NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

వామ్మో.. అనసూయ స్కిట్ చేస్తే ఇలా ఉంటదా? అనసూయ పంచులకు నవ్వలేక చావాల్సిందే..!

anasuya performance in extra jabardasth

ఇన్ని రోజులు మనం అనసూయలో ఒక యాంకర్ నే చూశాం. కానీ.. ఇప్పుడు మీరు ఒక కమెడియన్ ను చూడబోతున్నారు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ రెండు షోల కంటెస్టెంట్ల కన్నా మించిపోయి కామెడీని పండించింది అనసూయ.

anasuya performance in extra jabardasth
anasuya performance in extra jabardasth

సాధారణంగా అనసూయ.. ఎక్స్ ట్రా జబర్దస్త్ స్టేజ్ మీదికి రాదు. తనకు జబర్దస్త్ యాంకరింగ్ తోనే సరిపోతుంది. కానీ.. ఎక్స్ ట్రా జబర్దస్త్ 300వ ఎపిసోడ్ పూర్తి చేసుకున్న సందర్భంగా… అనసూయ.. ఎక్స్ ట్రా జబర్దస్త్ కు కాస్త ఎక్స్ ట్రాతోనే ఎంట్రీ ఇచ్చింది.

anasuya performance in extra jabardasth
anasuya performance in extra jabardasth

కెవ్వు కార్తీక్ స్కిట్ లో ఎంట్రీ ఇచ్చిన అనసూయ.. స్కిట్ మొత్తం తనే మోసింది. తను లేకపోతే అసలు ఆ స్కిట్టే లేదు. కెవ్వు కార్తీక్ అండ్ టీమ్ ను డామినేట్ చేసి.. వేరే లేవల్ లో కామెడీ పండించింది అంటే మామూలు విషయం కాదు.

anasuya performance in extra jabardasth
anasuya performance in extra jabardasth

ఇక.. అనసూయ కామెడీ పంచులకు నవ్వలేక చావాల్సిందే. కంటెస్టెంట్లు అందరినీ ఓ ఆట ఆడుకుంది. ఏమాత్రం తడబడకుండా.. సూటిగా డైలాగులు చెబుతూ.. అనసూయ చేసిన స్కిట్ కు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. వామ్మో.. అనసూయ టాలెంట్ మామూలుగా లేదు. స్కిట్లు కూడా చేసి అదరగొట్టేస్తోందిగా.. అంటూ ఆశ్చర్యపోతున్నారు.

ఇంకెందుకు ఆలస్యం.. ఎక్స్ ట్రా జబర్దస్త్ స్టేజ్ మీద అనసూయ చేసిన రచ్చను చూసేయండి మరి..

author avatar
Varun G

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju