NewsOrbit
హెల్త్

జుట్టు కి ఉల్లిపాయ పెడితే ఇక తిరుగుండదు !

జుట్టు కి ఉల్లిపాయ పెడితే ఇక తిరుగుండదు !

పొడవాటి, పట్టు కుచ్చులాంటి , అందమైన జుట్టు  మీద  ఆశ ఎవరికీ ఉండదు.  పొల్యూషన్ , వర్క్ టెన్షన్లు, విశ్రాంతి లేకపోవడం, తీసుకునే ఆహారం వీటిఅన్నిటి  వలన జుట్టు రాలిపోతుంది. జుట్టు రాలడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కొన్ని చిట్కాలను జాగ్రత్తలను ,పాటించటం ద్వారా జుట్టు రాలే సమస్య నుండి పూర్తిగా బయటపడవచ్చు.

జుట్టు కి ఉల్లిపాయ పెడితే ఇక తిరుగుండదు !

ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ , తలలో రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. దీనిని ఉపయోగించి జుట్టు సమస్యలను ఎలా తగ్గించవచ్చో ఇప్పుడు చూద్దాం. ముందుగా కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని తీసుకోండి. వీటికి కొన్ని నీటిని కలిపి పేస్టులా చేయాలి. ఈ పేస్టుని ఫిల్టర్, లేదా శుభ్రమైన కాటన్ క్లాత్‌లో వేసి పిండితే రసం వస్తుంది. ఈ రసాన్ని కాటన్ సాయంతో స్కాల్ప్‌కి అప్లై చేయండి. ఆరిన తర్వాత కేవలం నీటితో కడగండి. తర్వాత రోజు షాంపూతో తలస్నానం చేయండి. అయితే, ఉల్లి వాసన కాస్తా వదలదు. దీంతో కొంత ఇబ్బందిగా ఉంటుంది.

కలబందలో కూడా ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రేరేపించడమే కాకుండా జుట్టు రాలడాన్నిఅరికడుతుంది. కాబట్టి ఉల్లిపాయ రసంలో కలబంద గుజ్జుని బాగా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని జుట్టుకి అప్లై చేశాక నీటితో కడగండి. దీని వలన మంచి ఫలితం ఉంటుంది.ఉల్లిపాయ ముక్కలను మెత్తగా రుబ్బి, ఆ రసాన్ని తలకు, కేశాలకు పట్టించాలి. తర్వాత తలకు టవల్ చుట్టి 25-30నిముషాల అలాగే ఉంచాలి. దాంతో హెయిర్ ఫాలీ సెల్స్ కు బాగా ప్రసరిస్తుంది. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల తల నుండి వచ్చే వాసన శుభ్రంగా తొలగిపోతుంది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri