NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Fog Affect Flights: పొగమంచు ఎఫెక్ట్ .. ఏకంగా 17 విమానాలు రద్దు

Fog Affect Flights: దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. వాహనదారులతో పాటు విమాన ప్రయాణీకులకు ఇక్కట్లు తప్పడం లేదు. పొగమంచు తీవ్రంగా ఉండటంతో విమానాలు గాలిలోకి ఎగరలేని పరిస్థితి నెలకొంది. దీంతో కొన్ని విమానాలను అధికారులు రద్దు చేశారు. మరి కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

ఒకటి కాదు రెండు కాదు పదమూడు గంటల పాటు ఆలస్యమవుతున్నట్లు ప్రకటనలు వస్తుండటంతో విమాన ప్రయాణీకులు నిరుత్సాహానికి గురవుతున్నారు. పొగమంచు దట్టంగా వ్యాపించడంతో ఢిల్లీలో అనేక విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఆదివారం వంద విమానాలు ఆలస్యంగా నడవగా, పది విమాన సర్వీసులను క్యాన్సిల్ చేశారు.  పొగమంచుతో పాటు చల్లని గాలులు కూడా వీస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

పొగమంచు కారణంగా రోడ్లపై వాహనాలు కన్పించకపోవడంతో ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. హెడ్ లైట్స్ వేసుకుని వాహనాలు నడుపుతున్నా దగ్గరకు వచ్చే వరకూ వాహనాలు కనిపించని పరిస్థితి ఉంది. పొగమంచు వల్ల మార్నింగ్ వాక్ చేసే వారు కూడా భయపడి బయటకు రావడం లేదు.

మరో పక్క రైళ్ల రాకపోకలు కూడా ఆలస్యంగా మారాయి. అనేక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ విమానాశ్రయం నుండి బయలుదేరాల్సిన 17 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. విమాన సర్వీసుల రద్దుతో ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు.

Supreme Court: చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై నేడే కీలక తీర్పు ..ఎలా ఉండబోతోంది..? ఏపీ రాజకీయ వర్గాల్లో టెన్షన్

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N