NewsOrbit
న్యూస్ హెల్త్

వయాగ్రా ను మించిన పవర్ మీకు కావాలంటే ఇలా చేసి చూడండి… ఇక మీకు తిరుగే ఉండదు !! (పార్ట్ -1)

చాలా మంది పురుషులు  శృంగారంలో దూసుకు పోవాలి అనే  ఆలోచన తో ఏవేవో రక  రకాల మందులు వాడుతూ ఉంటారు. అందులో వైయాగ్ర కచ్చితం గా ముందు ఉంటుంది . అయితే ఎక్కువ మంది అంగస్తంభన సమస్య ఉన్నవారు దీన్ని వాడుతుంటారు. నరాల బలహీనత, మర్మాంగాల కు  సరిపడినంత  రక్తం సరఫరా జరగకపోవడం షుగర్ , రక్తపోటు,బీపీ , ఆత్రుత, ఒత్తిడి,ఆందోళన  కుంగుబాటు తనం, ఔషదాల వలన సైడ్‌ ఎఫెక్ట్స్, మద్యపానం, పొగతాగడం  వంటి సమస్యలు ఉన్నప్పుడు అంగస్తంభన సమస్యలు వస్తుంటాయి.


ఇలాంటి సమస్యలు  వచ్చినప్పుడు దీనికి వయాగ్రా వాడనవసరం లేదు. కొన్ని సహజ సిద్ధంగా లభించే ఆహారం వయాగ్రా లా పనిచేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోవడం  తో  పాటు అవి  ఆరోగ్యకరం  అని చెప్పక తప్పదు.యి. పురుషులలో  వీర్యకణాల వృద్ధి కి శృంగార సామర్థ్యం పెంచేందుకు పచ్చ కర్పూరం ఒక దివ్య ఔషదం గా పనిచేస్తుంది అని  ఆయుర్వేద నిపుణులు తెలియచేస్తున్నారు. ముఖ్యంగా సంతాన లేమితో బాధపడే దంపతులకు పచ్చ కర్పూరం ఒక మంచి  పరిష్కారం  అని చెప్పవచ్చు. అయితే పచ్చకర్పూరాన్ని ఇప్పుడు  చెప్పిన విధంగా వాడితే ఫలితం కనిపిస్తుంది, ఇది తిరుగులేని సహజ  వయాగ్రా లా  పని చేసి తీరుతుంది అని   వైద్యులు తెలియచేస్తున్నారు.

అయితే పచ్చ కర్పూరం తో పాటు అందులో జాజికాయ, జాపత్రి మూడింటిని ఒక్కొకటి పది గ్రాముల చొప్పున, తీసుకుని వీటన్నిటిని  కలిపి పొడిగా చేసుకోవాలి. ఆ తర్వాత యాభై  గ్రాముల ఎండు ద్రాక్షను అందులో  వేసి  మొత్తం అన్ని కలిపి దంచి చిన్న చిన్న మాత్రలుగా తయారు చేసుకుని పెట్టుకుని ప్రతి రోజు రాత్రి భోజనం తర్వాత ఆ  మాత్రలు తీసుకుంటే మగవారిలో శృంగార  సామర్థ్యం పెరుగుతుంది అని  ఆయుర్వేద నిపుణులు సలహా ఇస్తున్నారు. దీనితో పాటు  శరీరంలో ఉన్న ఉష్ణం ను  తగ్గించి వీర్య కణాలు వృద్ధి కి  ఇది సహాయపడుతుంది అని వైద్య నిపుణులు తెలియ చేస్తున్నారు.

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!