Curd: పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ సమస్యల దూరం..!

Share

Curd: పాలలో బెల్లం కలుపుకుని తాగితే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే.. అయితే బెల్లం పాలతోనే కాదు పెరుగుతోను కలుపుకొని తింటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి.. పైగా ఇది తినడానికి రుచికరంగా కూడా ఉంటుంది.. ఇలా తరచూ తినడం వలన ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..!

Health Benefits Of Curd Jaggery Mixture

పెరుగులో బెల్లం కలిపి తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తప్రసరణ మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది.. హైపర్ టెన్షన్ ప్రమాదం నుంచి కూడా కాపాడుతుంది.. పెరుగులో కొద్దిగా బెల్లం కలిపి తీసుకుంటే జీర్ణం సంబంధిత సమస్యలను తొలగిస్తుంది.. గ్యాస్, అసిడిటీ కడుపులో మంట, కడుపు నొప్పి తగ్గించడంతోపాటు మలబద్ధకం సమస్యను కూడా దూరం చేస్తుంది.. దంతాలు, ఎముకలు బలంగా దృఢంగా ఉండేలా చేస్తుంది.

Health Benefits Of Curd Jaggery Mixture

పెరుగు బెల్లం కలిపి తీసుకుంటే బరువు త్వరగా తగ్గుతారు.. అధిక బరువుతో బాధపడుతున్న వారు భోజనం తర్వాత ఒక కప్పు బెల్లం కలిపిన పెరుగు తినండి.. అతిగా ఆకలి వేయడం కూడా తగ్గుతుంది.. శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది.. ఈ మిశ్రమం తీసుకోవడం వలన రక్త హీనత సమస్య తగ్గుతుంది. స్త్రీలలో నెలసరి సమస్యలు ఉన్నవారు పెరుగులో బెల్లం కలిపి తీసుకుంటే రుతుక్రమం సక్రమంగా వస్తుంది. పెరుగులో బెల్లం కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి మేలు చేసినప్పటికీ.. దీనిని కేవలం మధ్యాహ్నం భోజనం తర్వాత మాత్రమే తీసుకోవాలట. రాత్రి పూట తీసుకోవడం వల్ల ఇతర అనర్ధాలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..


Share

Recent Posts

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

1 గంట ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

5 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

6 గంటలు ago

విజయ్ దేవరకొండ “లైగర్” కి సెన్సార్ షాక్..!!

"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…

8 గంటలు ago