NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Amazon offer: అతి తక్కువ ధరకే 5 స్మార్ట్ ఫోన్స్ అందిస్తున్న అమెజాన్.. ఫీచర్స్ ఇవే..!

Amazon offer: ప్రస్తుతం మన దేశంలో ఎన్నో బ్రాండ్లకి సంబంధించిన మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఉన్నవాళ్లు అయితే ఐ ఫోన్స్ లేనివారు అయితే రియల్ మీ, రెడ్మీ వంటి ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. ఇక ఎవరైనా ఫోన్ కొనాలి అంటే ఏమైనా ఆఫర్లు ఉన్నప్పుడే ఎక్కువగా తీసుకుంటారు. ఇక తాజాగా అమెజాన్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అతి తక్కువ ప్రైసెస్ లో ఐదు ఫోన్ల ను రిలీజ్ చేసింది అమెజాన్. కేవలం ఐదు ఫోన్ల పై మాత్రమే ఆఫర్లు ఇచ్చింది. మరి ఆ ఫోన్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. పోకోC51:

Amazon is offering 5 smart phones at the lowest price
Amazon is offering 5 smart phones at the lowest price

అమెజాన్లో పోకో ఫోన్ పై అమెజాన్ ఆఫర్ పెట్టింది. సాధారణంగా ఈ ఫోన్ ధర లో రూ.9, 999 కి కానీ అమెజాన్ ఆఫర్స్ లో రూ.5,999 కె కొనుగోలు చేయవచ్చు.

2. రెడ్మీ 13C:

Amazon is offering 5 smart phones at the lowest price
Amazon is offering 5 smart phones at the lowest price

సాధారణంగా తక్కువ ధరలో కొనుగోలు చేయాలంటే రెడ్మి ది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. రెడ్మీ 13సి నార్మల్ ధర రూ.13,999 ఉంటుంది. ఇక ఈ ఫోన్ అమెజాన్ ఆఫర్ లో రూ.8, 999 కే వస్తుంది. ఫీచర్లు విషయానికి వస్తే..90hz రిఫ్రెష్ రేట్..6.74 అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లే కలిగి ఉంటుంది.

3. సాంసంగ్ గెలాక్సీ M04:

Amazon is offering 5 smart phones at the lowest price
Amazon is offering 5 smart phones at the lowest price

ఈ మొబైల్ అసలు ధర రూ.10499 ఉంటుంది. ఇక ఈ ఫోన్ పై అమెజాన్ ఇచ్చే ఆఫర్ రూ.8,999 కె లభిస్తుంది. ఇక ఈ ఫోన్ కి వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా ఉంటుంది.

4. రియల్ మీ Narzo N53:

Amazon is offering 5 smart phones at the lowest price
Amazon is offering 5 smart phones at the lowest price

ఈ మొబైల్ కూడా అమెజాన్ ఆఫర్ లో ఎనిమిది వేలకే లభిస్తుంది. దీని ప్రత్యేకత‌ విషయానికి వస్తే 33W ఫాస్ట్ ఛార్జింగ్ సఫోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్ అద్భుతమైన బ్యాటరీని కలిగి ఉంది.

5. రియల్ మీ Narzo N55:

Amazon is offering 5 smart phones at the lowest price
Amazon is offering 5 smart phones at the lowest price

రియల్ మీ నార్జో n55 మొబైల్ అమెజాన్ నుంచి ఆఫర్లు 8 వేలకే కొనుగోలు చేసుకోవచ్చు. ఈ మొబైల్ 6GB ram+128gb స్టోరేజ్ తో కలిగి ఉంది.

ఇక కొత్త ఫోను కొనుగోలు చేయాలి అనే వారికి ఈ ఫోన్స్ బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri