NewsOrbit
Featured హెల్త్

ఈ జూస్ తాగితే బరువు తగ్గుతారు అని అందరూ అంటున్నారు .. నిజమేనా ?

ఈ జూస్ తాగితే బరువు తగ్గుతారు అని అందరూ అంటున్నారు .. నిజమేనా ?

బరువు తగ్గడమనేది కష్టమైన విషయమేం కాదు. మంచి లైఫ్ స్టైల్ ను పాటిస్తూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ అదే సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉంటే మీరు అనుకున్న బరువు తగ్గవచ్చు . ఆరోగ్యకరమైన ఆహారపు మెనూలో చేర్చుకోవాలిసిన పదార్ధం  కరివేపాకు.

ఈ జూస్ తాగితే బరువు తగ్గుతారు అని అందరూ అంటున్నారు .. నిజమేనా ?

మనం వంటల్లో తరచూ ఉపయోగించే కరివేపాకులపై కొంచెం శ్రద్ధ పెడితే బరువు తగ్గడం లో అది మీకు  ఎంతగానో ఉపయోగపడుతుంది .వంటింట్లో లభ్యమయ్యే కరివేపాకులతో జ్యూస్‌ని చేసుకుని తాగితే బరువు  చాల తేలికగా  తగ్గుతారు. దాదాపు పది కరివేపాకు ఆకులను తీసుకోండి. వాటిని బ్లెండర్ లో వేయండి. కాసిన్ని నీళ్లు వేసి గ్రైండ్ చేయండి. క్షణాల్లో గ్రీన్ జ్యూస్ సిద్ధమైపోతుంది.మీరు ఇదే విధానంలో కొత్తిమీర అలాగే పుదీనా రసాన్ని కూడా తయారుచేసుకోవచ్చు. అవి కూడా బరువు తగ్గేందుకు సాయపడతాయి.

 

గ్రీన్ జ్యూస్‌లనేవి ఆల్కలైన్ స్వభావం కలిగి ఉంటాయి. ప్రతి రోజూ ఉదయాన్నే ఈ కరివేపాకు రసాన్ని తీసుకోవడం ద్వారా గట్ హెల్త్‌నికాపాడుకోవడం తో పాటు  కొవ్వు కరిగేందుకు తోడ్పడతాయి. అలాగే, శరీరంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదాన్ని అరికడతాయి. కాబట్టి, ఈ డిటాక్సిఫికేషన్ ప్రక్రియ ద్వారా శరీరం తనలో దాగున్న అనవసరమైన పదార్థాలను బయటికి పంపించేసినప్పుడు సహజసిద్ధంగానే శరీర బరువు తగ్గడం జరుగుతుంది.జ్యూస్ ను మీరు రోజూ సేవిస్తే, మీ బెల్లీ ఫ్యాట్ అనేది రాను రాను తగ్గిపోతుంది. మంచి ఫలితాలు పొందాలంటే ఈ జ్యూస్ ను రెగ్యులర్‌గా తాగాలి..కరివేపాకు జ్యూస్ అనేది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాబట్టి, అజీర్ణ సమస్యలు తలెత్తవు. ఉదర ఆరోగ్యం మెరుగవుతుంది. ఆ విధంగా కరివేపాకు రసం జీర్ణక్రియను మెరుగుపరిచి బరువు తగ్గేందుకు ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే మీరు ముందుగా ఒకసారి డాక్టర్ ని కలిసి సలహా తీసుకోవడం అనేది చాల అవసరం అని గుర్తుపెట్టుకోండి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri