NewsOrbit
జాతీయం

Bombay High Court: సెలవుల విషయంలో న్యాయస్థానాన్ని నిలదీసిన పిటిషనర్..!!

Bombay High Court: న్యాయస్థానాలు సుదీర్ఘకాలం సెలవులు తీసుకోవడం వల్ల కక్షిదారుల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతున్నట్లు ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) ఆరోపించింది. బొంబాయి హైకోర్టు ధర్మసనం ఈ పిల్ విచారణకు స్వీకరించడం జరిగింది. సబీన లక్డావాలా దాఖలు చేసిన ఈ పిటిషన్ దీపావళి పండుగ అనంతరం విచారణ చేస్తామని బాంబే హైకోర్టు తెలియజేయడం జరిగింది. దీంతో కోర్టులు ఎక్కువ కాలం పాటు సెలవులు తీసుకోవడం వల్ల వ్యాజ్యాల దాఖలు, వాటి విచారణ ప్రభావితం చెందే అవకాశం ఉందని పిటీషనర్ ఆరోపించారు.

PIL against bombay high court about diwali holidays
Bombay High Court

న్యాయస్థానంలో న్యాయాన్ని కోరే హక్కు కక్షిదారులకు ప్రాథమిక హక్కులు అని అన్నారు. ఈ క్రమంలో న్యాయస్థానాలు సుదీర్ఘకాలం సెలవులు తీసుకోవడం… హక్కులను కాలరాయడమే అని పిటీషనర్ ఆరోపించారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన పిటిషనర్ తరుపు న్యాయవాది మ్యాథ్యూస్ నేడుంపర వాదిస్తూ… కోర్టులో న్యాయవాదులు సెలవులు తీసుకోవడం పట్ల పిటిషనర్ కి అభ్యంతరం ఏమీ లేదని అన్నారు. కానీ న్యాయ వ్యవస్థలో ఉండే కీలక సభ్యులు అదే సమయంలో సెలవులు తీసుకోకూడదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

PIL against bombay high court about diwali holidays
Bombay High Court

అంతేకాదు సంవత్సరం పొడవునా న్యాయస్థానాలు పనిచేసే విధంగా కోరుతున్నారని పేర్కొన్నారు. ఇదీలా ఉంటే ముంబై హైకోర్టులో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 9 వరకు దీపావళి సెలవులు. దీంతో ఈ పిల్ పై నవంబర్ 15వ తారీకు విచారణ జరుపుతామని జస్టిస్ ఎన్వి గంగాపూర్ వాలా, జస్టిస్ ఆర్ ఎన్ లడ్డా డివిజన్ బెంచ్ తెలియజేసింది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

Lok Sabha Elections 2024: భారీ భద్రత నడుమ మణిపూర్ లో కొనసాగుతున్న రీపోలింగ్

sharma somaraju

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

Ayodhya: అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం .. సూర్య తిలకాన్ని దర్శించి తరించిన భక్తులు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Lok Sabha Elections: అస్సాంలోని ఈ పెద్ద కుటుంబంలో 350 మంది ఓటర్లు ..ఆ కుటుంబ ఓట్ల కోసం అభ్యర్ధుల ప్రయత్నాలు

sharma somaraju