NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Mathura: కృష్ణ జన్మభూమి కేసులో సుప్రీం కీలక ఆదేశాలు .. మసీదు సర్వేపై స్టే

Supreme Court Stays High Court Order for court Monitored survey of shahi idgah in Mathura

Mathura: ఉత్తర ప్రదేశ్ లోని మథురలో కృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీం కోర్టు ఇవేళ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆలయం చెంతనే షాహీ ఈద్గా మసీదులో కోర్టు పర్యవేక్షణలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Supreme Court Stays High Court Order for court Monitored survey of shahi idgah in Mathura

మసీదు సర్వే చేసేందుకు కమిషనర్ ను నియమిస్తూ అలహాబాదా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు నిలుపుదల చేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్ పై తమ స్పందన తెలియజేయాలని హింధూ సంఘాలను సుప్రీం కోర్టు ఆదేశించింది.

మథురలో శ్రీకృష్ణుడు జన్మించిన స్థలంలో షాదీ ఈద్గా నిర్మించారని, దీనిపై సర్వే చేయాలంటూ మథుర జిల్లా కోర్టులో  గతం లో తొమ్మిది పిటిషన్లు దాఖలైయ్యాయి. ఈ పిటిషన్ లు చాలా కాలంగా పెండింగ్ లో ఉండటంతో .. వాటిని మథుర జిల్లా కోర్టు నుండి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. దీనిపై గత ఏడాది డిసెంబర్ లో విచారణ జరిపిన హైకోర్టు.. న్యాయస్థానం పర్యవేక్షణలో షాహీ ఈద్గా లో శాస్త్రీయ సర్వే నిర్వహించేందుకు దాని పర్యవేక్షణకు గాను అడ్వొకేట్ కమిషనర్ ను నియమించేందుకు అనుమతి ఇచ్చింది.

హైకోర్టు ఉత్తర్వులపై ముస్లిం కమిటీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా దర్మాసనం .. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చింది. దీనిపై హింధూ సంఘాలకు నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో ఈ వివాదంపై హైకోర్టు ఎదుట విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

మథురలో దాదాపు 13.37 ఎకరాల భూమిలో ఉన్న శ్రీకృష్ణుని ఆలయాన్ని కూల్చివేసి మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబు షాహీ ఈద్గా మసీదును నిర్మించారని హింధువుల తరపున పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ స్థలాన్ని శ్రీకృష్ణ విరాజ్ మాన్ కు చెందినదిగా ప్రకటించాలని కోరుతున్నారు. మరోవైపు మసీదు ప్రాంతాన్ని కూల్చివేయవద్దని పిటిషన్లు దాఖలయ్యాయి.

Related posts

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?