆర్‌-చ‌ర‌ణ్ ఫ్యాన్స్ భావించారు. కానీ, వారికే నిరాశే ఎద‌రైంది.

 

author avatar
kavya N

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N