NewsOrbit
జాతీయం న్యూస్

Neeraj Chopra: రెజ్లర్లు చేస్తున్న ఆందోళనపై నీరజ్ చోప్రా స్పందన ఇది

Neeraj copra's response on wrestlers me-too protest

Neeraj Chopra: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు నాలుగు రోజులుగా ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. బ్రిజ్ భూషణ్ ప్రవర్తన సరిగా లేదంటూ వారు కొద్ది రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వీరి ఆందోళనపై ఒలంపిక్ స్వర్ణ పతక విజేత, జావెలిన్ త్రోయిర్ నీరజ్ చోప్రా ఇవేళ స్పందించారు. వారికి తన మద్దతు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.  రెజ్లర్ల సమస్య పరిష్కారం కోసం అధికారులు త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. న్యాయం కోసం రెజ్లర్లు వీధుల్లో ధర్నా చేయడం తనను కలిచివేస్తొందని ఆవేదన వ్యక్తం చేశారు.

Neeraj copra's response on wrestlers me-too protest
Neeraj copra’s response on wrestlers me-too protest

 

దేశం తరపున పోటీ పడేందుకు అథ్లెట్లు ఎంతో కృషి చేశారు. దేశానికి గర్వకారణంగా నిలిచారు. ప్రతి ఒక్క పౌరుడి సమగ్రతను, మర్యాదను కాపాడే బాధ్యత మనదే. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు ఇక ఎప్పుడూ జరగకూడదు. ఇది చాలా సున్నితమైన అంశం. చాలా పారదర్శకంగా, నిష్పాక్షికంగా ఈ సమస్యను పరిష్కరించాలి అని కోరారు. అథ్లెట్లకు న్యాయం జరిగేలా అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినోశ్ ఫోగట్, సాక్షి మాలిక్, భజరంగ్ పూనియాతో పాటు అనేక మంది టాప్ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకునే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ఇటీవల రెజ్లర్ల కు మద్దతుగా ఒలింపిక్ పతక విజేత అభినవ్ బింద్రా కూడా ట్వీట్ చేశారు.

YS Viveka Case: అవినాష్ రెడ్డి కేసులపై భిన్నవాదనలు .. నేడు ముందస్తు బెయిల్ పై విచారణ .. సర్వత్రా ఉత్కంఠ

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N