NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Gaju Teega: నిత్యం మనం చూసే ఈ మొక్కలో ఎన్ని ఔషధగుణాలు ఉన్నాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Gaju Teega: నిత్యం మన ఇంటి చుట్టుపక్కల ఎన్నో మొక్కలను చూస్తూనే ఉంటాం.. వాటిలో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే వాటిని ఆరోగ్యానికి మేలు చేసే మొక్కలుగా భావిస్తాం.. అదే వాటిలో ఉన్న ఔషధ గుణాలు తెలియక పోతే వాటిని పిచ్చి మొక్కలు అనుకుంటాం.. అయితే వాటిలో ఉన్న ఔషధ గుణాలు తెలుసుకొని ఆచరిస్తే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అటువంటి కోవకు చెందినదే గాజుతీగ..!! గాజు తీగ కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..

health Benefits Of Gaju Teega:
health Benefits Of Gaju Teega:

ఆనందయ్య ఆయుర్వేద మందులో కూడా గాజుతీగను ఉపయోగించారు.. ఈ మందు దేశవ్యాప్తంగా ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. గాజు తీయని బంగారుతీగ, బుట్ట బుడస, తెల్ల జుంకీ అని కూడా పిలుస్తారు.. ఈ మొక్కకు కాయలు కాస్తాయి.. ఈ చెట్టు ఆకుల లోనే కాదు.. కాయల లో కూడా ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి.. ఈ చెట్టు ఆకుల తో కషాయాన్ని తయారు చేసుకొని తాగితే నిద్రలేమి నుండి బయటపడవచ్చు. ఆకులను శుభ్రంగా కడిగి మెత్తగా నూరుకోవాలి ఈ మిశ్రమం మణిద్వీప రాస్తే వెంటనే తలనొప్పి తగ్గుతుంది.. ఈ ఆకుల కషాయం తయారు చేసుకొని తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. దగ్గు, జలుబు, ఊపిరితిత్తుల్లో వచ్చే నిమ్ము, కఫం సమస్య లకు అద్భుతం గా పనిచేస్తుంది. ఈ చెట్టు ఆకులనే కాకుండా వేర్లను కూడా అనేక ఔషధల తయారీ లో ఉపయోగిస్తారు.. గాజు తీగ చర్మ సంబంధిత వ్యాధులకు చెక్ పెడుతుంది. అతిసార వ్యాధి, దురద కు ఈ మొక్క ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ మొక్క ఆకులు యాంటీబయోటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి అనేక ఇన్ఫెక్షన్స్, వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.

Related posts

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju