NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Prabhas: ఆ విషయంలో ప్రభాస్ నే ఢీ కొడుతున్న సాయి పల్లవి.. డార్లింగ్ పరువు మొత్తం పోయింది గా..!

Prabhas: ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో రోజుకో ట్రెండ్ రూపుదిద్దుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక తాజాగా ఆ సెలబ్రిటీ మెసేజ్ చేస్తే నేను ఈ పని చేస్తా ఆ పని చేస్తా అనే ట్రెండ్ బాగా వైరల్ అవుతుంది. అదేవిధంగా ఒక ఫోటోని టాక్ చేసి ఆ ఫోటో కింద బ్రహ్మానందం కామెడీ పంచులను యాడ్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అదేవిధంగా ఒక స్టార్ హీరో ఫాలోయింగ్ మరియు మరొక హీరోయిన్ ఫాలోయింగ్ యాడ్ చేస్తూ దాన్ని ఒక ట్రెండ్ కింద మార్చారు.

Sai Pallavi fans are giving a shock to Prabhas fans on Instagram
Sai Pallavi fans are giving a shock to Prabhas fans on Instagram

ఇక ఈ ట్రెండ్ లోనే భాగమయ్యారు ప్రభాస్ మరియు సాయి పల్లవి. ఒకపక్క రెబెల్ స్టార్ ప్రభాస్ మరో పక్కన నాచురల్ బ్యూటీ సాయి పల్లవి వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య ఒక యుద్ధమే జరుగుతుందని చెప్పొచ్చు. వీరిద్దరి పై అనేక ఫ్యాన్ పేజెస్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆ ఫ్యాన్ పేజీలను కొందరు ఎంతగానో ఆదరిస్తున్నారు. అదేవిధంగా ఒక స్టార్ హీరో ఫ్యాన్ పేజ్ ఫాలోవర్స్ తక్కువగా ఉంటే ఒక స్టార్ హీరోయిన్ ఫ్యాన్ పేజ్ ఫాలోవర్స్ ఎక్కువగా ఉండడంతో తమ అభిమానులు ఫుల్ హర్ట్ అవుతున్నారు.

Sai Pallavi fans are giving a shock to Prabhas fans on Instagram
Sai Pallavi fans are giving a shock to Prabhas fans on Instagram

ఇక ఇదే సాయి పల్లవి మరియు ప్రభాస్ విషయంలో కూడా జరిగింది. ఎన్నో పాన్ ఇండియా సినిమాలు చేసిన ప్రభాస్ ఫ్యాన్ పేజ్ లో 6000 మంది ఫాలోవర్స్ ఉంటే నేచురల్ బ్యూటీగా పేరు గాంచిన సాయి పల్లవి ఫ్యాన్ పేజ్ లో 124వేల మంది ఫాలోవర్స్ ఉండడం గమన్నారహం. టాలీవుడ్ కి పెట్టింది పేరు రెబల్ స్టార్ ప్రభాస్. ఎందులో అయినా తనదే హవా అంటూ దూసుకుపోయే ప్రభాస్ కి ఇటువంటి చేయదు అనుభూతి కలగడం మామూలు విషయం కాదు.

Sai Pallavi fans are giving a shock to Prabhas fans on Instagram
Sai Pallavi fans are giving a shock to Prabhas fans on Instagram

ప్రభాస్ లో ఒకింత ఫాలోయింగ్ సాయి పల్లవికి ఉంటుందని చెప్పొచ్చు. కానీ సోషల్ మీడియాలో మాత్రం సాయి పల్లవి ఫాన్స్ డే హవా నడుస్తుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ఏ సినిమా కూడా రాలేదు. అయినప్పటికీ వీరిద్దరిని పోటాపోటీగా చూస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..”ఒక ఫ్యాన్ పేజ్ ని బేస్ చేసుకుని ఇదంతా అవసరం లేదు. జస్ట్ ఒక ఫ్యాన్ పేజ్ కింద వదిలేయండి ” అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరికొందరు మాత్రం..” రెబల్ స్టార్ ప్రభాస్ కి గట్టిదెబ్బే పడిందిగా. సోషల్ మీడియా మొత్తం మాదేనంటూ రెచ్చిపోయే వారికి సాయి పల్లవి ఫాన్స్ గట్టి గుణపాఠం చెప్పారు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N