NewsOrbit
Entertainment News Telugu TV Serials

Trinayani October 13th ఎపిసోడ్ 1057: ఉలూచి నిజ రూపం చూసి భయం తో వణికిన వల్లభ…పెద్దబొట్టమ్మ రాకతో టెన్షన్ లో త్రినయని!

Trinayani Today October 13th 2023 Episode 1057 Highlights
Share

Trinayani October 13th ఎపిసోడ్ 1057:  అఖండ స్వామి దగ్గర నుంచి నేను పరిగెత్తుకొచ్చి అమ్మ చేతికి లేయర్ వేశాను అందుకే తిలోత్తమ అమ్మ పట్టుకున్న సరే చేతికి మంటలు రాలేదు అని విశాల్ అంటాడు. విశాల్ నీ తెలివికి సమయస్ఫూర్తికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను ఎందుకు అంటే మీ అమ్మని నువ్వే కాపాడుకున్నావు మంటలు ఎక్కడ వస్తాయో అని నేను చాలా టెన్షన్ పడ్డాను విశాల్ అని హాసిని అంటుంది. చిన్నప్పుడు అంటే తెలియక అమ్మను మిస్ చేసుకున్నాను ఇప్పుడు అమ్మే నా కూతురు అయ్యింది ఇప్పుడు కూడా అమ్మని దూరం చేసుకోదలుచుకోలేదు తన చేతికి లేయర్ వేసి అమ్మను కాపాడుకున్నాను లేదంటే ఈ జన్మలో కూడా అమ్మని తిలోత్తమ చంపేసి ఉండేది అని విశాల్ అంటాడు. నువ్వు సూపర్ గాయత్రి మీ నాన్న చెప్పినట్టు వింటున్నావ్ మా బుజ్జి బంగారు తల్లి అని హాసిని అంటుంది.

Trinayani Today October 13th 2023 Episode 1057 Highlights
Trinayani Today October 13th 2023 Episode 1057 Highlights

విశాల్ గాయత్రీ చేతికున్న లేయర్ ను తీసి కింద పడేసి వెళ్లిపోతాడు. కట్ చేస్తే ఉలోచి చుట్టూ విభూది గీతాలు గీస్తుంది సుమన. ఏం చేస్తున్నావ్ సుమన అని విక్రాంత్ అంటాడు.ఏమీ లేదండి పాము పురుగులు ఇంట్లో తిరుగుతున్నాయని జాగ్రత్త పడుతున్నాను అని సుమన అంటుంది.నాగులయ ఉలోచిని ఏమి చేయడులే చెల్లి అని నైని అంటుంది. గతంలో పెద్ద గొట్టమ్మ ఒలోసిని ఎత్తుకెళ్తే వదినేగా నాన్న తంటలు పడి తెచ్చి పాపని ఇచ్చింది అని విక్రాంత్ అంటాడు. అప్పుడు పెద్ద గొట్టమ్మ ఎత్తుకోవడానికి మాకే కదా అవకాశం ఇచ్చింది అందుకే వెతికి తెచ్చి ఇచ్చింది ఊరికే ఇచ్చిందా అని సుమన అంటుంది. వదిన అయిన దీంతో మనకు మాటలు ఏంటి పిచ్చి వాళ్లతో మాట్లాడకూడదు అని విక్రాంత్ అంటాడు.

Trinayani Today October 13th 2023 Episode 1057 Highlights
Trinayani Today October 13th 2023 Episode 1057 Highlights

నేను పిచ్చిదాన్ని కాదండి నా కూతుర్ని ఎవరు ఎత్తుకపోకుండా ముందు జాగ్రత్త పడుతున్నాను అని సుమన అంటుంది. నీకు ఎంత చెప్పినా అర్థం చేసుకో చెల్లి అని నైని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే వల్లభ ఇంట్లోకి వస్తుండగా చేతికి వేసుకున్న లేయర్ కనిపిస్తాయి ఏంటి ఇది ఏదో ప్లాస్టిక్ లాగా ఉందే అని పట్టుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెడుతూ తుండగా మెట్లు జారీ కింద పడిపోతాడు వల్లభ. అయ్యో అత్తయ్య విశాల్ బాబాయ్ అందరూ రండి చూడండి మా ఆయన పడిపోయాడు అని హాసిని అంటుంది. చూడండి అని పిలవక పోతే లేపొచ్చు కదా పడిన వాడిని అని తిలోత్తంమ అంటుంది. అన్నయ్య నీకేం దెబ్బలు తగల్లేదు కదా బాగానే ఉన్నావా అని విశాల్ అంటాడు.అయినా అలా ఎలా పడిపోయారు పెద్ద బావగారు అని సుమన అంటుంది. ఏముంది డిన్నర్ కు ముందే బాటిల్ లేపేసాడేమో బ్రో అని విక్రాంత్ అంటాడు.

Trinayani Today October 13th 2023 Episode 1057 Highlights
Trinayani Today October 13th 2023 Episode 1057 Highlights

అన్నయ్య దగ్గర ఆ వాసన ఏమి రావట్లేదు రా అని విశాల్ అంటాడు. నాకు ఏదో ఎలక చచ్చిన వాసన వస్తుంది అని హాసిని అంటుంది. ఒసేయ్ మెంటల్ దానా దెబ్బ తగిలి వాడుంటే నువ్వు పిచ్చిపిచ్చిగా మాట్లాడతావేంటి అని తిలోత్తమ అంటుంది. టమాటా రసం పూసుకున్నట్టు మూతి ఎర్రగా అయ్యింది కానీ ఎముకలు ఏమి ఇరగలేదులే అని హాసిని అంటుంది. టమాటా రాసుకున్నట్టు ఎర్రగా కాదే దెబ్బలు తగిలాయి హాస్పిటల్ తీసుకెళ్లాలి అని తిలోత్తంమ అంటుంది. అయితే మీరే తీసుకెళ్లండి లేదంటే వేడి నీళ్లు కాపురం పెట్టి దెబ్బల మీద ఇలా అనండి అవి తగ్గిపోతాయి అని హాసిని అంటుంది. ఎందుకు నువ్వు చేయవా అని తిలోత్తమ అంటుంది. అమ్మ ఇప్పుడు ఆవిడతో గొడవ ఎందుకు వదిన చెప్పినట్టు చేయి అని విశాల్ అంటాడు. సరేలే తప్పుతుందా లేదంటే నాకే కదా బరువు ఏం చేయను పదరా నీకు వేడి నీళ్ల కాపురం పెడతాను అని తిలోత్తమ వల్లభని తీసుకొని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే తినోత్తమ వేడి నీళ్ల కాపురం పెడుతూ ఉండగా హాసిని వచ్చి హలో ఏమండీ బాగున్నారా అని అంటుంది.

Trinayani Today October 13th 2023 Episode 1057 Highlights
Trinayani Today October 13th 2023 Episode 1057 Highlights

దెబ్బలు తగిలి వాడుంటే వాడి ఒంటి మీద చేయి వేసి మాట్లాడుతావా ఇంకా బాధ కలిగిస్తున్నావేంటే అని తిలోత్తమ అంటుంది.ఏదీ బాధపడుతున్నాడా చూపించండి అని హాసిని వెటకారం చేస్తుంది. ఇంతలో నైని వచ్చి అత్తయ్య ఇది ఏంటి ఏం చేద్దాం అని ఇది వేసుకున్నారు అని నైని అంటుంది. నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో సూటిగా చెప్పు నైని అని తిలోత్తంమ అంటుంది. ఇవి వేసుకొని మా ఆయన పేరు మీద ఆస్తులు కొట్టేద్దామని చూశారు కదూ అని నైని అంటుంది. అమ్మ దెబ్బలు తగిలి నేను ఉంటే మరదలు చూడు ఏమంటుందో అని వల్లభ అంటాడు. ఏంటి నిందలు వేస్తున్నావా నైని అని తిలోత్తంమ అంటుంది లేదు ఆధారాలతోటే మాట్లాడుతున్నాను అని నైని అంటుంది. వీళ్ళతో మనకెందుకు చెల్లి నువ్వు రా వెళ్దాం అని హాసిని తీసుకెళ్ళి పోతుంది. కట్ చేస్తే సుమన ఉలోచి ఏడుస్తూ ఉన్నా పట్టించుకోకుండా యోగా చేస్తూ ఉంటుంది. ఏ సుమ్మి పాప ఏడుస్తుంటే ఎత్తుకోకుండా కళ్ళు మూసుకున్నావ్ ఏంటి అని దురంధర అంటుంది.

Trinayani Today October 13th 2023 Episode 1057 Highlights
Trinayani Today October 13th 2023 Episode 1057 Highlights

పొగరుతో కళ్ళు మూసుకుపోయి ఉంటాయి అత్తయ్య అని విక్రాంత్ అంటాడు. ఏంటి ఏమంటున్నారు ఏంటి అసలు మీ గొడవ అని సుమన అంటుంది. అత్తయ్య పిలిచినా ఉలోచి ఏడుస్తున్న వినపడలేదు కానీ నేను మాట్లాడితే మాత్రం నీకు రోషం పుడుచుకు వచ్చిందా అని విక్రాంత్ అంటాడు. యోగ చేస్తే సన్నగా నాజుగా అవుతామని చేస్తున్నాను అని సుమన అంటుంది.నువ్వు కదలలేనంత లావుగా లేవు కదా చిన్న మరదలా ఎందుకు మరి చేస్తున్నావ్ అని వల్లభ అంటాడు. ఆరోగ్యంగా ఉండడం కోసం చేస్తున్నాను బావగారు అని సుమన అంటుంది. అందమా ఎక్కడ ఉంది అని విక్రాంత్ అంటాడు. అంటే ఏంటి దాని అర్థం నేను అందంగా లేనని అంటున్నావా అని సుమన అంటుంది. అంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు పిల్లను చూసుకుంటే బాగుంటుంది అని అన్నాను అని విక్రాంత్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ మువ్వొస్తుంది


Share

Related posts

అత్యుత్సాహంతో మురిసిపోతున్న కృష్ణ ముకుందా మురారి సీరియల్ ప్రియా.. ఏమైందంటే?

bharani jella

Intinti Gruhalakshmi: నందుకి చివాట్లు పెట్టిన తులసి.. సామ్రాట్ ని సేవ్ చేయడానికి చిక్కుల్లో పడుతున్న తులసి..

bharani jella

Karthikadeepam serial November 15 today episode: సౌందర్య ఉగ్రరూపం… మోనిత అంతు చూస్తా అంటున్న సౌందర్య !

Ram