NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bank Job Notification : పంజాబ్ నేషనల్ బ్యాంక్ నోటిఫికేషన్..!!

Bank Job Notification : న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయం గా వున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ Punjab national Bank manager security పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..

Bank Job Notification : Punjab national Bank manager security posts notification released
Bank Job Notification : Punjab national Bank manager security posts notification released

మొత్తం ఖాళీలు : 100 పోస్టులు
విభాగాలు : మేనెజర్ – సెక్యూరిటీ

అర్హ‌త‌ : ఏదైనా బ‌్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త సాదించాలి ఉండాలి.

వ‌య‌సు: 21 – 35 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు గరిష్ట వయసు లో మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం : అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్క్రీనింగ్ చేసి, ఎస్సే రైటింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా నియామకం చేస్తారు.

ద‌ర‌ఖాస్తు ఫీజు : రూ. 500/- ఎస్టీ, ఎస్సీ, మహిళా అభ్యర్థులు ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్ ‌ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు లకు చివరి తేదీ : 15/ 2/2021
వెబ్ సైట్ : www.pnbindia.com

దరఖాస్తులు పంపవలసిన చిరునామా : Chief manager (recruitment section ), HRM division, Punjab national Bank , corporate office, plot number 4, sector 10, Dwarka Nagar, New Delhi – 110075

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?