NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: నా దగ్గర చీప్ ట్రిక్స్ ప్లే చేయకు యాంకర్ రవి కి మైండ్ బ్లోయింగ్ వార్నింగ్ ఇచ్చిన ఆ కంటెస్టెంట్..!!

Bigg Boss 5 Telugu:  బిగ్ బాస్ హౌస్ లో యాంకర్ రవి ఆడుతున్న ఆట తీరు పట్ల హౌస్ లో ఉన్న సభ్యులు మాత్రమే కాక బయట జనాలు కూడా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. స్ట్రాంగ్ గా హౌస్ లో ఎవరైతే ఉన్నారో వారిని టార్గెట్ చేసుకుని.. రవి మైండ్ గేమ్ ఆడుతూ వారిపై నెగిటివిటీ క్రియేట్ అయ్యేలా.. కన్వర్జేషన్ చాలా కన్నింగ్ గా చేస్తున్నారని ప్రేక్షకులు అంటున్నారు. అదే రీతిలో హౌస్ లో ఎక్కువగా యాంకర్ రవి కి షో నిర్వాహకులు కెమెరా స్పేస్ ఇవ్వటం అనుమానించదగ్గ విషయం అని అంటున్నారు. మరికొంతమంది రవి వ్యవహరిస్తున్న తీరు బట్టి చూస్తే అతనికి పైన సపోర్టు ఉందని అందువల్లే స్ట్రాంగ్ కంటెస్టెంట్ లను.. టార్గెట్ చేసుకుని వారిపై నెగిటివిటీ క్రియేట్ అయ్యేలా కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తున్నారని, ఇదే సమయంలో బిగ్ బాస్ షో నిర్వాహకులు కెమెరా స్పేస్ ఎక్కువగా అతనికి కేటాయించటం… దారుణం అని అంటున్నారు.

Bigg Boss Telugu 5: Sreerama Chandra Says He is Not Come Show For Win - Sakshi

నిజంగా నటరాజ్ మాస్టర్ పరోక్షంగా రవిని గుంటనక్క అనటం లో తప్పు లేదని కూడా చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉంటే బుధవారం జరిగిన ఎపిసోడ్లో దొంగలున్నారు జాగ్రత్త టాస్క్ లో రెండో భాగం సాగర సోదర టాస్క్ లో… నెక్ కట్ టీం సభ్యులు ఎక్కువ సాగదీసి నిలబడ్డారు. అనగా ఎల్లో టీం 33.3 మీటర్స్ బ్లూ టీం.. అనగా గద్ద టీం 33 మీటర్స్ పొడవు ఉండగలిగాడు అయితే ఇరువైపులా లెక్కలు తీసుకున్నాక మానస్ డన్ అనటంతో… అదే టైం కి చెందిన శ్వేత కిందపడిపోయింది. ఈ క్రమంలో.. అప్పటికే టాస్క్ కంప్లీట్ అయిపోయిందని కాబట్టి ఈ ఇన్సిడెంట్ ని పరిగణలోకి తీసుకోవారని.. నక్క టీం సభ్యులు నక్క టీం సభ్యులు గద్ద టీం సభ్యులతో వాగ్వాదానికి దిగారు.

bigg boss 5 second week: Bigg Boss 5 Telugu - Singer Sriram: బిగ్‌బాస్ ఇచ్చే ప్రైజ్ మనీ అక్క‌ర్లేదన్న శ్రీరామ్‌.. నాతో మైండ్ గేమ్‌లొద్దంటూ యాంక‌ర్ ర‌వికి వార్నింగ్‌ ...

ఈ క్రమంలో రెండు టీంలు కు చెందిన సంచాలకులు ఏకాభిప్రాయానికి రాకపోవటంతో.. బిగ్ బాస్ ఈ టాస్క్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ తరుణంలో గద్ద టీం కి చెందిన సింగర్ శ్రీరామచంద్ర.. సంతోషంతో గంతులు వేసే డాన్స్ చేయడంతో టాస్క్ అయినందుకు… అందరం సిగ్గుతో తలదించుకోవాలి అని రవి అనటంతో అది మాకు అవసరం లేదు అంటూ ప్రియ కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇక ఇదే సమయంలో ఆట ఏ విధంగా జరుగుతుందో ప్రేక్షకులు గమనిస్తున్నారు అంటూ శ్రీరామచంద్ర కూడా ఘాటుగా నే రియాక్ట్ అయ్యాడు. ఆ తర్వాత మళ్లీ “పంతం నీదా నాదా” టాస్క్ స్టార్ట్ కాగా ఎల్లో టీం బీభత్సంగా రగ్బీ మాదిరిగా ఆడింది.

బిగ్‌బాస్‌5ః ఏడుపు స్టార్ట్ చేసిన జెస్సీ, హమీద.. డ్రీమ్‌ అంటూ కాజల్‌ ఎమోషనల్‌..ఫస్ట్ వీక్‌ నామినేట్‌ వీరే | biggboss5 first week nomination list and kajal emotional hamida ...

ఒకరిని ఒకరు మరీ దారుణంగా కొట్టేసుకున్నారు. ఇదే సమయంలో శ్వేతా కొట్టిందని కంటెస్టెంట్ సిరి మరింతగా రెచ్చిపోయింది. ఆ తర్వాత ప్రియా శ్వేతా కి సాయంత్రమైతే దెయ్యం పునుకుంటుంది అని మండిపడింది. టాస్కి బ్రేక్ ఇచ్చిన తర్వాత.. శ్రీరామ్ తో రవి మాట్లాడుతూ… నెగిటివిటీ క్రియేట్ చేసే లాగా అతనితో కాన్వర్జేషన్ స్టార్ట్ చేయడంతో.. బ్రో నీ గేమ్ నువ్వు ఆడు. నాతో మైండ్ గేమ్ ఆడకు అని సలహా ఇవ్వడం జరిగింది. నేను యాభై లక్షలు గెలుచుకోవడానికి ఇంకా రాలేదు తెలుగు ఆడియన్స్ కి.. మరింత దగ్గరవడానికి హౌస్ లో అడుగు పెట్టినట్లు… 50 లక్షలు ఇచ్చిన అది నాకు ఆఫ్ట్రాల్.. వాళ్ల ముఖాన కొడతాను అంటూ రవికి మతిపోయేలా.. శ్రీ రామచంద్ర అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. దీంతో ఈ సన్నివేశం చూసి సోషల్ మీడియాలో జనాలు.. యాంకర్ రవి కి సరైన కంటెస్టెంట్ సింగర్ శ్రీరామ్ చంద్ర .. అంటున్నారు. ప్రతి ఒక్కరితో చాలా సైలెంట్ గా రవి సంభాషణ మొదలు పెట్టి వారిని నెగిటివిటీ చేసేలా చేస్తున్నాడు కానీ.. రవి బాణాలు శ్రీరామచంద్ర పై పని చేయలేదని.. ఈ సన్నివేశం చూసిన వాళ్లు అంటున్నారు.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju