NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Samantha: సంక్రాంతి హిట్ హనుమాన్ సినిమా చూసి రివ్యూ ఇచ్చిన సమంత..!!

Samantha: ఈ సంక్రాంతి పండుగకు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. ఈ నాలుగింటిలో “హనుమాన్” సినిమా అతి పెద్ద విజయం సాధించింది. చిన్న సినిమాల విడుదలయ్యి పెద్ద సినిమాలను పక్కకు నెట్టి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో నటించిన “గుంటూరు కారం” సినిమా విడుదలైన రోజే “హనుమాన్” విడుదల అయింది. ఆ తర్వాత వెంకటేష్, నాగార్జున చిత్రాలు విడుదలైన కానీ “హనుమాన్” విజయం ముందు మిగతా సినిమాలు తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో “హనుమాన్” విజయం సాధించడం పట్ల ఇండస్ట్రీలో చాలా మంది అభినందిస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పనితనాన్ని మెచ్చుకుంటున్నారు. తక్కువ బడ్జెట్ లో విజువల్ వండర్ తెర మీద చూపించాడని అంటున్నారు.

Samantha gave a review after watching Sankranti hit movie Hanuman

బాలకృష్ణ మరియు రాంగోపాల్ వర్మ ఇంకా చాలామంది సినీ ప్రముఖులు “హనుమాన్” సినిమా యూనిట్ నీ అభినందించడం జరిగింది. రీసెంట్ గా స్టార్ హీరోయిన్ సమంత “హనుమాన్” సినిమాని చూసింది. డైరెక్టర్ రాహుల్ తో కలిసి హైదరాబాద్ ఏఎంబి మల్టీప్లెక్స్ లో వీక్షించడం జరిగింది. అనంతరం తన ఇన్స్టాగ్రామ్ లో “హనుమాన్” పై రివ్యూ ఇచ్చింది. మనల్ని బాల్యంలో తీసుకెళ్లేలా దొరక ఎక్కించే సినిమాలు ఎన్నో ఉన్నాయి. “హనుమాన్” లో చాలా అంశాలనున్నంతగా నాకట్టుకున్నాయి. వెండి ధరపై హనుమంతుని విశ్వరూపం చూసినట్టు అనిపించింది. విజువల్స్, కామెడీ, సంగీతం ఇలా ఎన్నో అద్భుతమైన మ్యాజిక్ “హనుమాన్”.

Samantha gave a review after watching Sankranti hit movie Hanuman

ఇంత మంచి సినిమాని తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ వర్మకి.. ధన్యవాదాలు. ఈ సినిమా సీక్వెల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న. అమాయకుడైన హనుమంతు పాత్ర ఈ సినిమాకు హార్ట్. తేజ సజ్జా తన నటనతో అందరిని ఆశ్చర్యపరిచాడు. VFX ఎంతో బాగుంది అని సమంత తన రివ్యూ ఇవ్వడం జరిగింది. సంక్రాంతి పండుగ సమయంలో విడుదలైన ఈ సినిమాకి థియేటర్లు కరువయ్యాయి. కానీ సినిమా విజయం సాధించటంతో ఇప్పుడు చాలా చోట్ల “హనుమాన్” ప్రదర్శతమవుతోంది. నార్త్ ఇండియాలో అదేవిధంగా విదేశాలలో కూడా ఈ సినిమాకి భారీ స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయి.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri