NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Ritika phogat : ఓటమిని తట్టుకోలేక పోయిన.. రెజ్లర్ రితిక పోగట్ ఆత్మహత్య..!! 

Ritika phogat : జూనియర్ స్థాయి రెజ్లింగ్ క్రీడాకారిణి.. ప్రముఖ మహిళ రెజ్లర్లు గీత, బబిత పోగట్ ల బంధువు అవును ప్ర రితికా ఫోగట్.. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.. ఆమె వయసు 17 సంవత్సరాలు.. ఈ విషయం తెలిసిన క్రీడా లోకం దిగ్భ్రాంతికి లోనైంది..

Ritika phogat : commits suscide
Ritika phogat : commits suscide

ఈ నెల 12 నుంచి 14 వరకు రాజస్థాన్లోని భరత్ పూర్ లో రెజ్లింగ్ పోటీలు జరిగాయి. రాష్ట్రస్థాయి జూనియర్ సబ్ జూనియర్ పోటీల్లో పాల్గొని ఈ పోటీల్లో మొదటి నుంచి మంచి ప్రతిభ కనబరిచిన ఫైనల్ కు చేరుకుంది రితిక. ఈనెల 14 లో జరిగిన ఫైనల్లో ఒకే ఒక్క పాయింట్ తేడాతో ఓటమి పాలైంది. ఫైనల్లో ఎదురైన ఓటమి అనంతరం తీవ్ర మనస్థాపానికి గురైన ఈనెల 15న తన స్వగ్రామమైన బలాలిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఓటమి తర్వాత తన తండ్రి మెన్ పాల్, కోచ్ మహావీరులు దైర్యం చెప్పారని ఆమె సోదరుడు హార్వింద్ర ఇలాంటి నిర్ణయం రితిక ఎందుకు తీసుకుందో తమకు అర్థం కావట్లేదని కన్నీటిపర్యంతమయ్యాడు. ఉజ్వల భవిష్యత్ ఉన్న రితిక ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని వెల్లడించడానికి ఎంతో బాధపడుతున్నట్లు కేంద్ర మంత్రి విజయ్ కుమార్ సింగ్ ట్వీట్ చేశారు. రితికా మృతిపై దర్యాప్తు చేస్తున్నట్లు హర్యానాలోని చర్ఖి దాద్రి జిల్లా ఎస్పీ రామ్ సింగ్ బిష్ణోయ్ తెలిపారు.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju