NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Ravi Teja: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ సినిమాలకు సెంటిమెంట్ గా మారిన రవితేజ వాయిస్..!!

Ravi Teja: తెలుగు చలనచిత్ర రంగంలో మాస్ మహారాజు రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 1990 నుండి సినిమా ఇండస్ట్రీలో పరానించడం జరిగింది. కెరియర్ ప్రారంభంలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఇంకా పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేయడం జరిగింది. అల్లరి ప్రియుడు ఇంక నిన్నే పెళ్ళాడుతా వంటి సినిమాలలో సపోర్టింగ్ రోల్ పాత్రలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ రకంగా నటుడిగా గుర్తింపు పొంది 1999లో “నీ కోసం” సినిమాతో.. హీరోగా నటించడం జరిగింది. మొదటి సినిమాతోనే నంది స్పెషల్ జూరి అవార్డు అందుకున్నాడు. తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ సినిమాలతో యూత్ లో బాగా పాపులారిటీ సంపాదించాడు. రవితేజ కెరీర్ ని “ఇడియట్” సినిమా ఒక్కసారిగా మార్చేసింది.

Ravi Teja voice became sentimental for super hit movies in Tollywood industry

అప్పటినుండి ఇప్పటివరకు మాస్ మరియు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ రవితేజ సినిమాలు చేస్తున్నారు. తెలుగు చలనచిత్ర రంగంలో స్వయంకృషితో ఎదిగిన హీరోలలో చిరంజీవి తర్వాత రవితేజ యే అని చెప్పవచ్చు. తెలుగు చలనచిత్ర రంగంలో తనకు ఎలాంటి సపోర్ట్ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా గాని.. మొదటినుండి చాలా కష్టపడి నిరంతరం పనిచేస్తూ.. ఇప్పుడు ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ వద్ద తనకంటూ సెపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. రవితేజ తో సినిమాలు అంటే నిర్మాత ఎప్పుడు చాలా సేఫ్ జోన్ లో ఉంటాడు. ఎందుకంటే.. సినిమాకి పెట్టిన పెట్టుబడి కచ్చితంగా వచ్చేస్తాయి. ఒకవేళ నిర్మాత నష్టపోతున్నాడు అంటే రవితేజ.. డబ్బులు వదిలేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి మాస్ మహారాజ రవితేజ.. హీరో గానే కాదు వాయిస్ ఇస్తూ కూడా విజయాలలో భాగమవుతున్నారు.

Ravi Teja voice became sentimental for super hit movies in Tollywood industry

రవితేజ పలు సినిమాలకు వాయిస్ ఇవ్వగా.. ఆ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా నటించిన “మర్యాద రామన్న”లో సైకిల్ కి రవితేజ వాయిస్ ఇవ్వటం జరిగింది. ఆ సినిమా సూపర్ విజయం సాధించింది. “మగధీర” తర్వాత సునీల్ తో చేసి రాజమౌళి హిట్ అందుకోవడం జరిగింది. ఇక అదే విధంగా “AWE”లో బోన్సాయ్ ప్లాంట్, “మహావీరుడు”లో మైండ్, “హనుమాన్”లో కోతి పాత్రలకు వాయిస్ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ సంక్రాంతి పండుగ సమయంలో విడుదలైన అన్ని సినిమాలలో “హనుమాన్” అతి పెద్ద విజయం సాధించింది. దీంతో రవితేజ వాయిస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్ గా మారింది.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu