NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Prabhas: ప్ర‌భాస్ సీక్రెట్ గురించి ఓపెన్‌గానే అడిగేసిన శృతీహాస‌న్‌…!

Prabhas: కొత్త సంవత్సరంలో సూపర్ డూపర్ హిట్ కొట్టిన హీరోలలో ప్రభాస్ కూడా ఒకరు. ” సలార్ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ప్రభాస్ భారీ స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టుకుని పోయాడు. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ సక్సెస్ కావడంతో వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు చిత్ర బృందం.

Shruti Haasan openly asked about Prabhas' secret
Shruti Haasan openly asked about Prabhas’ secret

 

ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో ప్రభాస్, శృతిహాసన్, పృధ్వీరాజ్ ఫన్నీగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంలోనే ప్రభాస్ డార్లింగ్ ఓకే.. కానీ రెబల్ స్టార్ అని ఎందుకంటారు?.. అంటూ పృధ్విరాజ్ సందేహం వ్యక్తం చెయ్యగా.. శృతిహాసన్ సైతం ఎందుకు? అని నేరుగా అడిగేసింది.

Shruti Haasan openly asked about Prabhas' secret
Shruti Haasan openly asked about Prabhas’ secret

” ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు అందరూ డార్లింగ్ తో సినిమా చేస్తున్నావా అని అడిగేవారు.. అది విని విని హ అవును అంటూ చెప్పేదాన్ని. కానీ ప్రభాస్ ను కలిసిన వారం రోజులకే నాకు అర్థమైంది. తనను ఎందుకు డార్లింగ్ అని పిలుస్తారో ” అంటూ చెప్పుకొచ్చింది శృతిహాసన్. ఇక దీనిపై పృథ్వీరాజ్ మాట్లాడుతూ..” నాకు ప్రభాస్ ను రెబల్ స్టార్ అని ఎందుకు పిలుస్తారో తెలియదు. కానీ తనను డార్లింగ్ అని ఎందుకు అంటారో ఇప్పుడు అర్థమయింది ” అంటూ చెప్పుకొచ్చాడు పృధ్విరాజ్.

Shruti Haasan openly asked about Prabhas' secret
Shruti Haasan openly asked about Prabhas’ secret

ఇక వెంటనే.. అవును ప్రభాస్.. నిన్ను రెబల్ స్టార్ అని ఎందుకు అంటారు? అంటూ శృతి క్వశ్చన్ చేసింది. ఇక దీంతో ప్రభాస్ రియాక్ట్ అవుతూ..” మా పెద్దనాన్న రెబల్ స్టార్ ” అంటూ నవ్వుతూనే బదులిచ్చాడు ప్రభాస్. ఇక వెంటనే శృతిహాసన్ మాట్లాడుతూ..” ఈ సినిమాలో రొమాన్స్ కంటే బ్రోమాన్స్ ఎక్కువ “.. అంటూ ఫన్నీ కామెంట్ చేసింది. మొత్తానికి ఈ ఇంటర్వ్యూలో వీళ్ళ ముగ్గురు ఫుల్ సందడి చేశారు. ఇక ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 4th 2024 Episode: కొడుకును ఈడ్చి కొట్టిన అనసూయ.. కార్తీక్‌, దీపకి అక్రమ సంబంధం అంటూ నీచంగా మాట్లాడిన నరసింహ..!

Saranya Koduri

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Brahmamudi May 4 2024 Episode 401:రుద్రాణి నే బురిడీ కొట్టించి కోటి కాజేసిన స్వప్న.. రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ అని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Nuvvu Nenu Prema May 4 Episode 615 :అరవింద సమక్షంలో దండలు మార్చుకున్న విక్కీ పద్మావతి.. కృష్ణ నిజస్వరూపం అరవింద కు తెలియనుందా?

bharani jella

Krishna Mukunda Murari May 4 2024 Episode 462:ఆదర్శ్ ముకుందలకు పెళ్లి ..పిల్లల దత్తత ఆలోచనలో కృష్ణ ..సరోగసి మదర్ ఎవరో తెలుసుకున్న మురారి ..

bharani jella

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu