NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: ఏప్రిల్ 20 – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: ఏప్రిల్ 20 – చైత్రమాసం – బుధవారం

మేషం

ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో అకారణంగా విబేధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు ఉద్యోగపరంగా ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు చెయ్యకపోవడం మంచిది.

Today Horoscope Apr 20th
Today Horoscope Apr 20th

వృషభం

చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు.ఆదాయం మరింతగా పెరుగుతుంది సమాజంలో పెద్దల నుండి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.

మిధునం

చిన్ననాటి మిత్రులను కలుసుకుని కొన్ని విషయాలు చర్చిస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అవరోధాలు అధిగమిస్తారు సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి నూతన వస్తు లాభాలు పొందుతారు. ఇతరుల నుండి ధన సహాయం అందుతుంది.

కర్కాటకం

వృధా ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రులు మాటలు కొంత ఇబ్బందులు కలిగిస్తాయి. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి వ్యాపార పరంగా ఆలోచించి నిర్ణయాలు అమలుపరచాలి ఉద్యోగులు అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

సింహం

ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో  కొన్ని విషయాలలో మనస్పర్థలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

కన్య

ఇంటా బయట నూతన విషయాలు తెలుస్తాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల సహాయంతో వివాదాలు పరిష్కరించుకుంటారు.

తుల

నూతన ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. మిత్రులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తివ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులు మరింత కష్టపడవలసి రావచ్చు.

వృశ్చికం

సమాజంలో విశేషమైన గౌరవమర్యాదలు లభిస్తాయి దూరప్రాంతం నుండి శుభవర్తమానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ విషయమై తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా అనుకూలత కలుగుతుంది.

ధనస్సు

కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మానసికంగా బాధిస్తాయి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని చిక్కులు తప్పవు. ఉద్యోగమున ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి.

మకరం

అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. దూర ప్రాంత ఆప్తుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగమున ఉన్నతాధికారులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.

కుంభం

ఇంటాబయట సఖ్యతగా వ్యవహరించి ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలలో కార్యసిద్ధి కలుగుతుంది వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగి ఊరట చెందుతారు. మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

మీనం

కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు శ్రమ మీద పూర్తి చేస్తారు. మిత్రులతో వివాదాలు కలుగుతాయి కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. వృత్తి వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగమున అదనపు పని ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి.

 

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju