NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Eating Clay: పిల్లలు మట్టి, గోర్లు తింటున్నారా..!! ఈ ఆయుర్వేద చిట్కా తో చెక్ పెట్టండి..!!

Eating Clay: సాధారణంగా పిల్లలు మట్టి తినడాన్ని పెద్దలు గమనిస్తూ ఉంటారు.. అయితే కొన్నిసార్లు వాళ్లే మానేస్తారులే అని లైట్ తీసుకుంటారు.. ఇలా చేయడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.. రక్తహీనత, అజీర్తి, నులి పాములు, ఏలికపాములు చిన్న పిల్లల కడుపులో ఉన్నప్పుడు మట్టి తినాలనిపించే లక్షణం వస్తుంది.. మట్టి, సుద్దా, నాముసుద్దా, బలపాలు తినాలని అనిపిస్తుంది.. ఇది అనేక వ్యాధులకు దారితీస్తుంది అని గుర్తించాలి.. ముఖ్యంగా పోషకాహార లోపం వలన కూడా ఇది వస్తుంది.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే డ్రైఫ్రూట్స్ పొడిని తయారు చేసుకొని తింటే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు..!! పిల్లలు మట్టి తినడం, గోర్లు తినడం వంటి చక్కటి ఆయుర్వేద డ్రై ఫ్రూట్స్ పొడి తయారు చేసుకునే విధానం తెలుసుకొని పాటిద్దాం..!!

Eating Clay and Nail Baiting habits to check this Ayurvedic Dry Fruits powder
Eating Clay and Nail Baiting habits to check this Ayurvedic Dry Fruits powder

డ్రై ఫ్రూట్ పౌడర్ తయారు చేసుకునే విధానం..!!

కావలసిన పదార్థాలు:

బాదం పప్పు – 100 గ్రాములు, పిస్తా పప్పు – 100 గ్రాములు, జీడిపప్పు – 100 గ్రాములు, సారపప్పు – 100 గ్రాములు, ఆక్రోటు – 100 గ్రాములు, పుచ్చకాయ గింజలు – 100 గ్రాములు, దోసకాయ గింజలు – 100 గ్రాములు, కీర దోస గింజలు – 100 గ్రాములు, ఎండు ఖర్జూరం – 100 గ్రాములు, ఎండు ద్రాక్ష – 100 గ్రాములు, తామర గింజలు పప్పు – 100 గ్రాములు, చిల్గోజ – 100 గ్రాములు, లవంగాలు – 10 గ్రాములు, యాలకులు – 10 గ్రాములు, దాల్చిన చెక్క – 10 గ్రాములు
బెల్లం – 1230 గ్రాములు.
తేనె – 500 గ్రాములు, నెయ్యి – 500 గ్రాములు.

Eating Clay and Nail Baiting habits to check this Ayurvedic Dry Fruits powder
Eating Clay and Nail Baiting habits to check this Ayurvedic Dry Fruits powder

ముందుగా పైన చెప్పుకున్న పదార్థాలన్నింటినీ సేకరించి వాటిని శుభ్రం చేసుకోవాలి తరువాత వాటన్నింటిని దంచి పొడి గా తయారు చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న అన్ని పొడులను ఒక దాంట్లో వేసి కలిపి పై వస్తువులకు సమానంగా మంచి బెల్లం తురుము ను 1230 గ్రాములు కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో అర కిలో తేనె, అర కిలో నెయ్యి వేసి లేహ్యం లా తయారు చేసుకోవాలి.. ఇలా తయారుచేసుకున్న లేహ్యాన్ని పిల్లలకు ఉదయం రాత్రి భోజనానికి ముందు అరస్పూన్ ఇవ్వాలి. అలాగే పెద్దలకు అయితే ఉదయం రాత్రి నిమ్మ కాయ సైజు లో పాలల్లో కలిపి తీసుకోవాలి.

దీనిని ప్రతి రోజు తీసుకోవడం వలన శరీరానికి కావలసిన అన్ని పోషకాలు లభిస్తాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చక్కటి దేహ పుష్టి కలుగుతుంది. చాలా శక్తివంతంగా తయారవుతారు. దీనిని చిన్నప్పటి నుంచే ఇస్తుంటే సరియైన ఎత్తు, బరువు పెరగడంతో పాటు జుట్టు కూడా బాగా ఒత్తుగా పెరుగుతాయి. అలాగే అనేక అనారోగ్య సమస్యల నుంచి బయట పడేస్తుంది. కొంత మంది పిల్లలు మట్టి ఎక్కువగా తినడం, గోర్లు తినడం వంటివి చేస్తూ ఉంటారు.. అటువంటి వారు ఖచ్చితంగా మూడు నెలలు ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ ను తీసుకుంటే చక్కటి ఫలితాలు కలుగుతాయి..

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N