NewsOrbit
జాతీయం టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Aditya L-1 Launch: విజయవంతమైన ఇస్రో ఆదిత్య ఎల్ – 1 ప్రయోగం

Aditya L-1 Launch: సూర్యుడిపై పరిశోధిన కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) .. తొలి సారిగా చేపడుతున్న ఆదిత్య ఎల్ -1 ప్రయోగం సక్సెస్ అయ్యింది. పీఎస్ఎల్వీ – సీ 57 వాహన నౌక ఆదిత్య ఎల్ 1 ను మోసుకుంటూ నింగిలోకి దూసుకువెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుండి ఈ ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఎల్ 1 ఉప గ్రహాన్ని మోసుకుని పీఎస్ఎల్వీ  సీ 57 వాహన నౌక నింగిలోకి దూసుకువెళ్లింది. అనంతరం పీఎస్ఎల్వీ సలీ 57 నుండి విజయవంతంగా ఆదిత్య ఎల్ 1 విడిపోయిందని ఇస్రో ప్రకటించింది. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి ప్రయోగం ఇద కావడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. భూమికి 15 లక్షల కిలో మీటర్ల దూరంలో ఉన్న ఎల్ 1 పాయింట్ వద్దకు ఆదిత్య ఎల్ 1 వెళ్తొంది. అక్కడ నుండి సూర్యుడిని పరిశీలించనుంది.

 

ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహం నాలుగు నెలల (126 రోజులు) పాటు ప్రయాణించి సూర్యుడి దిశగా లగ్రాంజ్ 1 పాయింట్ కు చేరుకుంటుంది. భూమికి 15 లక్షల కిలో మీటర్ల దూరం నుండి సూర్యుడిని ఉపగ్రహం అధ్యయనం చేస్తుంది. సూర్యుడిపై సౌర తుపానులు, సౌర రేణువులు, దానిపై వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది. అదిత్యలో ఏడు పరిశోధన పరికరాలు ఉన్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫాటో స్పియర్, క్రోమో స్పియర్, కరోనాను కూడా అధ్యయనం చేయనున్నాయి. ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహం 1,475 కిలోల బరువు ఉంది. యూరోపియన్ స్పేస్ ఏజన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో సూర్యుడిపై అధ్యయనాలను ఇస్రో చేపడుతోంది.

ఇస్రో మైలు రాయిని దాటింది. చంద్రయాన్ – 3 చరిత్రాక్మక విజయంతో జోష్ మీద ఉన్న ఇస్రో సూర్యుడిపై తొలి ప్రయోగం చేపట్టింది. ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహాన్ని నింగిలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. దీంతో శ్రీహరికోట షార్ లో శాస్త్రవేత్తలు సంబురాలు చేసుకుంటున్నారు. ఇస్రో ఆదిత్య ఎల్ 1 ప్రయోగం సక్సెస్ అయ్యిందనీ, నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ ప్రవేశపెట్టిందనీ, వాహన నౌక నుండి ఉపగ్రహం విడిపోయిందని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ ప్రకటించారు.

YS Jagan: వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన సీఎం జగన్

Related posts

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N