NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: జూలై 26 – అషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope

Today Horoscope: జూలై 26 – సోమవారం – అషాడమాసం

మేషం

బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికీ అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.వ్యాపార పరంగా అభివృద్ధి కలుగుతుంది.

Today Horoscope
Today Horoscope

వృషభం

ఇతరుల విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ధన పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణం సూచనలున్నవి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు నూతన వ్యాపారాలు పారంభించకపోవడం మంచిది ఉద్యోగాలలో శ్రమాధిక్యత మరింత పెరుగుతుంది.

మిధునం

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. పుణ్య క్షేత్ర సందర్శనం చేసుకుంటారు. స్థిరాస్తి విషయమై ఒప్పందాలు విఫలమౌతాయి. నిరుద్యోగులు మరింత కష్టపడక తప్పదు.

కర్కాటకం

వృత్తి ఉద్యోగాలలో ఉన్నతి  కలుగుతుంది. వ్యాపార పరంగా స్వంత  నిర్ణయాలు  కలసి వస్తాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లబ్ది  కలుగుతుంది విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆప్తులతో  వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

సింహం

నూతన వ్యక్తుల పరిచయాలు వలన విలువైన విషయాలు తెలుసుకొంటారు. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నిరుద్యోగ సమస్యలు తొలగి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారపరంగా ఉత్సాహవాతావరణం ఉంటుంది.

కన్య

చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. బంధుమిత్రుల నుండి ఋణ  ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. దాయాదుల తో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు అధికమవుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు.నిరుద్యోగులకు లభించిన అవకాశాలు చేజారుతాయి.

తుల

మిత్రుల వలన సమస్యలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండక ఇబ్బందులు పెరుగుతాయి. ఇంట బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో శిరో బాధలు అధికమౌతాయి. సంతాన ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగ విషయమై వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

వృశ్చికం

దూరప్రాంత బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఋణ ప్రయత్నాలు కలిసొస్తాయి. కొన్ని విషయాలలో కుటుంబ సభ్యుల సహాయం లబిస్తుంది. చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. ఆర్థికంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు సంతృప్తిగా సాగుతాయి. ఉద్యోగమున పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

ధనస్సు

ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. సోదరులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.  నిరుద్యోగ  ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

మకరం

స్థిరాస్తి వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. మొండి బాకీలు వసూలు అవుతాయి దైవసేవకార్యక్రమాలలో పాల్గొంటారు.  ఉద్యోగమున మరింత పురోగతి కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

కుంభం

అవసరం కానీ వస్తువులకు ధన వ్యయం చేస్తారు. ఖర్చులు అదుపు చేయడం కష్టంగా ఉంటుంది. ఋణ దాతల ఒత్తిడి అధికమౌతుంది. కొన్ని వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యోగమున ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం.

మీనం

కుటుంబ సభ్యుల తో  వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో చేపట్టిన పనులకు ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణాలలో కొత్తవ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ పరంగా ఉన్న వివాదాలు పరిష్కారమౌతాయి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju