NewsOrbit
హెల్త్

Corona: కరోనా ఎటాక్ అయ్యాక వ్యాయామాలు చేసే వాళ్ళు జాగ్రత్త అంటున్న వైద్యులు..!!

Corona: 2019 నవంబర్ నెలలో చైనాలో బయటపడ్డ కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. పేదవాడు మొదలుకొని సెలబ్రిటీ వరకు ప్రతి ఒక్కరిని కరోనా టచ్ చేసుకుంటూ వెళ్ళింది. ఈ మహమ్మారి కారణంగా చాలామంది మరణించారు. ఈ వైరస్ ని అరికట్టడానికి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నభిన్నం చేసింది. ఇదిలా ఉంటే ఈ వైరస్ ప్రభావం గత కొద్ది నెలల నుండి తగ్గిన సంగతి తెలిసిందే. అయితే కరోనా తగ్గిన తర్వాత ఊహించని రీతిలో మరణాలు సంభవిస్తున్నాయి. చాలాఆరోగ్యకరమైన  బలమైన మనుషులు కూడా నిమిషాలలో చనిపోతున్నారు.

Those who exercise after corona attack, be careful
Corona

మరి ముఖ్యంగా జిమ్ చేసేవాళ్లు ప్రాణాలు విడవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్… ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి లాంటి ఫిట్నెస్ కలిగిన మనుషులు కూడా గుండెపోటుతో మరణించడం జరిగింది. వీలు మాత్రమే కాదు చాలామంది జిమ్ చేసేవాళ్ళు మరణిస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో వైద్యులు ఇటీవల ఓ సంచలన ప్రకటన చేయడం జరిగింది. కరోనా సోకిన తరువాత జిమ్ చేసేవాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా సోకిన తర్వాత వెంటనే ఒకేసారి కఠినమైన వ్యాయామం చేయకుండా మళ్లీ మొదటి నుండి స్టార్ట్ చేయాలని అన్నారు.

Those who exercise after corona attack, be careful
Corona

ఈ రీతిగా స్టార్ట్ చేసి క్రమేపీ పెంచుకుంటూ పోవాలని తెలిపారు. కరోనా బారిన పడక ముందు చేసిన కఠినమైన వ్యాయామాలు… కరోనా శరీరానికి ఎటాక్ అయిన తరువాత వెంటనే చేయకూడదని పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్నాక తరచూ ఆయాసం, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలికంగా వైరస్ బారిన పడిన వాళ్ళు వ్యాయామాలకు దూరంగా ఉంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri