NewsOrbit
Featured Horoscope దైవం

Today Horoscope ఏప్రిల్ 22 – చైత్రమాసం- గురువారం.ధనలాభం కలుగుతుంది !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope ఏప్రిల్ – 22 – చైత్రమాసం – గురువారం

మేషరాశి Today Horoscope ఏప్రిల్ 22 – చైత్రమాసం- గురువారం.రుణ బాధలు పెరుగుతాయి !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీలో ఉన్న తొందరపాటు తనం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. అవసరం రాని వ్యక్తులకు మాట ఇవ్వడం వల్ల నష్టపోతారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులకు విద్యా నష్టం కలుగుతుంది. ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి. విలువైన వస్తువులను ఎక్కడో పెట్టి మరచిపోతారు. రుణ బాధలు పెరుగుతాయి. వ్యాపారాల్లో ఏర్పడిన కొన్ని ఆటంకాలు వల్ల ధననష్టం కలుగుతుంది. స్నేహితులు కూడా శత్రువులు అవుతారు.
రెమిడీః ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి, దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్లి నవగ్రహాలకు నువ్వులు బెల్లం నైవేద్యం సమర్పించండి.

వృషభరాశి Today Horoscope ఏప్రిల్ 22 – చైత్రమాసం- గురువారం.ధనలాభం కలుగుతుంది !

ఈ రోజు బాగుంటుంది. ఋణ బాధలు తీరిపోతాయి. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధన లాభం కలుగుతుంది. గతంలో మిమ్మల్ని పడినవారు తిరిగి క్షమాపణ కోరుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వివాహ సంబంధం ప్రయత్నాలు కలిసివస్తాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు.
రెమిడీః ఈ రోజు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

మిధున రాశి Today Horoscope ఏప్రిల్ 22 – చైత్రమాసం- గురువారం.బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. నీ మాట తీరు వల్ల అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. సోదరులతో సఖ్యతగా ఆనందంగా ఉంటారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. స్త్రీలు విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉన్నత వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.
రెమిడీః ఈరోజు శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణం చేసుకోండి.

కర్కాటకరాశి Today Horoscope ఏప్రిల్ 22 – చైత్రమాసం- గురువారం.స్త్రీలు పుట్టి నుంచి శుభవార్తలు వింటారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. చేపట్టిన పనులు సరైన సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పై అధికారులచే కీర్తింపబడతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. స్త్రీలు పుట్టి నుంచి శుభవార్తలు వింటారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. కుటుంబంలో ఏదో ఒక వేడుకను జరుపుతారు. పెద్దవారిని గౌరవిస్తారు. వారి మాటలను సూచనలను పాటిస్తారు.
రెమిడీః ఈ రోజు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించండి.

today horoscope in telugu april 22
today horoscope in telugu april 22

సింహరాశి Today Horoscope ఏప్రిల్ 22 – చైత్రమాసం- గురువారం.విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు !

ఈరోజు అనుకూలంగా లేదు. విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలించవు. వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. విద్యార్థుల చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. రుణ బాధలు పెరుగుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. చెప్పుడు మాటలు వినడం వల్ల మోసపోతారు.
రెమిడీః ఈ రోజు దుర్గాదేవిని ఆరాధించండి.

కన్యారాశి Today Horoscope ఏప్రిల్ 22 – చైత్రమాసం- గురువారం.ఆనందకరంగా వుంటుంది !

ఈరోజు ఆనందకరంగా వుంటుంది. చేపట్టిన పనులన్నీ సంతోషంగా సరైన సమయానికి పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో స్నేహితులతో అయిన వారితో అందరితో సఖ్యతగా సంతోషంగా ఉంటారు. వ్యాపారాల్లో భాగస్వాముల వల్ల లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు పొందుతారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు గురు రాఘవేంద్ర స్వామిని ఆరాధించండి.

తులారాశి Today Horoscope ఏప్రిల్ 22 – చైత్రమాసం- గురువారం.ఈరోజు అనుకూలంగా లేదు !

ఈరోజు అనుకూలంగా లేదు. మాతృ సంబంధిత బంధువుల నుంచి విభేదాలు ఏర్పడతాయి. నీ మాట తీరు బాగా లేకపోవడం వల్ల అందరూ మిమ్మల్ని నిందిస్తారు. విద్యార్థులు ఒత్తిడికి లోనై చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. వ్యాపారాల్లో అనుకోని ధననష్టం కలుగుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలు అనుకూలించవు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.
రెమిడీః ఈ రోజు కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి. సాయంత్రం సమయంలో బీదవారికి రొట్టెలను సమర్పించండి.

వృశ్చికరాశి Today Horoscope ఏప్రిల్ 22 – చైత్రమాసం- గురువారం.అధిక లాభాలు కలుగుతాయి !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. తాత్కాలిక ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. వ్యాపార విస్తరణ వల్ల అధిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. కంప్యూటర్ విద్య మీద ఆసక్తి చూపుతారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. సాంప్రదాయకమైన ఆహారాన్ని తీసుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యమైన పనులు మిత్రుల సహకారం పొందుతారు. ఉన్నత వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.
రెమిడీః ఈరోజు శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

ధనస్సురాశి Today Horoscope ఏప్రిల్ 22 – చైత్రమాసం- గురువారం.శుభవార్తలు వింటారు !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. వారివల్ల శుభవార్తలు వింటారు. సంతోషంగా ఉంటారు. గతంలో విడిపోయిన ప్రాణ స్నేహితులను తిరిగి కలుసుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. వివాహాది సంబంధ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. పోటీ పరీక్షల ఉన్నతశ్రేణి మార్కులు పొందుతారు. రుణ బాధలు తీరిపోతాయి. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉంటారు. ధన యోగం కలుగుతుంది.
రెమిడీః ఈరోజు శ్రీ అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

మకరరాశి Today Horoscope ఏప్రిల్ 22 – చైత్రమాసం- గురువారం.సహాయ సహకారాలు పొందుతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వ్యాపార వృద్ధి పెరుగుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఉన్నత కళాశాలల్లో ప్రవేశాలు పొందుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. సోదరులతో కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు.
రెమిడీః ఈరోజు దక్షిణామూర్తి స్వామిని ఆరాధించండి.

కుంభరాశి Today Horoscope ఏప్రిల్ 22 – చైత్రమాసం- గురువారం.ఊహించని ధన లాభాలు కలుగుతాయి !

ఈ రోజు బాగుంటుంది. ప్రయాణ సౌఖ్యం కలుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో సమయపాలన పాటించి, పని ఒత్తిడిని తగ్గించుకుంటారు. వ్యాపారాల్లో ఊహించని ధన లాభాలు కలుగుతాయి. గతంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు.
రెమిడీః ఈరోజు చంద్రశేఖర అష్టకం పారాయణం చేసుకోండి.

మీనరాశి Today Horoscope ఏప్రిల్ 22 – చైత్రమాసం- గురువారం.స్థిరాస్తి కొనుగోలు చేస్తారు !

ఈరోజు శుభ యోగం ఉంది. గతంలో చేసిన తప్పును తిరిగి సరిదిద్దు కుంటారు. వ్యాపార విస్తరణ వల్ల అధిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. విహార యాత్రలు చేస్తారు. వివాహాది సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. బంధువులతో స్నేహితులతో సఖ్యతగా ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో పిల్లలతో కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు.
రెమిడీః ఈ రోజు లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

author avatar
Sree matha

Related posts

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju