NewsOrbit
న్యూస్

7th Pay Commission: ఆగస్టులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ బొనాంజా..!!

7th Pay Commission: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచిన సంగతి తెలిసిందే. పెరిగిన డీఏ 2021 జూలై 1 నుండి అమల్లోకి వస్తుంది. అంటే పెరిగిన డీఏతో ఆగస్టు వేతం వస్తుంది. ఇప్పటి వరకూ 17 శాతం డీఏ పొందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు అదనంగా మరో 11 శాతం డీఏ పొందనున్నారు. దీంతో వారికి ఆగస్టులో వచ్చే వేతనంలో 28 శాతం డీఏ వస్తుంది.

ఇదే కాకుండా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ కూడా అందిస్తోంది. డీఏ పెంచిన కేంద్ర ప్రభుత్వం హెచ్ఆర్ఏ కూడా పెంచనున్నది. జూలై ఒకటి నుండి 28 శాతం డీఏ అమల్లోకి రావడంతో హెచ్ఆర్ఏ కడా సవరించారు. ఆగస్టులో వచ్చే వేతనంలో డీఏ పెరగడంతో పాటు హెచ్ఆర్ఏ కూడా పెరగుతోంది. హెచ్ఆర్ఏ వేర్వేరు కేటగిరిలో ఉంటుంది. ఉద్యోగులకు  1 నుండి 3 శాతం హెచ్ఆర్ఏ పెరగవచ్చు. 50 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉంటే ఎక్స్ కేటగిరి, 5లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉంటే వై కేటగిరి, 5లక్షల లోపు జనాభా ఉంటే జడ్ కేటగిరీ కింద పరిగణిస్తారు. ఎక్స్ కేటగిరి పట్టణాల్లో నివసించే వారికి బేసిక్ పేలో 27 శాతం హెచ్ఆర్ఏ, వై క్లాస్ పట్టణాల్లో నివసించే వారికి 18 శాతం, ఇక జడ్ కేటగిరి పట్టణాల్లో నివసించే వారికి 9 శాతం హెచ్ఆర్ఏ లభించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కేటగిరిల వారీగా హెచ్ఆర్ఏ రూ.5,400, రూ.3,600లు, రూ.1,800 చెల్లిస్తోంది. ఇక డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎక్స్ పెండీచర్ ప్రకారం డీఏ అలవెన్స్ 50 శాతానికి చేరుకుంటే గరిష్టంగా హెచ్ఆర్ఏ 30శాతం ఇవ్వాలి.  డీఏ పెరగడంతో ఉద్యోగులకు రూ.2వేల నుండి రూ.25వేల వరకూ వేతనం పెరిగే అవకాశం ఉంది.

Related posts

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!