NewsOrbit
న్యూస్

Problem Solution: జీవితం లో ఎదురైయే కొన్ని సమస్యలకు తేలికపాటి పరిష్కారం !!

Problem Solution: అస్తమానం గర్భస్రావం  అవుతువుంటే అనాథ పిల్లల కోసం  మీకు తోచిన సహాయం చేస్తూ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి..  మీ జాతక ప్రకారం  లగ్నం నుండి ఐదవ స్థానంలో దోషముంటే దోషపరిహారము   చేసుకోండి..మీ వంశలో ఎవరైనా మానసిక వికలాంగులు ఉన్న  లేదా ఇంటి  ఆడపిల్ల  విధవగా మారి పుటింటిలోనే   ఉన్న నాగశాపం కారణం  ఉండిఉండవచ్చు. కాబట్టి వెంటనే కుటుంబం అంతా   సర్పశాంతి  చేయించుకోవడం మంచిది.మీ వ్యాపారంలో హఠాత్తుగా ఉన్నతస్థాయినుండి ఒకేసారి క్రింది స్థాయికి చేరి  ఏమీ అర్థం కాని పరిస్థితిలో  ఉన్నట్లయితే సర్పదోష నివారణ చేయించండి, కాలం కలిసివచ్చి సమస్యలు తగ్గుతాయి.


పెళ్ళిళ్ళు జరిగి  విడిపోతూంటే కనుక  సర్పదోషం ఉన్నట్టు గుర్తించండి. ఇంటిలోని పెద్దవారు అకాలమరణం  చేస్తుంటే  సర్పశాపంగా  గుర్తించి తగు పరిహారాలు  చేసుకోవాలి.  స్త్రీలు ఉదయం లేచి లేవగానే కళ్ళ  ముందు కనపడేట్టు గణపతి చిత్రాన్ని అమర్చుకోవాలి.
ఆడవారు వీలయినంత ఆకుపచ్చ,ఎర్రని గాజులు వేసుకోవడం మంచిది.ఉదయం  మొట్టమొదటి  సారి పొయ్యి  అంటించే  ముందు ఓం బ్రహ్మణే నమః అని  చెప్పడం మంచిది.ఆడవారు  భోజనం ముగిసినతర్వాత వీలుంటే  తాంబూలం వేసుకోండి. మాటలుచదువు సరిగ్గా రాని మీ పిల్లలకు తాంబూలం నమిలి కొంచెం పిడతను వారికి  వారికీ పెట్టి తినేలా చేయండి.


ఇంటిలో ఎవరికైనా అస్తమానము ఎదో ఒక  ప్రమాదాలు జరుగుతుంటే కుజగ్రహానికి సంభందించిన పూజలు  చెయిన్చుకొండి విపరీతమైన  ఆర్థిక    ఇబ్బందులు  కలిగితే  శనిగ్రహానికి పూజలు చేసుకోండి. పనులు జరగకుండా  ఆటంకాలు  వస్తూఉంటే గురుగ్రహా శాంతులు  చేసుకోవడం మంచిది. సూర్యగ్రహాన్నీ ఎంత ఆరాదిస్తే అంతగా  సమాజంలో గౌరవం   పొందుతారు

Related posts

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju